NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi సెప్టెంబర్ 10 ఎపిసోడ్: సామ్రాట్ ని తులసికి సారీ చెప్పమన్న అభి.. లాస్య నిజస్వరూపం తెలుసుకున్న సామ్రాట్..

Intinti Gruhalakshmi Serial 8 October 2022 Today Episode highlights

Intinti Gruhalakshmi Today Episode September 10: తులసి వాళ్ళ ఇంటికి లక్కీ వస్తాడు.. వచ్చావా లక్కీ అంటూ తులసి లక్కీ దగ్గరకు తీసుకుంటుంది.. నాకు కూడా ఏమైనా పనులు చెప్పమని లక్కీ అడుగుతాడు.. ప్రేమ్ అన్నయ్య చేతిలో ఉన్న బంతిపూల దండలు తీసుకొని ఇల్లంతా అలంకరించమని చెబుతుంది.. అప్పుడే హనీ నీ వాళ్ళ బాబయినీ తీసుకుని సామ్రాట్ తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు.. నేను లోపలికి రాను ఇక్కడే ఉంటాను మీరు వెళ్లి పూజ చూసుకోండి అని వాళ్ళ బాబాయ్ తో సామ్రాట్ అంటాడు.. నాకు అర్జెంట్ కాల్ ఒకటి ఉంది అని అది మాట్లాడి లోపలికి వస్తానని సామ్రాట్ కవర్ చేసుకుంటాడు..

Intinti Gruhalakshmi Today Episode September 10 2022
<span> <span style=font size 18pt>Intinti Gruhalakshmi Serial 10 September 2022 Today Episode highlights<span>

లాసేనందు తులసి వాళ్ళ ఇంటికి వస్తారు. మా నాన్న ఇంటికి ఎందుకు వచ్చారు అని నందు అడుగుతాడు.. నేను ఏమని చెప్పాలి అని నందు అంటాడు.. లాస్య నందు చేతిలో పటిక బెల్లం పెట్టి ఇది దివ్య పేరు మీద గుడిలో పూజ చేపించాము.. బాగా ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలని ఈ ప్రసాదం ఇచ్చి వెళ్దాం అని వచ్చామని చెప్పమని చెబుతుంది.. అంతేకాదు నందు ఇంట్లో వాళ్ళు నిన్ను ఎంత రెచ్చగొట్టినా కానీ నువ్వు రెచ్చిపోబాకు.‌ నువ్వే తులసి మాజీ భర్త అన్న విషయం తులసిని చెప్పద్దు అన్న విషయం అందరికీ తెలియకుండా జాగ్రత్తపడాలి లాస్య నందు కి చెబుతోంది.. వీళ్లిద్దరూ మాట్లాడుకున్న మాటలు సామ్రాట్ కార్ లో ఉన్న సామ్రాట్ వింటాడు..

Intinti Gruhalakshmi Today Episode September 09: Intinti Gruhalakshmi: లాస్య ప్లాన్ తెలుసుకున్న సామ్రాట్.. తులసికి సారీ చెబుతాడా.!?

Intinti Gruhalakshmi Serial Today Episode September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial Today Episode September 2022 Today Episode highlights

నందు లాస్య ఇంట్లోకి రాగానే అందరూ షాక్ అవుతు చుస్తారు.. విషయం ఏమిటంటే దివ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని.. నందు గుడిలో పూజ చేయించాడు. ప్రసాదం ఇచ్చి వెళ్దామని వచ్చామని లాస్య అంటుంది.. అంతే అంతకంటే ఇంకేం లేదు అని అంటుంది.. తీసుకోమని దివ్య కి సైగ చేస్తూంది తులసి.. దివ్య ప్రసాదం తీసుకుని థ్యాంక్యూ డాడ్ అంటుంది.. మీ నాన్న కి నువ్వు ఎప్పుడు గుర్తు ఉంటేనే ఉంటావు అని లాస్య అంటుంది. వచ్చిన పని అయిపోయింది వెళ్ళిపోదామా అని చిన్నప్పుడు మీరు మా పక్కనే కూర్చునే పూజ చేయించే వారు.. ఉండకుండా వెళ్ళిపోతారేంటి అని అభి అంటాడు.. నీ ఒక్కడి నోటి నుంచి ఉండమని మాట వచ్చింది.. థ్యాంక్యూ అని నందు అంటాడు.. పండగ పూట ఇంటికొచ్చిన కొడుకుని ఉండమని ఏంటి అని అభి వాళ్ళ తాతనానమ్మలను ప్రశ్నిస్తాడు..

Intinti Gruhalakshmi Today Episodes: ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ రివ్యూ
Intinti Gruhalakshmi Today Episodes ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ రివ్యూ

Intinti Gruhalakshmi Today Episode September 10: సామ్రాట్ ను పెళ్లి చేసుకోవద్దన్న వాళ్ళ బాబాయి..! తులసి ఆంటీనే కావాలన్న హనీ..!

నందు చెప్పొద్దన్నడు కాబట్టి తులసి నాకు నిజం చెప్పలేదు.. అనవసరంగా నేను తులసిని అపార్థం చేసుకున్నాను అని సామ్రాట్ లో లోపల అనుకుంటాడు.. కానీ తులసి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తాడు.. సామ్రాట్ ఇంటిదాకా వచ్చి గుమ్మం బయట ఉన్నాడని తెలుసుకున్న తులసి సామ్రాట్ దగ్గరకు వెళ్లి లోపలికి రమ్మని అడుగుతుంది.. సామ్రాట్ గారు ఇంట్లో పూజ చేయాలి అంటే మా అమ్మకి సారీ చెప్పాలి అని అభి కండిషన్ పడతాడు..

author avatar
bharani jella

Related posts

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Malli Nindu Jabili April 20 2024 Episode 628: మల్లి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్లిన అరవింద్ ఏం చేయనున్నాడు..

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

 Paluke Bangaramayenaa April 20 2024 Episode 207: ఆటోలో స్వరకి ముద్దుపెట్టిన అభిషేక్. చావు బ్రతుకుల మధ్య వైజయంతి..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

Karthika Deepam 2 April 20th 2024 Episode: అంగరంగ వైభోగంగా దీప పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరిపిన సుమిత్ర.. అనసూయ ఇల్లు వేలానికి పెట్టిన మల్లేష్..!

Saranya Koduri

Jabardasth Naresh: జబర్దస్త్ కమెడియన్ నరేష్ భార్యని చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema: నువ్వు నేను ప్రేమ సీరియల్ నటి అరవింద రియల్ లైఫ్ చూశారా?… హీరోయిన్స్ కి కూడా ఇంత రాజుయోగం ఉండదుగా..!

Saranya Koduri

Shweta Basu: సీరియల్స్ లోకి ఎంట్రీ ఇవ్వనున్న హీరోయిన్ శ్వేత బాసు ప్రసాద్.. ఎక్సైటింగ్ లో ఫ్యాన్స్…!

Saranya Koduri