NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఆఫీస్ లో తులసి..! నందు, లాస్య కి మళ్ళీ ట్విస్ట్ ఇవ్వనున్న సామ్రాట్..! 

Intinti Gruhalakshmi Serial 24October 2022 today 771 episode Highlights

Intinti Gruhalakshmi: తులసి నీ కావాలని ఆ కాలనీ వాళ్లంతా టార్గెట్ చేసి నీచంగా అవమానిస్తారు.. పద్ధతిగా ఉండే ఈ కాలనీ లో తులసి ఇలా చేస్తుంటే తనకు ఈ కాలనీ లో ఉండే హక్కు లేదని వాళ్లంతా అంటారు.. అనసూయమ్మ వాళ్ళపై గొడవ పడుతుంది.. ఎంటే ఉరుకుంటుంటే ఒక్కొక్కళ్ళు రెచ్చిపోతున్నారు అని రివర్స్ అటాక్ చేస్తుంది.. వీధిలో అందరి ఇళ్ళలో ఏం జరుగుతుందో చూస్తావు కదా.. అలాంటిది నీ కోడలికి సర్ది చెప్పుకోవా .. ఇలా ఆ సామ్రాట్ తో తిరగడం ఏంటి అని వాళ్ళ ప్రశ్న..!

Intinti Gruhalakshmi serial 12 October 2022 today episode Highlights
Intinti Gruhalakshmi serial 12 October 2022 today episode Highlights

ఇదంతా నీవల్లే అని అనసూయమ్మ తులసి తో అంటుంది.. నేనేం తప్పు చేశాను అని తులసి అంటుంది.. మరోపక్క అనసూయమ్మ సామ్రాట్ ను చెడా మడా వాయిస్తుంది.. నీ వల్లే ఈ సమస్యలన్నీ అంటుంది..  నేను మీకు ముందుగానే చెప్పి బ్రతిమిలాడను ఇలాంటి రోజు ఒకటి రాకుండా ఉండాలి అని.. అందుకే తులసిని ఆఫీసులో నుంచి తీసేయమని చెప్పా ను చేసావు..  మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది.. తులసి అనసూయమ్మ నిజస్వరూపం తెలుసుకుని.. ఈ రోజుతో నేను అందరూ ఎలాంటి వాల్లో తెలుసుకున్నాను..

 

ఒక్కకొరి ఇప్పుడే చెబుతున్నా వినండి.. మా ఇద్దరి  మనసుల్లో,  మా స్నేహం లో ఎలాంటి దురుద్దేశం లేదు.. ఉన్న కల్మషం అంత నీ మనసులో మీ ఆలోచనల్లో ఉంది అని తులసి అంది..  నందగోపాల్ కూడా పెళ్లి కాక ముందు లాస్యను చాలా సార్లు మా ఇంటికి తనతో పెళ్లికాకముందే కలిసి వచ్చారు.. ఏకాంతంగా ఒకే రూమ్లో ఉన్నారు.. అప్పుడు మీకేం వాళ్ళ ఇద్దరినీ చూస్తే తప్పుగా అనిపించలేదా.. వాళ్ళను ఎందుకు నిలదియ లేదు అని అంటుంది..

 

నాకు సామ్రాట్ గారికి మధ్యన ఉంది కేవలం వ్యాపార భాగస్వామ్యం మాత్రమే.. మేమిద్దరం మంచి స్నేహితుల మాత్రమే.. సామ్రాట్ గారు ఏ విషయం గురించి మాట్లాడడానికైనా, ఎప్పుడైనా మా ఇంటికి వస్తారు.. కాఫీ తాగడానికి వస్తారు .. భోజనం చేయడానికి వస్తారు .. అవసరం ఉన్న వస్తారు.. అవసరం లేకపోయినా వస్తారు అని తులసి సామ్రాట్ తో స్నేహం ను కొనసాగిస్తానని  అందరూ చెప్పగానే.. వాళ్ళందరూ చప్పట్లు కొడతారు..

 

తులసి ఎప్పటి లాగానే మళ్ళీ సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ కు వెళ్తుంది..  తన మ్యూజిక్ స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ ఏమీ కనిపించట్లేదు ఏమయ్యాయి అని తులసి లాస్య, నందు ను అడుగుతుంది.. ఆ వర్క్స్  అన్ని నన్నే చూసుకోమని నందు చెప్పాడు అని లాస్య అంటుంది.. ఇక సామ్రాట్ ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అనేది చూడాలి..

author avatar
bharani jella

Related posts

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

Jagadhatri April 18  2024 Episode 208: కౌశికి నీ సీఈఓ పదవికి రిజైన్ చేయమంటున్న నిషిక..

siddhu

Trinayani April 18  2024 Episode 1216: తిలోత్తమని కొట్టిన గాయత్రీ పాప..

siddhu

Brahmamudi April 18 2024 Episode 387: కావ్య ప్లాన్ తెలుసుకున్న రాజ్.. అనామిక ను గెట్ అవుట్ అన్న కళ్యాణ్.. బోల్తా పడ్డా రాహుల్ ప్లాన్

bharani jella

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

Mamagaru: నా పెళ్లి వల్ల అందరూ కలుస్తారంటే తప్పకుండా చేసుకుంటాను అంటున్న సిరి..

siddhu

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu