NewOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ పై అభి ఫైర్.. నందు, లాస్య మనోగతం చెప్పిన సామ్రాట్..!

Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights
Share

Intinti Gruhalakshmi: తులసి గారు మీ కుటుంబాన్ని మా హనీ ఇంతలా ఎందుకు ఇష్టపడుతుందో నాకు ఈరోజు అర్థమైంది అని సామ్రాట్ అంటాడు.. మీ ఇంటికి వచ్చి మీ వాళ్ళందరితో రూడ్ గా మాట్లాడి తప్పు చేశాను అని సామ్రాట్ అంటాడు. మీ కోపంలో కారణముంది.. మీలో నిజాయితీ ఉంది అని తులసి అంటుండగా.. అంటే నీకేనేనా మామ్ నిజాయితీ లేనిది అని అభి అంటాడు.. జస్ట్ ఒకసారి సారీ చెబుదామని ఆయన ట్రై చేస్తుంటే.. నువ్వు ఆ సారీ కూడా అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నావ్ ఏంటి అని అభి అడుగుతాడు..

Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights
Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights

Intinti Gruhalakshmi: పరుగులు పెడుతున్న ఇంటింటి గృహలక్ష్మి టిఆర్పి రేటింగ్.. వచ్చేవారం హైలెట్ ట్విస్ట్..

Advertisements

అప్పుడు అంకిత వచ్చి అడ్డుకుంటుంది పదా లోపలికి వెళ్దాం అని అభినీ తీసుకెళ్లి పోతుంది.. అంతతో ఆ టాపిక్ ఎండ్ చేయడానికి సామ్రాట్ మేము వెళ్తాము అంటాడు.. అప్పుడే ఎలా వెళ్తారు అంకుల్ అని దివ్య అడుగుతుంది.. సాయంత్రం సంబరాలు ఉన్నాయి.. మీరు కూడా మాతో పాటు ఎంజాయ్ చేయండి అని దివ్య అంటుంది.. అప్పుడే నందు వాళ్ళు వెళ్తున్నామని అభితో అంటారు మన ఫ్యామిలీతో సంబంధం లేని వల్లే ఎంతో చక్కగా మన ఇంట్లో కలిసిపోయి ఉంటుంటే.. మీరు వెళ్లిపోవడం ఏంటి డాడ్ అని అది ఇన్ డైరెక్ట్ గా సామ్రాట్ ని ఉద్దేశిస్తూ ఉంటాడు.. మీరు కచ్చితంగా ఉండాలి డాడీ అని అభి అనగానే నువ్వు ఎంతగా అడుగుతున్నందుకు నీకోసమైనా ఉంటాం అవి అని రాసి అంటుంది లోపలికి రండి అని రిక్వెస్టింగ్ గా పిలుస్తాడు అభి..

Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights
Intinti Gruhalakshmi Serial 13 September 2022 today episode highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ పై అభి ఫైర్.. నందు, లాస్య మనోగతం చెప్పిన సామ్రాట్..!

దివ్య వినాయక చవితి సంబరాలు ఆటపాటలతో ఇంకాస్త హుషారు తెప్పించడానికి ఒక బౌల్లో స్లిప్స్ తీసుకొని వస్తుంది తన భార్య తనతో ఎలా ఉండాలో చెప్పమని అందులో ఉంటుంది భార్య ఎలా ఉండాలో తనకు తను చెబుతూ అంకితకు ప్రపోజ్ చేస్తాడు అభి.. దివ్య నెక్స్ట్ స్లిప్ తీసి బాలయ్య బాబు డైలాగ్స్ తో అదరగొడుతోంది.. నెక్స్ట్ స్లిప్ ప్రేమ్ తీయగానే అందులో భార్యాభర్తలిద్దరూ ప్రేమగా గొడవపడాలని ఉంటుంది.. శృతి గొడవ స్టార్ట్ చేస్తుంది పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది.. నటించింది నువ్వు.. బ్లేమ్ చేస్తుంది నన్ను అంటూ ప్రేమ్ శృతి గొడవపడతారు వాళ్ళిద్దరి మాటలు ఉంటూ ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు.. అంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది..

Intinti Gruhalakshmi Serial 13 September 2022 Today Episode highlights
Intinti Gruhalakshmi Serial 13 September 2022 Today Episode highlights

రేపటి ఎపిసోడ్ లో ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు ఆ వినాయకుడి మహిమల్ని ప్రత్యక్షంగా తెలుసుకున్న రోజు.. తన బిజినెస్ పార్టనర్ ని తన మాజీ భర్త బ్రతిమిలాడుకున్నాడు.. తనే మాజీ భర్తని ఆఫీసులో తెలియనివ్వదు అని చెప్పాడు.. తను ఆ మాటకు కట్టుబడి ఉంది మౌనం వహించింది.. బాస్ ఆగడాలకు సహించింది.. చెయ్యని తప్పుకి ఆమె మాజీ భర్త ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగిన తప్పులేదు అని సామ్రాట్ అంటాడు ఆ మాటలకు షాక్ అవుతూ నందు, లాస్య లేచి నిలబడతారు..


Share

Related posts

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

sekhar

IFFI 2022: గోవాలో ఫిలిం అవార్డు అందుకున్న తర్వాత చిరంజీవి ఎమోషనల్ స్పీచ్..!!

sekhar

ఆస్ట్రేలియా ఫిలిం ఫెస్టివల్ నుండి సమంతకి అరుదైన గౌరవం..!!

sekhar