NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: కథను 3 సంవత్సారాలు ముందుకు తీసుకు వెళ్లి సూపర్ ట్విస్ట్ ఇచ్చారుగా..

Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights

Intinti Gruhalakshmi: ఈ కేఫ్ నిలబడటానికి తులసినే కారణం కదా ఒకవేళ తను ఈ కేఫ్ లో వాటా అడిగితే ఇస్తావా అని అంటే తప్పకుండా ఇస్తాను అని నందు అంటాడు. అంతలో తులసి అక్కడికి వస్తుంది. తులసి కూడా ఇక్కడే ఉంటూ కేఫ్ బాధ్యతలు చూసుకోవచ్చు కదా అని నందు అంటాడు. నీకు కేఫ్ బిజినెస్ లో 50 శాతం వాటా ఇస్తాను అని నందు అంటాడు. కానీ తులసి నాకు ఎవరి మీద ఆధారపడటం ఇష్టం లేదు అలా ఆధారపడి నా జీవితంలో చాలా విలువైనవి కోల్పోయాను అని తులసి నందుకు దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.. ఏంటి ఈ మధ్య నీకు తులసి మీద ప్రేమ ఎక్కువైంది అని లాస్య అంటుంది. తులసి ఏం సమాధానం చెప్పుతుందో నాకు తెలుసు. ఆ విషయం నీకు అర్థం అవ్వాలని అడిగాను అని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights

అభి అంకిత ఇద్దరూ అమెరికా వెళ్లడానికి టికెట్స్ కూడా వచ్చాయని. మరికొన్ని రోజుల్లో అమెరికా వెళ్ళనున్నామని చెబుతారు. దాంట్లో అందరూ డీల పడిపోతారు. ఇక ఈ కొన్ని రోజులని సెలబ్రేషన్స్ తో హోరెత్తించాలి అని శృతి సలహా ఇస్తుంది. ఇక అదే ఐడియాను ఫాలో అవుతారు ఇంట్లో వాళ్ళందరూ. ప్రేమ్ తనకి దగ్గర అవ్వడం చాలా ఆనందంగా ఉంది అని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights

3 సంవత్సారాలు తర్వాత.. అంటూ కథ ను ముందుకు తీసుకు వెళ్ళారు. ఈ లోపు ప్రేమ్ శృతికి ఒక బాబు పుట్టడం కూడా జరుగుతుంది. ఇక ఇంట్లో ఫోన్ మోగడంతో శృతి వచ్చి ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. దివ్య తన ఎంబీబీఎస్ చదువు పూర్తి చేసుకొని ఫ్లైట్లో వస్తున్నాను అని చెప్పింది అని ఆ విషయాన్ని పరంధామయ్య అనసూయమ్మకు చెబుతుంది. శృతి ఇక అదే విషయాన్ని ప్రేమ్ కు చెప్పగానే .. బాబుని తనకి ఇచ్చేసి రెడీ అవ్వడానికి వెళ్తాడు .

Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights

ఇక లాస్య ఆ విషయాన్ని తెలుసుకుని నందుకి చెబుతుంది. ఈ ఇంట్లో మనల్ని ఎవరూ పట్టించుకోవడంలేదని మనకు ఆ విషయాన్ని చెప్పడం లేదని చెబుతుంది . అయితే పదా మనమే ముందుగా దివ్య దగ్గరికి వెళ్దామని నందితో పాటు కలిసి ఏర్పాటుకు బయలుదేరుతుంది. లాస్య తులసి దివ్య వస్తుందన్న సంగతి తెలుసుకొని తన పేరు మీద ఉన్న మొక్కలు అన్నీ తీర్చేస్తుంది. తన జీవితం లాగా దివ్య జీవితం కాకుండా చూడమని ఆ అమ్మవారిని ప్రార్థిస్తుంది.

Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 feb 2023 today 874 episode Highlights

ఇక తులసి ఏర్పాటుకు ఎయిర్ పోర్ట్ కి వెళ్లేసరికి ఆలస్యం అవుతుంది. దాంతో కోపం వచ్చిన దివ్య నందు కి దగ్గరవుతుంది. తులసి ని పట్టించుకోని పట్టించుకోనట్టు ఉంటుంది తన బైక్ మీద ఇంటికి వెళ్దాం రమ్మంటే లేదు నేను నాన్నతో కారులోనే వస్తానని దివ్య చెబుతుంది తులసి దగ్గరకు రాసి వచ్చి తన స్టేటస్ మారిపోయింది. ఇక నిన్ను దివ్య దూరం పెడుతుందని తులసికి లాస్య చెబుతుంది.

author avatar
bharani jella

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri