NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: దివ్య ఆచూకీ తెలుసుకున్న తులసి.. ఈలోపే జరగకూడని ఘోరం జరిగిపోయిందా.!? 

Intinti Gruhalakshmi Serial 21 January 2023 today 848 episode Highlights

Intinti Gruhalakshmi: దివ్యని వెతకడానికి నందు, తులసి, ప్రేమ్ ముగ్గురు కలిసి వెళ్తారు. ఆ వాచ్మెన్ దివ్య ఫోటోలను చూసి ఈ అమ్మాయి ఓ ఇద్దరు అబ్బాయిలతో కలిసి కారులో వెళ్లిందని చెబుతాడు. వెంటనే ప్రేమ్ నందు ఇద్దరూ పోలీసులకు కంప్లైంట్ చేద్దామని అంటారు. మీరు దివ్య సేఫ్టీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు. తను ఆడపిల్ల ఒక ఆడపిల్ల ఇలా అబ్బాయిలతో బయటకు వెళ్లిందని తెలిస్తే తన జీవితం ఏమవుతుంది ఒక్కసారి ఆలోచించారా.. ఇక తనకు జీవితంలో పెళ్లవుతుందా ఎవ్వరికి నచ్చింది వాళ్ళు రకరకాలుగా వార్తలు రాస్తూ ఉంటారు..

Intinti Gruhalakshmi Serial 21 January 2023 today 848 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 January 2023 today 848 episode Highlights

ఈ విషయాన్ని మనమే బయటకు పక్కకుండా చూసుకోవాలి ముందు దివ్యని మనమే వెతుకుదాం అని తులసి అంటుంది . ఇక నందు ఒకవైపు తులసి ప్రేమ్ మరొకవైపు వెళ్తారు. దివ్యని వెతకడానికి బయటకు వెళ్లిన ఎవ్వరూ ఫోన్ చేయకపోవడంతో ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడుతూ ఉంటారు. అనసూయమ్మ దివ్య జీవితం గురించి తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నా మనవరాలు జీవితం ఏమైపోతుందో అంటూ గగ్గోలు పెడుతుంది. ఇక లాస్య అప్పుడే నందుకి ఫోన్ చేసి మాట్లాడుతుంది. అయితే దివ్య తన స్నేహితులతో కలిసి కారులో వెళ్లిందని నందు చెబుతాడు. అప్పుడే లాస్య మీ ఫ్రెండ్ పోలీసు ఉన్నారు కదా తనతో మాట్లాడమని సలహా ఇస్తుంది. వెంటనే అదే పనిలో ఉంటాను అని నందు అంటాడు.

Intinti Gruhalakshmi Serial 21 January 2023 today 848 episode Highlights
Intinti Gruhalakshmi Serial 21 January 2023 today 848 episode Highlights

దివ్యని తన ఫ్రెండ్ బలవంతం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. నువ్వు నా ఫ్రెండ్ వి రా నేను నీకు ఎన్నోసార్లు నన్ను నోట్బుక్ ఇచ్చాను. ఎగ్జామ్స్ లో హెల్ప్ చేశాను. అలాంటిది నా లైఫ్ లో స్పాయిల్ చేయాలని అనుకోకు.. ప్లీజ్ రా నన్ను వదిలేసి నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ దివ్య దినంగా బతిమిలాడుతుంది. ఆ మాటలకు కరిగిపోయిన తన ఫ్రెండ్ దివ్య ను వదిలేద్దాం అని సలహా ఇస్తాడు. వాడి చెంప పగలకొట్టి ఇప్పటివరకు చేసిందంతా వేస్ట్ అవ్వడానికా నువ్వు బయటికి ఎవరు రాకుండా చూస్తూ ఉండు అని తనని బయటికి పంపించేస్తాడు‌ దివ్య దగ్గరికి రావద్దు అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది.

ఇక శృతి కూడా తులసికి ఫోన్ చేస్తుంది ప్రేమ్ శృతి ఫోన్ చేస్తుంది‌. తనతో నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను నువ్వే తనకి ఏదో ఒకటి సరిది చెప్పమని తులసి అంటుంది. అప్పుడే తులసికి ఒక ఐడియా వస్తుంది . జిపిఎస్ లొకేషన్ ట్రాక్ అది చేస్తే దివ్య ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు అని తులసి అంటుంది. దివ్య ఫోన్లో ఆ యాప్  ఎక్కించుకుంది. నేను వెంటనే  ఆ లొకేషన్ ట్రేస్ చేస్తాడు ప్రేమ్.. అమ్మ దివ్య ఎక్కడ ఉందో తెలుస్తుంది. పదా మనం వెళ్లి అక్కడకు అక్కడికి వెళ్దాం అని అంటాడు. త్వరగా మనం క్షణాలు గడిచే కొద్దీ దివ్య జీవితం ఇంకా ఇబ్బందికరంగా మారుతుంది అని తులసి అక్కడికి చేరుకుంటుంది. దివ్య ఎక్కడ ఉన్నారో తెలుసుకుని తులసి ప్రేమ అక్కడికి వెళ్తారు . ఆ రూమ్ బయట తన స్నేహితుడు కాపలాగా ఉంటాడు దివ్య తనని ఏం చేయొద్దు అంటూ వేడుకుంటూ ఉంటుంది.  ఇక ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూడాలి.

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu