NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రేపటి ట్విస్ట్ ఇదే..!

Intinti Gruhalakshmi Serial October 2022 today 769 episode Highlights

Intinti Gruhalakshmi: పరంధామయ్య ముందుగా అనుకున్నట్టుగానే సామ్రాట్ తో ఏవో డాక్యుమెంట్స్ ఇచ్చి తులసి పేరు మీద రాయచమని అంటాడు.. ఆ ప్లాన్ ఏంటో ఈరోజు రివిల్ అయింది.. తులసి పాత ఇంటిని మళ్లీ పరంధామయ్య తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి తులసికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఇక అదే విషయాన్ని తులసి తో పాటు తన కుటుంబాన్ని కూడా ఆ ఇంటికి తీసుకువెళ్లి తులసికి సర్ప్రైజ్ ఇస్తాడు పరంధామయ్య..!

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

తులసి ఈ గిఫ్ట్ ను నువ్వు ఇక్కడే ఓపెన్ చేయాలి అమ్మ అని పరంధామయ్య అంటాడు.. తన పాత ఇంటితో తనకు ఉన్న అనుబంధాలు, ఆప్యాయతలు గుర్తొచ్చి తులసి బాధపడుతుంది.. అమ్మా తులసి నీ మనసులో ఉన్న బాధ పోవాలంటే ఈ ఒక్కసారి నా కోసం ఈ గిఫ్ట్ ఓపెన్ చెయ్ అమ్మ.. ఇంకా నిన్ను ఎప్పుడూ ఏ విషయంలోనూ బాధ పెట్టను అని పరంధామయ్య అంటాడు.. తులసి ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే.. అందులో ఓ ఇంటి డాక్యుమెంట్స్ కనిపిస్తాయి..

ఆ డాక్యుమెంట్స్ చదివిన ప్రేమ్ ఈ ఇల్లు నీ పేరు మీద రిజిస్టర్ అయినా డాక్యుమెంట్స్ అని చెబుతాడు.. ఈ ఇంటి డాక్యుమెంట్స్ నా పేరు మీద వద్దు మావయ్య.. అర్జెంటుగా మీ పేరు మీద రాయించుకొండి మావయ్య అని తులసి అంటుంది.. ఇది నేను నీకు గిఫ్టుగా ఇస్తున్నాను అమ్మ.. నువ్వు కాదని అనకూడదు.. అంటే నేను నీకు శాశ్వతంగా దూరమవుతాను అని పరంధామయ్య అంటాడు. అలాంటి పెద్ద శిక్ష నాకు ఎప్పటికీ వేయకండి మావయ్య.. మీ కోరిక కోసం నేను ఒప్పుకుంటాను అంటుంది..

తులసి నువ్వు గృహ ప్రవేశం చేయమ్మ.. లేదు మావయ్య మీరు అత్తయ్య ఇద్దరు కలిసి గృహప్రవేశం చేయండి అని తులసి ఉంటుంది.. అమ్మా తులసి ఈ ఇల్లు నీదమ్మ.. అలాంటప్పుడు నువ్వే గృహప్రవేశం చేయాలి అని అనసూయమ్మ అంటుంది.. తులసి కుడికాలు ముందు పెట్టి ఇంట్లోకి తులసిని స్వాగతిస్తూ ప్రేమ్, దివ్య పూలు చల్లుతారు.. ఏంట్రా ఇదంతా అని తులసి అడుగుతుంది..

Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights
Intinti Gruhalakshmi Serial 20 September 2022 today 768 episode Highlights

రేపటి ఎపిసోడ్ లో గృహప్రవేశం చేసిన తులసి ఇంట్లో పూజ చేసి అందరినీ హరితి తీసుకోమని చెబుతుంది.. అప్పుడే అక్కడికి సామ్రాట్ వచ్చి ఈ ఇంట్లో మొదటి హారతి తీసుకునే భాగ్యం నాకు దక్కింది అని సామ్రాట్ అంటాడు.. అక్కడ సామ్రాట్ నుచూడగానే అందరూ షాక్ అవుతారు.. ఇక ఈ సీన్ ను మరింత హైలైట్ చేయడానికి నందు, లాస్య కూడా అక్కడికి వస్తారు.. నందు తులసితో ఏదో మాట్లాడుతుండగా.. సామ్రాట్ మాట్లాడబోగా.. ఇది మా ఇంటి విషయం మధ్యలో నువ్వు కల్పించుకోకుండా ఉండడమే మంచిది అని సామ్రాట్ తో నందు అంటాడు.. ఇక ఈ రచ్చ ఎటు వైపుకు దారితీస్తుందో చూడాలి..

author avatar
bharani jella

Related posts

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Tillu Square Collections: అడ్వాన్స్ బుకింగ్స్ లో అదరగొడుతున్న టిల్లు గాడు… విజయానికి ఇంచు దూరంలో ఉన్నాడుగా..!

Saranya Koduri

Tillu Square OTT: టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ ను సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Premalu OTT Release: వాయిదా పడ్డ ప్రేమలు ఓటీటీ రిలీజ్… కారణం ఇదే..!

Saranya Koduri

Malli Nindu Jabili March 29 2024 Episode 610: 19వ తారీకు మాలిని కి పెళ్లి చేస్తే ధైర్యం ఉంటే ఆపవే అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu March 29 2024 Episode 2142: అంజలి శాంభవి గారిని ఎలా డి కొడుతుంది.

siddhu

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 29 2024 Episode 1037: మనుని తిరిగి కాలేజ్ కి రమ్మని అనుపమ చెబుతుందా లేదా.

siddhu

OTT Horror Thriller: ఓటిటిలోకి వచ్చేస్తున్న ప్రేక్షకులను భయానికి గురి చేసే హరర్ క్రైమ్ థ్రిల్లర్.. ప్లాట్ ఫారం ఇదే..!

Saranya Koduri

Madhuranagarilo March 29 2024 Episode 325: శ్యామ్ ని సొంతం చేసుకోమని దాక్షాయిని చలపతి చెప్పిన మాటలు విన్న రుక్మిణి ఏం చేయనున్నది..

siddhu

OTT releases: ఓటీటీలో ఒక్కరోజులోనే 10 సినిమాలు స్ట్రీమింగ్.. ఈ రెండిటి పైనే ప్రతి ఒక్కరి ధ్యాస..!

Saranya Koduri

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Tillu Square Twitter Review: టిల్లు స్క్వేర్ ట్విట్టర్ రివ్యూ.. టిల్లు గాడి పిల్ల స్క్రిప్ట్ హిట్టా.. పట్టా..!

Saranya Koduri