NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అనసూయమ్మ కి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన తులసి.. రేపటికి సూపర్ ట్విస్ట్.!

Intinti Gruhalakshmi Serial Today Episode Highlights

Intinti Gruhalakshmi: పరంధామయ్య తులసి ఇంటికి వెళ్ళాడన్న కోపంతో అనసూయమ్మ తులసి ఇంటికి బయలు దేరుతుంది. ఆ లోపు పరంధామయ్య హోమం పూర్తి చేస్తాడు. అయ్యా మీరు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు తో ఉంటారు అని దీవిస్తారు. ఇక ఒక్కొక్కరు పరంధామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక అందరూ డీజే పెట్టుకుని స్పృహ లేకుండా డాన్స్ చేస్తారు.. అప్పుడే అనసూయమ్మ అక్కడికి వస్తుంది.

Intinti Gruhalakshmi Serial 18 November 2022 Today 793 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 November 2022 Today 793 Episode Highlights

అనసూయ నీన్ను చూస్తుంటే గొడవ పెట్టుకునేటట్టుగా కనిపిస్తున్నావు.. ఇక్కడి నుంచి వెళ్ళిపో అని పరంధామయ్య అంటాడు.. అనసూయ తులసి దగ్గరకు వచ్చి.. నీకు ఏం కావాలి నీ మనసులో ఏముంది అని అడుగుతుంది. నా కుటుంబాన్ని ఏం చేయాలని అనుకుంటున్నావు.. మీ మామయ్యని నా నుంచి ఎందుకు దూరం చేయాలని అనుకుంటున్నావు.. అందుకే నీకు ఈ ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేశాడు.. ఇలా నిన్ను ఒంటరిదాన్ని చేసాడు.. దిక్కుమొక్కు లేని జీవితాన్ని రాశాడు అని తులసికి అనసూయమ్మ శాపనార్థాలు పెడుతుంది. ఆ మాటలకు కోపం వచ్చిన పరంధామయ్య అనసూయమ్మ ను కొట్టడానికి చెయ్యి ఎత్తుతాడు..

Intinti Gruhalakshmi Serial 18 November 2022 Today 793 Episode Highlights
Intinti Gruhalakshmi Serial 18 November 2022 Today 793 Episode Highlights

50 ఏళ్ల మన కాపురంలో మొదటి సారి నీ మీద చెయ్యి ఎత్తాను.. ఇప్పుడు నీకు అహంకారం, కోపం తగ్గించుకుని వెళ్ళమని అంటాడు.. నా కూతురు ఇంట్లో నుంచి వెళ్లిపోమని పరంధామయ్య అంటాడు.. నువ్వు తులసిని భరించడం కాదు.. తులసి సంతోషం ను నువ్వు పాడుచేస్తున్నావు అని అంటుంది.. అనసూయమ్మ కూడా ఏ మాత్రం తగ్గకుండా పరంధామయ్య ను ప్రతి విషయంలో విమర్శిస్తూ వస్తుంది. నువ్వు చేసిన వాటికి బదులుగా నేను నా మౌనం వహించాను. నువ్వు అనే వాటిని నిశబ్దంగా భరించాను అంటాడు.

Intinti Gruhalakshmi Serial Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial Today Episode Highlights

మీరంతా కలిసి నా ఇంటిని నాశనం చేశారు. నేను కూడా ఈ ఇంటిని నాశనం చేస్తాను అని తులసి ఇంట్లో ఉన్న వస్తువులన్నింటినీ కింద పడేస్తుంది. అందరూ వద్దు వద్దు అని అంటూ ఉంటారు.. మీరు ఈరోజు నుంచి ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని తులసి వాళ్ళ ఇంట్లో నుంచి పరంధామైన తీసుకొని పరంధామయ్యను తీసుకుని అనసూయమ్మ వెళ్దాం రమ్మని పిలుస్తుంది నేను ఎక్కడికి రాను అంటూ పరంధామయ్య ఉన్నచోటే కుప్ప కూలిపోతాడు. ఇక మీ నాటకాల ఆపండి పదండి ఇంటికి అని అనసూయమ్మ అంటుంది. అత్తయ్య ను అని అనసూయ మన సైలెంట్ గా ఉండమని వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తుంది తులసి..

author avatar
bharani jella

Related posts

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N