NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: పరంధామయ్య వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యిందా.!? తులసి మళ్ళీ ఆ ఇంటికి..!

Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: లాస్య తనని సామ్రాట్ జనరల్ మేనేజర్ గా ప్రమోట్ చేస్తారని ఎదురు చూసింది.. కానీ అది జరగలేదు.. ఆ కోపంతో తులసి సామ్రాట్ గురించి చాలా నీచంగా మాట్లాడుతుంది.. ఆ మాటలకు కోపం వచ్చిన సామ్రాట్ లాస్య ను మర్యాదగా ఆఫీస్ నుంచి బయటకు పో అంటాడు.. సార్ ప్లీజ్ సార్ నన్ను అర్థం చేసుకోండి నాకు ఈ జాబ్ కావాలి అని సామ్రాట్ ను రిక్వెస్ట్ చేస్తుంది లాస్య.. అయినా తను అన్న మాటకు సామ్రాట్ మనసును గాయం చేశాయి..!!

Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights

లాస్య ఏడుస్తూ తులసి తప్పైపోయిందని చెబుతున్నాను కదా.. నువ్వైనా సామ్రాట్ గారితో ఒక్క మాట చెప్పు అని లాస్య అంటుంది.. శ్రీకృష్ణుడు కూడా శిశుపాలుడికి వంద తప్పులు చేయడానికే అవకాశం ఇచ్చాడు.. నువ్వు ఆ తప్పులు కూడా దాటిపోయావు అని తులసి అంటుంది.. ఈ మి అందరికీ కనిపించేంత మంచిది కాదు.. తను మేక వన్నె పులి.. తను ఇక్కడ నందుకి నాకు ఉద్యోగం ఇప్పించినట్టే p ఇప్పించి ఇప్పుడు ఒక్కొక్కరినిగా మమ్మల్ని బయటకు నెట్టేస్తుంది తులసి శభాష్ ఎంతైనా నువ్వు గ్రేట్ నీ పగ నువ్వు తీర్చుకుంటున్నావ్ నాకు తెలుస్తుంది అని లాస్య తులసి పై రివర్స్ అవుతుంది ఈ సామ్రాట్ కూడా ఇంతే తులసి చెప్పు చేతల్లో ఉంటాడు తను ఏది చెబితే అది చేయడం తప్ప ఇంకొకటి తెలియదు అని లాస్య తులసి నీ తన కసి తీరా తిడుతుంది..

Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights

లాస్య ఇంట్లో వస్తువులను విసిరు కొడుతుంది.. ఆ చప్పుడు విని ఇంట్లో ఉన్న నందు బయటకు వస్తాడు.. నేను ముందుగానే చెప్పాను నిన్ను ఆ ఆఫీస్ కి వెళ్లదు అని వింటేనేగా.. ఇప్పుడు నువ్వే వెళ్లి నీ పరువు నువ్వే తీసుకొని వచ్చావ్ సరిపోయిందా నీకు అని నందు అంటాడు.. ఇదంతా నీ మాజీ భార్య తులసినే కదా చేస్తుంది అని లాస్య అంటుంది.. చేస్తుంది అని తెలిసినప్పుడు అటువైపు వెళ్ళకుండా ఉండటమే మంచిది. కానీ వెళ్లి మన మీద మనమే బురద చల్లించుకోవడం అవసరమా అని నందు అంటాడు .. నేను ఎలాగైనా సరే ఆ తులసి మీద ఖచ్చితంగా పగ తీర్చుకుంటాను అని లాస్య అంటుంది..

Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi Serial 19 October 2022 Today Episode Highlights

తులసి రూమ్ లో పరంధామయ్య ఒక గిఫ్ట్ బాక్స్ లో పెడతాడు.. అది ఓపెన్ చేసిన తులసికి తన పాత ఇంటి డాక్యుమెంట్స్ ఉంటాయి.. ఆ డాక్యుమెంట్స్ చూసి తులసి షాక్ అవుతుంది.. నువ్వు ఆ ఇంటిని వదిలేసి వచ్చినప్పుడు చాలా బాధపడ్డావు కదా.. ఇప్పుడు అదే నీకు బహుమతిగా ఇస్తున్నాను అని పరంధామయ్య అంటాడు.. మీకోసం ఆ ఇల్లు ఎదురుచూస్తుంది అంటూ ఆ ఇంటిని డెకరేట్ చేసి తులసికి ప్రజెంట్ చేస్తాడు వాళ్ళ మామయ్య..

author avatar
bharani jella

Related posts

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Game Changer Song Response: ఆ విధమైన రెస్పాన్స్ ను దక్కించుకున్న జరగండి సాంగ్.. ఇప్పటివరకు ఎన్ని యూస్ సాధించిందంటే..!

Saranya Koduri

Siren OTT Details: ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కీర్తి సురేష్, జయం రవిల క్రైమ్ థ్రిల్లర్.. ఫ్లాట్ ఫారం ఎక్కడంటే..!

Saranya Koduri

Joshua OTT Release: ఓటిటిలోకి వచ్చేస్తున్న గౌతమ్ మీనన్ అట్టర్ ఫ్లాప్ మూవీ.. ఫ్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Heeramandi OTT Release: ఓటీటీ డేట్ ను ఫిక్స్ చేసుకున్న సంజయ్ లీలా భన్సాలీ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Saranya Koduri

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

Maa Annayya serial: మా అన్నయ్య సీరియల్ లో ఆకట్టుకుంటున్న హీరోయిన్ శివాని రియల్ లైఫ్ లో మరీ ఇంత ముధురా.. బయటపడ్డ సీక్రెట్స్..!

Saranya Koduri

Actress Sirisha: తినడానికి తిండి లేక అటువంటి పనులు చేశా.. సీరియల్ యాక్టర్ శిరీష ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri