NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: లాస్య వంకర బుద్ది మరదుగా.. రేపటికి భలే స్కెచ్ రెడీ చేసిందిగా.!? తులసి మూడు కోరికలు..

Intinti Gruhalakshmi Serial 16 January 2023 today episode Highlights

Intinti Gruhalakshmi: లాస్య నందు దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో అందరికీ నచ్చాలంటే ఏం చేయాలి అని అడుగుతుంది అందరికీ హెల్ప్ చేయాలి వాళ్ళ అవసరాలను ముందుగానే గుర్తించి నువ్వే చేయాలి అప్పుడే నువ్వు అందరికీ నచ్చుతావని నందు చెబుతాడు ఇన్ డైరెక్ట్ గా తులసి ఎలా ఇంట్లో పనులన్నీ చక్కదిద్దుతుందో నువ్వు కూడా అలా ఉంటేనే నచ్చుతావని నందు చెప్పకనే చెబుతాడు ఇక లాస్య తులసి తో వేసుకున్న పందెం ప్రకారం తను కూడా తులసి అవతారం ఎత్తలని డిసైడ్ అవుతుంది..

Intinti Gruhalakshmi Serial 16 January 2023  today episode Highlights
Intinti Gruhalakshmi Serial 16 January 2023 today episode Highlights

ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడే తులసి వాళ్లందరికీ వడ్డిస్తూ ఉంటుంది. అంతలో లాస్య అక్కడికి వచ్చి ఇప్పటి వరకు నువ్వు కష్టపడ్డావు కదా.. తులసి కూర్చొని భోజనం చేయమని తులసిని కూర్చోబెట్టి లాస్య వడ్డిస్తుంది. ఇక వడ్డిస్తూ నందు చేతి మీద సాంబార్ పోస్తుంది. ఇహ నందు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత పరంధామయ్యకు ఏదో విషయంలో హెల్ప్ చేయబోగా అక్కడ కూడా లాస్య బొక్క బోర్లా పడుతుంది. ఇక అనసూయమ్మ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని కాళ్లు నొక్కుతుండగా అది లాస్య ఇటుపక్క నొక్కుతుంటే అటు పక్కకి కాళ్ళు వెళ్తాయి. ఇక లాస్య తిప్పలు చూసి ఇంట్లో వాళ్ళందరూ పగలబడి నవ్వుతారు.

తులసి ఆఫీస్ కి వెళ్తుంది. నేను ఈరోజు సంతోషంగా ఉండడానికి మీరే కారణం సామ్రాట్ గారు అంటూ తులసి సామ్రాట్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది. నాకు ఇంకా మూడు కోరికలు ఉన్నాయని తులసి అంటుంది. అదేంటంటే ఇంట్లో వాళ్ళందరినీ బాధ్యతగా చూసుకోవాలని.. అత్తమామలు కూడా బాగా చూసుకోవాలని.. ఇక పిల్లలు ఇద్దరినీ సెటిల్ చేయాలని.. ఫైనల్ గా దివ్య పెళ్లి కూడా చేయాలని అది కూడా తను సంపాదించిన డబ్బుతోనే చేయాలని తులసి అంటుంది.

అయితే మీకు మనం టేకప్ చేయబోయే  అమెరికన్ ప్రాజెక్టు మీకే అప్పగిస్తాను. అందులో వచ్చే లాభాలు మీరే తీసుకోమని సామ్రాట్ అంటారు. నాకు ఇంగ్లీష్ రాదని తులసి అంటుంది. ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఆ లోపు నేర్చుకోవడానికి ట్రై చేయమని సామ్రాట్ సలహా ఇస్తాడు.

ఇక తులసి ఇంగ్లీష్ 30 రోజుల్లో నేర్చుకోవడం ఎలా అనే బుక్ కొనుక్కొని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పుడే అంకిత వచ్చే నేను కాన్వెంట్ స్కూల్లో నేర్చుకున్నాను కదా ఆంటీ మీకు ట్రైనింగ్ నేను ఇస్తాను అని అంటుంది . ఏంటి అంకిత ఇంగ్లీష్ అని ఇండైరెక్టుగా అనేసావా అని అనగానే.. శృతి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లాస్య తన వంకర బుద్ధితో ఇంట్లో వాళ్ళందరికీ చిచ్చు పెట్టి తను పర్సనల్గా దగ్గర అవ్వాలని అనుకుంటుంది. అది ఎప్పటికీ జరగదని లాస్య ఎప్పటికీ తెలుసుకుంటుందో ఏమో ..

author avatar
bharani jella

Related posts

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri

Rathika Rose: ఆ టాప్ సిరీస్ లో అవకాశం కొట్టేసిన రతిక రోజ్.. ఇక నుంచి దిశ చేంజ్..!

Saranya Koduri