NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: అందరి ముందే లాస్యను కొట్టబోయిన నందు.. ఎందుకో తెలిస్తే అవ్వకవుతారు..

Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights

Intinti Gruhalakshmi: నందు కేఫ్ ఇబ్బందుల్లో పడకూడదని.. శివరాత్రి రోజున తులసి ఆ రాత్రంతా మేల్కొని జాగారం చేస్తుంది. శివుడిని భక్తిగా కొలుస్తుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడేమని దేవుడిని పూజిస్తుంది. తులసి మొర ఆలకించిన దేవుడు నందు కేఫ్ ఇబ్బందుల్లో పడకుండా పాజిటివ్ గా రిపోర్టు వచ్చేలాగా చేస్తాడు. దాంతో ఇంట్లో వాళ్ళందరూ కలిసి దేవుడికి మరొకసారి ప్రత్యేక పూజలు చేస్తారు. ఏంటి ఏమైంది కేఫ్ రిస్క్ లో పడిందా అని లాస్య వచ్చి అడుగుతుంది.

Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights

ఆ మాటలకు కోపం వచ్చిన నందు తులసి రాత్రంతా ఆ దేవుడికి పూజలు చేసింది. ఆ పూజల ఫలితమే ఈరోజు కేఫ్ ఇబ్బందుల్లో పడకుండా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. కేఫ్ సేఫ్ అని నందు అంటాడు. ఇక ఇంట్లో ఏ మంచి జరిగినా కూడా అది తులసికే కదా అని లాస్య అంటుంది. అలా మాటలతో రెచ్చగొడుతుంది. దాంతో కోపం వచ్చినందు లాస్యను కొట్టడానికి చెయ్యెత్తుతాడు . నిన్ను కొట్టినా కూడా అనవసరం ఇచ్చి నిన్ను చూస్తుంటే విసుగేస్తుంది అని లాస్యని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights

చందు కి గాయత్రి ఫోన్ చేస్తుంది. కేఫ్ కి పాజిటివ్ రిపోర్ట్ ఎలా వచ్చింది అని గాయత్రి అడుగుతుంది. తులసి మేడం చాలా మంచి వాళ్ళు.. ఆమెను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నాకు అనిపించింది. అందుకే పాడైపోయిన బర్గర్లన్నీ తీసేసి ఫ్రెష్ గా మంచి బర్గర్  నేనే చేసి ఫుల్ శాంపుల్స్ వాళ్ళకి ఇచ్చాను అని చందు చెబుతాడు. తులసి మేడమ్ చాలా మంచి వాళ్ళని మా అమ్మ హాస్పిటల్ కి కావాల్సిన ఖర్చుల డబ్బులను తనే ఇచ్చారు అని చెబుతాడు ఆ డబ్బులు నేనే ఇచ్చేదాన్ని కదా అని గాయత్రి అంటుంది.

Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights

 

అది అంకిత ఇద్దరూ అమెరికా వెళ్లడానికి టికెట్స్ కూడా వచ్చాయని మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్ళనున్నామని చెబుతారు. దాంట్లో అందరూ డీల పడిపోతారు. ఇక ఈ కొన్ని రోజులని సెలబ్రేషన్స్ తో హోరెత్తించాలి అని శృతి సలహా ఇస్తుంది ఇక అదే ఐడియాను ఫాలో అవుతారు ఇంట్లో వాళ్ళందరూ అదేవిధంగా లాస్య నందు కేసుకి వెళ్తుంది ఈ కేసు నిలబడటానికి తులసినే కారణం కదా ఒకవేళ తను ఈ కేఫ్ లో వాటా అడిగితే ఇస్తాం అంటే తప్పకుండా ఇస్తాను అని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 feb 2023 today 873 episode Highlights

author avatar
bharani jella

Related posts

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Karthika Deepam 2 April 24 2024: దీప ని ఆపిన సుమిత్ర… నరసింహని ఘోరంగా ఛీ కొట్టిన శోభ, కార్తీక్.. అంతు చూస్తా అంటూ సవాల్..!

Saranya Koduri