NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: చిక్కులో పడ్డిన దివ్య జీవితం..! తులసి కాపాడుతుందా.!?

Intinti Gruhalakshmi Serial 20 January 2023 today 847 episode Highlights

Intinti Gruhalakshmi: నందు ఇంటికి అలసిపోయి వస్తాడు. ఈసారి కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అయిందని చెబుతాడు. ఇక జీవితం మీద విరక్తి చెందినట్లుగా నందు మాట్లాడిన మాటలకు తులసి అండగా నిలబడుతూ మీరు ఒక్క ఇంటర్వ్యూ లోనే ఫెయిల్ అయినందుకు ఇలా బాధపడితే ఎలాగా.. జీవితంలో ఎన్నిక కష్టనష్టాలు ఉంటాయి. వాటిని ఎదుర్కోవాలి అని తులసి అంటుంది. ఇక నందు తన గదిలోకి వెళ్ళిపోయిన తర్వాత దివ్య పరిస్థితి చెబుతుంది. తనకి లాప్టాప్ కొని ఇవ్వాలని అనుకుంటున్నాను అని లాస్య ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి. నేను నిన్ను తాకట్టు పెట్టడం తప్ప నా దగ్గర ఇంకో దారి లేదు అని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 19 January 2023 today 846 episode Highlights
Intinti Gruhalakshmi Serial 19 January 2023 today 846 episode Highlights

లాస్య దివ్యకి తన లాప్టాప్ ఇస్తుంది. దివ్య ప్రస్తుతం నేను మీకు లాప్టాప్ కొలుద్దామని అనుకున్నాను కానీ అంత డబ్బులు నాకు దగ్గర లేవమ్మా.. అలా అని మీ బాధ చూస్తూ ఉండలేను.. అందుకే నా లాప్టాప్ తీసుకొచ్చి నీకు ఇచ్చాను. ప్రస్తుతానికి దీనితో అడ్జస్ట్ అవ్వు. ముందు ముందు నీకు మంచి లాప్టాప్ కొనిస్తాను అని దివ్యతో లాస్య చెబుతుంది. థాంక్యూ ఆంటీ మీరు చాలా మంచివారు. ఇన్ని రోజులు మీ మంచి మనసును అర్థం చేసుకోలేకపోయాను సారీ ఆంటీ అని దివ్య అంటుంది .

ఈరోజు మా ఫ్రెండ్ పుట్టినరోజు ఉందని తను పార్టీ ఇస్తుందని అక్కడికి నాకు వెళ్ళాలని ఉంది. ఆ పార్టీకి మమ్మీ వద్దని చెప్పింది అని దివ్య లాస్య తో చెబుతుంది. అయితే స్పెషల్ క్లాస్ ఉందని చెప్పి వెళ్ళమని లాస్య సలహా ఇస్తుంది. ఇక అదే ఐడియాను ఫాలో అవుతుంది. దివ్య వెస్ట్రన్ డ్రెస్ లో రెడీ అయ్యి తులసికి కనిపిస్తుంది. స్పెషల్ క్లాస్ కి వెళ్ళడానికి పర్మిషన్ అడుగుతుంది ఇలా ఎప్పుడు స్పెషల్ క్లాస్ లేదు కదా అని దివ్యని తులసి నిలదీస్తుండగా లాస్య సపోర్ట్ చేస్తుంది.

మొత్తానికి దివ్య తన ఫ్రెండ్ బర్త్డే ఫంక్షన్కు వెళ్తుంది. ఆ పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. కానీ తన క్లాస్మేట్ ఒకతను దివ్య తాగే జ్యూస్ లో మత్తు బిళ్ళలు కలిపి ఇస్తాడు. అది తెలియక దివ్య తాగేస్తుంది. ఇక ఆ పార్టీ నుంచి దివ్య బయటకు వస్తుండగా.. అతను దివ్య ను పట్టుకొని బయటకు తీసుకెళ్తాడు మరోవైపు దివ్య ఇంకా ఇంటికి రాలేదని తులసి కంగారు పడుతూ ఉంటుంద. దివ్య జీవితం చిక్కుల్లో పడిందా.. ఒకవేళ పడితే తులసి ఎలా కాపాడుతుందో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri

Guppedanta Manasu April 18  2024 Episode 1053: మహేంద్ర ఇవ్వబోతున్న ఇన్విటేషన్ ఏంటో అని ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేవయాని .

siddhu

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N