NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు తోపు కాదన్న సామ్రాట్.! ప్రేమ్, శృతి మ్యాటర్ సెటిల్ అయ్యిందా.!?

Intinti Gruhalakshmi Serial 14 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ కి వచ్చిన తులసి కి నందు, లాస్య ఏదో ఒక గుణపాఠం చెప్పాలి అని అనుకుంటారు.. నందు లాస్య చేసే పనులు చేసే పనులను ఎంకరేజ్ చేయడు.. అలా అని డిస్కరేజ్ కూడా చేయడు దాంతో లాస్య రెచ్చిపోతూ ఉంటుంది.. తులసి తన మ్యూజిక్స్ స్కూల్ కి సంబంధించిన ఫైల్స్ గురించి అడగడానికి వెళితే నందు మాట్లాడే మాటలను సామ్రాట్ విని నందు దగ్గరకు వస్తాడు.. సామ్రాట్ నందుని అడిగే లోపు నందు నే సార్ అది అని చెప్పబోతాడు.. నేను అంతా విన్నాను అని సామ్రాట్ అంటాడు.. !

Intinti Gruhalakshmi Serial 14 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 14 October 2022 Today Episode Highlights

నందు సామ్రాట్ వైపు చూస్తూ.. సార్ మీరే కదా సార్ ఆ ప్రాజెక్టు త్వరగా అవ్వాలని నాకు బాధ్యతలను అప్పగించారు కదా అని నందు అంటాడు.. అవును అలా అని తులసి గారి సజెషన్స్ తీసుకోవద్దు అని కూడా నేను చెప్పలేదు కదా అని సామ్రాట్ అంటాడు.. ఈ ప్రాజెక్టు వరకు తులసి నా బిజినెస్ పార్ట్నర్.. నీకు ఆ విషయం గుర్తుందా నందు అని సామ్రాట్ అన్నాడు.. కనీసం తనకి మర్యాద ఇవ్వాలన్న సంగతి అయినా నీకు గుర్తుందా అని సామ్రాట్ నందుని వాయిస్తాడు..

నాకు ఆ ప్రాజెక్టుని సక్సెస్ఫుల్గా రన్ చేయగలనన్న నమ్మకం ఉంది .. నాకు ఆ పొటెన్షియాలిటీ ఉంది అని నందు అంటాడు.. ఆఫ్ కోర్స్ నీకు లేదు అని ఇక్కడ ఎవ్వరు అనటం లేదు.. కానీ నువ్వు ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నావు నందు అని సామ్రాట్ తన గతాన్ని గుర్తుకు చేస్తాడు.. అంతకు ముందు మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేసి ఆ దానిని నడపలేక మధ్యలో వదిలేశారు అని సామ్రాట్ అంటాడు.. నీకు అలిఫికేషన్, నీ నాలెడ్జ్, మీ సెన్సియాలిటీ ని నేను ఎప్పుడు తక్కువ చేయలేదు.. ఇప్పటికీ చేయలేదు.. చెయ్యను కూడా అని సామ్రాట్ అంటాడు.. ట్రై టు యువర్ సెల్ఫ్ ముందు తులసికి ఆ ప్రాజెక్టు ఫైల్స్ అన్ని ఇవ్వండి అని సామ్రాట్ అంటాడు.. నందు సామ్రాట్ అన్న మాటలకు కోపం వచ్చి లాసెను సామ్రాట్ వాళ్ళ ఆఫీస్ లో ఉద్యోగం మానేద్దాం అని అంటాడు.. అలా అయితే మన ఇద్దరి పరిస్థితి రోడ్డు మీద పడ్డట్టే అని అంటాడు..

ప్రేమ్ శృతి ఇద్దరూ దెబ్బలాడుకుంటారు.. నేను నీకు నచ్చకపోతే నువ్వు నన్ను అంత కష్టంగా భరించాల్సిన అవసరం లేదు.. నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అని ప్రేమ అంటాడు.. నీకు నేను అంటే ఇష్టం లేకపోతే నాకు నువ్వు ఇష్టం లేదు అని ప్రేమ్ చెబుతాడు.. ఆ మాటలకు శృతి ఇంట్లో వెళ్లాలని నిర్ణయం తీసుకుంటుంది..

శృతి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోవాలని డిసైడ్ అయ్యి వెళ్తుండగా.. ఆగు అని తులసి పెద్దగా పిలుస్తుంది. శృతి నిన్నే ఆగు అనేసరికి ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్న శృతి ఆగిపోతుంది. శృతి ఏడ్చుకుంటూ వెళ్లి తులసికి జరిగింది మొత్తం చెబుతుంది.. ప్రేమ్ నీ తులసి కట్టుకున్న భార్య కు మర్యాద ఇవ్వడం చేతకాని నువ్వు ఏం మొగుడివి రా అని తులసి ప్రేమ్ చెంప మీద కొడుతుంది.. రేపటి ఎపిసోడ్ లో అంకిత శృతిలను మొదటి రాత్రికి సిద్ధం చేస్తారు.. ఈ నగలు ఏవి మాకు నచ్చడం లేదు అని వాళ్ళిద్దరూ అంటారు..

author avatar
bharani jella

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri