NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందు ఎదుటే తులసిని పెళ్లి చేసుకుంటానన్న సామ్రాట్..! 

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ నందు ని నిన్ను ఒక విషయంలో క్లారిఫై చేసుకోవాలి.. తులసి అంటే నీకు నచ్చడం లేదు అన్నావు.. నాకు ఎప్పుడైనా తులసి గురించి మాట్లాడాలి అని అనిపిస్తే నేను ఎవరితో మాట్లాడాలి అని సామ్రాట్ నందుని అడుగుతాడు.. నాకు అర్థం కావడం లేదు అని నందు మనసులో అనుకుంటాడు.. అంతలో తులసి రాగానే మనం రేపు ఆర్ట్ డిజైన్ గురించి మాట్లాడటానికి వెళ్ళాలి.. రేపు మార్నింగ్ నేను మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటా ను అని సామ్రాట్ అంటాడు.. ఆ మాటల విన్నాను సామ్రాట్ పై కోపంతో రగిలిపోతాడు వెంటనే ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు..

Intinti Gruhalakshmi Serial 17 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 17 September 2022 today episode Highlights

నందు డ్రింక్ చేసి సామ్రాట్ ను బాస్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది.. లేకపోతే అక్కడే వాడి కాళ్లు చేతులు విరిగొట్టి పడేసాను అని అంటాడు.. వాడి చేతిలో పెట్టే వాడిని అని అంటాడు.. తులసి గారు మొదటి క్షణం మీపై అభిమానం పెంచుకున్నాను.. మీ వాళ్ళ పై చూపే అనురాగం చూసి ఈర్ష్య పడి వాళ్లలో నేను కూడా ఒకడిని అవ్వాలి అనుకున్నాను.. జీవితంలో ఎదగాలని తపన చూసి అందుకు కారణం నేనే కావాలని అనుకున్నాను.. మనిషిగా మీ స్థాయి అందుకోవడానికి నా స్థాయి సరిపోదు.. మీ నీడలో మనిషిని అవ్వాలి అనుకుంటున్నాను.. మీ జీవితంలో సగం భాగం కావాలని అనుకుంటున్నాను.. మీకు ఇష్టమేనా అని సామ్రాట్ అడగగానే తులసి నవ్వుతూ సరే అని తల ఊపుతుంది.. చాలా నీ డౌట్ క్లారిఫై అయిందా అని సామ్రాట్ నందుని చూస్తూ అంటాడు.. ఇక మమ్మల్ని ఎవరూ విడదీయలేరు అని సామ్రాట్ తులసి భుజం మీద చేయి వేసి అంటాడు.. అప్పుడే నందు కోపంతో తన చేతిలో ఉన్న వైన్ బాటిల్ వాళ్ళ మీద విసిరి కొట్టాలని చూడగా అదంతా బ్రమ..

రేయ్ సామ్రాట్ గా పోడుగోడా నీ పని ఖతం అని సామ్రాట్ ను  నందు అంటాడు.. నందు సామ్రాట్ కార్ కింద దూరి బ్రేక్ ఫైయిల్ చేస్తాడు.. రేయ్ పొద్దున్నే లేచి తులసి ఇంటికి వెళ్లాలని కలలు కంటున్నావెమో.. నువ్వు వెళ్ళేది తులసి ఇంటికి కాదు హాస్పిటల్ కి అని నందు అంటాడు..

author avatar
bharani jella

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri

Paluke Bangaramayenaa March 29 2024 Episode 189: స్వర అభిలకు పెళ్లి జరిగిందని తెలుసుకున్న విశాల్ ఏం చేయనున్నాడు..

siddhu

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

bharani jella

Trinayani March 29 2024 Episode 1201: గాయత్రీ పాపని ఎత్తుకెళ్లాలని చూసింది నైని అని చూపిస్తున్న గవ్వలు..

siddhu

Antharangalu: అంతరంగాలు సీరియల్ హీరోయిన్ గుర్తుందా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Saranya Koduri

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

bharani jella

Krishna Mukunda Murari March 29 2024 Episode 431: ఆదర్శ్ కి బుద్ధి చెప్పాలన్నా భవానీ దేవి.. ఇంట్లో నుంచి వెళ్లాలనుకున్న కృష్ణా, మురారి.. మీరా కమింగ్ ప్లాన్..

bharani jella

Jagadhatri: ఎవడ్రా నాన్న అంటున్న సుధాకర్, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి అంటున్నా జగదాత్రి..

siddhu

Pelli Pustakam: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పెళ్లి పుస్తకం సీరియల్ హీరోయిన్ వివరాలు ఇవే..!

Saranya Koduri

Pooja Hegde: పూజా హెగ్డే మిర్రర్ అందాలు చూశారా?.. వీటి ముందు లావణ్య ఫోటోలు బలాదూరేగా..!

Saranya Koduri

Shobha Shetty: ఆ పార్ట్స్ చూపిస్తూ రోడ్ ఎక్కిన శోభా శెట్టి.. ఘోరంగా ట్రోల్స్..!

Saranya Koduri

Marmadesam: ఏకంగా అన్ని భాషల్లో రూపొందిన ” మర్మదేశం ” సీరియల్… మరీ దీనికి ఇంత ప్రేక్షక ఆదరణ ఎందుకు.‌.?

Saranya Koduri

Anasuya: పంజాబీ డ్రెస్ లో సిగ్గును వలకబోసిన బోల్డ్ బ్యూటీ అనసూయ.. గ్లామర్ అంటే ఇది కదా..!

Saranya Koduri

Game Changer: దయచేసి నన్ను తిట్టుకోవద్దు.. “గేమ్ చేంజర్” లీకులు ఇవ్వలేను దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు..!!

sekhar