NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసికి సవాల్ విసిరిన లాస్య.. గెలుపెవరిది.!? భలే ట్విస్ట్ రేపటికి.!

Intinti Gruhalakshmi Serial lasya Tulasi

Intinti Gruhalakshmi: తులసి సామ్రాట్ దగ్గరకు వచ్చి నేను మళ్ళీ మా ఇంటికి వెళ్లి పోవాలి అని అనుకుంటున్నాను.. వెళ్ళిపోతాను అని అంటుంది.. మీరు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా.. ఒక్కసారి ఆలోచించండి అని సామ్రాట్ అంటాడు. నేను ఎదగాలని ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాను కానీ నా ఎదుగుదల వల్ల మా ఇంట్లో వాళ్ళందరూ ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు కదా అందుకోసం అని నేను మళ్లీ ఆ ఇంటికి వెళ్లాలని అనుకుంటున్నాను అని తులసి అంటుంది అయినా నాకు అండగా మీరున్నారు కదా అర్జునుడి లాగా అని తులసి సామ్రాట్ ను అంటుంది.

Intinti Gruhalakshmi Serial 13 January 2023 today 841 episode Highlights
Intinti Gruhalakshmi Serial 13 January 2023 today 841 episode Highlights

లాస్య ఆ ఇంటిని సేటు గారికి బేరం పెట్టేస్తుంది. నందు సాబ్ ఈ డాక్యుమెంట్స్ లాస్య మీ పేరు మీదే ఉన్నాయా అని అడుగుతారు. అవును నా పేరు మీదే ఉన్నాయి అని లాస్య చెబుతుంది. అప్పుడే సీన్లోకి తులసి వచ్చి ఈ డాక్యుమెంట్స్ ఇప్పటికీ నా పేరు మీదే ఉన్నాయని చెబుతుంది. సేటు గారు వీళ్ళ మాటలు నమ్మి మీరు బుట్టలో పడితే మోసపోతారు ఒకప్పుడు నేను ఇంటిని లాస్య పేరుమీద మాట వాస్తవమే కానీ ఈ డాక్యుమెంట్స్ ఇప్పటికే లాస్య పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వలేదు అని తులసి ఉన్న నిజాన్ని బయటపడుతుంది ఆ సేటు కూడా డాక్యుమెంట్స్ చూసిన తర్వాత ఏంటి నందు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు..

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

చూసావా నందు మీ మాజీ భార్య అసలు స్వరూపం ఇది అని లాస్య నందు ను రెచ్చగొడుతుంది ఆ మాటలకు నందు సీరియస్ అవుతాడు ఇక డ్రామా కంపెనీ పెట్టుకుని నేను కాదు నీ భార్య లాస్య అని అంటుంది. ఇంట్లో నేను కూడా ఉంటానని తులసి అంటుంది. నువ్వు ఎవరివి ఇంట్లోకి రావడానికి అని లాస్య అడుగుతుంటే.. అసలు నువ్వు ఎవరివి నన్ను ఇంట్లోకి రావద్దు అని అనడానికి.. ఈ ఇల్లు నాది.. ఈ ఇంట్లో నేను ఉంటాను. నీ ఇష్టం వచ్చింది చేసుకోమని తులసి ఇంట్లోకి వస్తుంది.

Intinti Gruhalakshmi Serial lasya Tulasi
Intinti Gruhalakshmi Serial lasya Tulasi

ఇక రేపటి ఎపిసోడ్ లో తులసి దగ్గరికి లాస్య వచ్చి ఈ ఇంట్లో అందరినీ నా గుప్పెట్లో పెట్టుకుంటాను. నీ పిల్లలకు తల్లి నేను అవుతాను అని లాస్య అంటుంది. అది ఎప్పటికీ నీ తరం కాదని తులసి అంటుంది. అయితే చాలెంజ్ నీ పిల్లలే నిన్ను ఇంట్లో నుంచి గెంటించేలాగా చేస్తాను అని లాస్య తులసితో సంబంధం చేస్తుంది. అది నీ వల్ల ఎప్పటికీ కానీ పని అని ఒకరికి ఒకరు సవాల్ విసురుకుంటారు.

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar