NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య మాములుది కాదుగా.. మళ్ళీ అనసూయమ్మతో కుట్ర..!

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

Intinti Gruhalakshmi: ప్రేమ్ సింగర్ అవ్వాలని శృతి తనకు సపోర్ట్ చేయడం కోసం పని మనిషి గా మారిన చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఆ విషయం తనకు చెప్పకుండా చేసినందుకు ప్రేమ్ శృతిని అరుస్తాడు.‌ ఇద్దరికీ మాట పెరిగే పెద్ద గొడవే జరుగుతుంది.. ఆ గొడవ తులసికి తెలిసిపోతుంది.‌. తులసి ఇద్దరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తుంది.. అలా ఆ విషయం తెలుసుకున్న తులసి ప్రేమ్ చెంప పగలగొడుతుంది.. మీ నాన్నలగా నువ్వు కూడా తయారయ్యావు.. మా ఆడవాళ్ళను కూడా కాస్త ప్రశాంతంగా, మనశ్శాంతిగా బ్రతకనివ్వండి.. లేకపోతే మాకు కాస్త విషం తీసుకొచ్చి ఇవ్వండి అని తులసి అనగానే.. ప్రేమ్ ఏడుస్తూ తులసి కాళ్ళపై పడతాడు..!!

Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights
Intinti Gruhalakshmi serial 15 October 2022 today episode Highlights

నిన్ను క్షమించాల్సింది నేను కాదు శృతి.. నువ్వు వెళ్లి తన కాళ్లపై పడి క్షమాపణ అడుగమనింది తులసి.. ప్రేమ్ శృతి దగ్గరకి వెళ్లి నన్ను క్షమించు అని తన కాళ్ళ పై పడబోగ.. ప్రేమ్ అని తనని హత్తుకుంది శృతి.. దాంతో వాళ్ళిద్దరూ ఒక్కటి అయ్యారు అని ఊపిరి పీల్చుకుంటారు అంతా.. ఏమ్మా అంకిత నీకు అభి కి మధ్యన ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా.. ఉంటే చెప్పు అని తులసి అడుగుతుంది.. అలాంటివి ఏమీ లేవు అని అభి అంటాడు.. ఇప్పటి వరకు వీళ్ళ ఆటలు సాగాయి.. ఇప్పటికైనా మాకు మది మనవల్లను ఇచ్చేది ఏమైనా ఉందా అని పరంధామయ్య అంటాడు.. అలా జరగాలి అంటే విల్లకు మళ్ళీ శోభనం ముహూర్తం పెట్టించలి అని పరంధామయ్య ఐడియా ఇస్తాడు.. శృతి అంకిత ఇద్దరు మళ్ళీ శోభనం అంటే అంతా నవ్వుతారు ఆంటీ.. ఇదేం మాకేం నచ్చడం లేదు అని అంటుండగా.. దివ్య కూడా అంకిత, శృతిలను ఇద్దరినీ ఆటపట్టిస్తుంది.. మొత్తానికి శృతి, అంకిత రెడీ అయ్యి శోభనం గదిలోకి వెళ్తారు..

తరువాయి భాగంలో లాస్య ఆఫీస్ లో తులసి చేసినా రాద్దాంతం అంతా అనసూయమ్మ కి చెప్పాలని ఫోన్ చేస్తుంది.. మీ ముద్దుల కోడలు తులసి ఆ సామ్రాట్ ని రెచ్చగొట్టి మీ అబ్బాయి నందుని అవమానించే లాగా చేసింది అత్తయ్య. మనల్ని తను ఇలా కూడా బ్రతకనివ్వడనం లేదు అత్తయ్య.. నువ్వే దిక్కు అంటూ అనసూయమ్మ కి గాలి కొడుతుంది.. ఇక అనసూయమ్మ అలా జరిగిందా.. ఆ తులసి ఏంటి నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అని అనుకుంటుంది..

author avatar
bharani jella

Related posts

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Paluke Bangaramayenaa April 25 2024 Episode 211: మీరిద్దరూ ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అంటున్న నాగరత్నం, ఎవడో ఒకడికి భార్యవి కావాల్సిందే అంటున్నా అభిషేక్.

siddhu

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella