NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: గుట్టు రట్టు చేసిన అనసూయమ్మ..! రేపటికి

Intinti Gruhalakshmi:అనసూయమ్మ లాస్య ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం రెండు ఫ్యామిలీలూ గుడికి వస్తారు.. తులసి ఇంట్లో వాళ్ళందరకి ఆ విషయం తెలియక.. అదే గుడికి నందు, లాస్య ను ఇక్కడికి వచ్చరెందుకు అన్నట్టుగా వింతగా మొహాలు పెడతారు.. అనసూయమ్మ నందు ను సపోర్ట్ చేస్తూ వాడికి జనరల్ మేనేజర్ గా ఉద్యోగం వచ్చింది..  అందుకే వాడు నా పేరు మీద అమ్మవారికి పూజ చేయాలి అని నన్ను వాళ్ళింటికి రమ్మని చెప్పారు.. నేనే రావడం కుదరదు.. ఈ గుడికి రమ్మన్నాను అని అనసూయమ్మ ఉన్న విషయం సూటిగా స్పష్టంగా చెబుతుంది.. నీ కొడుకు కి ఇప్పటికిప్పుడు నీ మీద ప్రేమ ఎందుకు పుట్టుకు వచ్చింది అని పరంధామయ్య అనసూయమ్మ పై పంచ్ వేస్తాడు..

Intinti Gruhalakshmi serial 10 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi serial 10 October 2022 Today Episode Highlights

లాస్య అనుకున్నట్టుగా జరగడానికి అనసూయమ్మ ను తన గ్రిప్ లో పెట్టుకోడానికి.. లాస్య నన్ను ఆశీర్వదించండి అత్తయ్య అంటూ కళ్ళకు దండం పెడుతుంది.. లాస్య నందు కి సైగ చేసి నువ్వు కూడా చేయి అని సైగ చేస్తుంది.. మొక్కుబడిగా నందు కూడా లాస్య ను ఫాలో అవుతాడు. తులసి పూజ చేయిస్తుండగా.. లాస్య ఈ సంవత్సరం అత్తయ్య, మావయ్య గారి పేరు మీద నేను పూజ చేయిస్తాను అని అంటుంది. సరే అని తులసి మౌనంగా ఉంటుంది. తులసి నేను నా కొడుల పిల్లులు.. నా మనవాళ్ళు, మనవరాళ్లు ను ఎత్తుకోవలి అని అంటుంది.. అయితే వాళ్ళ చేత ముడుపులు కట్టమని పంతులు తులసి కి చెప్పాడు.. తులసి కోరిక మేరకు అంకిత ను అభి ఎత్తుకుని ముడుపు కట్టిస్తడు. అలాగే శృతిని ప్రేమ ను ప్రేమ్ కూడా ఎత్తుకుని ముడుపు కట్టిస్తాడు.

కాలనీ వాసులంతా కలిసి చేసుకుంటున్న దసరా ఉత్సవాలును తులసి పాట తో మొదలు పెడతారు.. తులసి నవ్వుతూ బతుకమ్మ పాట పాడడం చూసి నువ్వు సంతోషంగా ఉంటే ఎలా తులసి.. సామ్రాట్ నువ్వు విడిపోతేనే కదా నాకు నిజమైన దసరా పండుగ ఎలాగైనా వీళ్ళిద్దరిని విడగొట్టాలి. అసలు గురుడు ఎందుకు ఈ సంబరాలకు రాలేదు అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతోంది అని లాస్య అనుకుంటుంది. లాస్య హనీ ని ట్రాప్ చేసి సామ్రాట్ గారు ఇక్కడికి వస్తే బాగుంటుంది కదా అని అంటుంది. హనీ అమాయకంగా నిజంగానే డాడీ వస్తే బాగుంటుంది కదా అని.. తనకు కడుపులో నొప్పి అని చెప్పి సామ్రాట్ కి ఫోన్ చేస్తుంది హనీ కోసం ఈవెంట్ దగ్గరికి వస్తాడు..

దసరా సంబరాల్లో భాగంగా అందరూ కలిసి కోలాటం ఆడతారు.. సామ్రాట్, తులసి ఇద్దరు ఫైనల్ గా ఆడి గెలుస్తారు అప్పుడే అనసూయమ్మ కోపంగా అయిపోయిందిగా ఆట పాట బహుమతి కూడా తీసుకున్నారు కదా.. మీ కోరిక తీరింది కదా ఇక బయలుదేరు అని సామ్రాట్ ను కోపంగా అనసూయమ్మ అంటుంది.. పొరపాటున కూడా ఇంకెప్పుడు మావయ్య మా కాలనీ వైపు రావద్దు అని సామ్రాట్ కి వేలు చూపిస్తూ అనసూయమ్మ వార్నింగ్ ఇస్తుంది.. సమాజాన్ని కాదు అనుకుని వదులుకొని మీకు లాగా మేము బ్రతకలేము అని తులసికి దూరంగా ఉండమని బ్రతిమలాడుకున్నాను.. తనని ఉద్యోగంలో నుంచి తీసేయమన్నాను అని అనసూయమ్మ తన నోటితోనే నిజాలను చెప్పేస్తుంది.. మిగతా విషయాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N