NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: పరంధామయ్యని వదలని అనసూయమ్మ.. రేపటికి సూపర్ ట్విస్ట్..!

Intinti Gruhalakshmi Serial paramdhamayya anasuya lasya

Intinti Gruhalakshmi: పరంధామయ్య నిద్రలో కూడా అనసూయమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చి కంగారు పడుతూ ఉంటాడు. తులసి దుప్పటి తెచ్చే లోపు అక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతాడు. తులసి, సామ్రాట్ ఇద్దరు కలిసి పరంధామయ్యని వేతుకుతారు. తీరా చూస్తే పరంధామయ్య ఒక వాచ్ మెన్ దగ్గర ఏదైనా ఉద్యోగం ఉంటే చూడమని దీనంగా అభ్యర్దిస్తు ఉంటాడు. నిజంగా నాకు ఈ జాబ్ చాలా అవసరం అని చెబుతాడు.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

ఆ మాటలు విన్న తులసి ఏడుస్తూ మావయ్య ఈ కూతురు లేదనుకుంటాన్నార అని అడుగుతుంది. మనిషి కష్టం చేయకపోతే జీవితంలో దేనికి పనికిరాని వాడిగా గుర్తిస్తారని నాకు ఇప్పుడే అర్థమైంది. అందుకే నేను ఉన్నంత వరకు ఏదో పని చేస్తాను అని అంటుంది. ఇక తులసి , సామ్రాట్ పరంధామయ్య కి సర్ది చెప్పి ఇంటికి తీసుకువస్తారు.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

మరోవైపు అనసూయమ్మ ఏమీ జరగనట్టు ఉదయం నిద్ర లేవగానే అమ్మవారికి పూజ చేసి అందరికీ హారతి ఇస్తుంది. ఆమె ప్రవర్తన చూసి అంతా ఆశ్చర్యంగా చూస్తారు. ఏంటి అతయ్య అని లాస్య వింతగా అడుగుతుంది. నాకు మీ మావయ్య కి ఇలాంటివన్నీ మాములే.. ఆయన నన్ను వెతుక్కుంటూ వస్తారు చూస్తూ అని అనసూయమ్మ ధీమాగా చెబుతుంది. మీరు తాతయ్య ని అవమానించారు అమ్మమ్మ అని శృతి, ప్రేమ్ అంటారు.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

ఈరోజు మీరు తాతయ్యని అనరాని మాటలు అన్నారు రేపు మమ్మల్ని అనరు అని గ్యారెంటీ ఏంటి. అందుకే అమ్మమ్మ మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నామని ప్రేమ్ శృతి అంటారు. నాకు తెలుసురా మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారు అని అనసూయమ్మ అంటుంది. 50 ఏళ్లు కాపురం చేసిన తాతేనే నువ్వు అవమానించి ఇంట్లో నుంచి బయటకు పంపించాము. ఇక మేము ఎంత అని ప్రేమ్ శృతి అంటారు.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

అనసూయమ్మ పరంధామయ్యను తీసుకురావడానికి లాస్యతో కలిసి తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనసూయమ్మను చూడగానే పరంధామయ్య కంగారుపడుతూ తులసి చేతిని పట్టుకుంటాడు అనసూయమ్మ తులసిని తన భర్త చేయి వదిలిపెట్టమని అడుగుతుంది సరికి బలవంతంగా తులసి చేతిని వెనక్కి లాగుతుంది అనసూయమ్మ నాతోపాటు రండి అని పరంధామయ్యను అనసూయమ్మ తనతో పాటు బలవంతంగా తీసుకు వెళుతుంది కోపం వచ్చినా పరంధామయ్య అనసూయమ్మ చేతిని విదిలించుకుంటాడు.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

లాస్య మళ్ళీ అనసూయమ్మ ను రెచ్చగొడుతుంది. తులసి మాయలో మావయ్య పడ్డారు. మనం ఎలాగైనా తీసుకురావాలి అని అంటుంది. రేపటి ఎపిసోడ్ లో పరంధామయ్య దగ్గర కు అనసూయమ్మ వెళ్లి రామ్మని పిలుస్తుంది. అనసూయమ్మ తనతో పాటు బలవంతంగా తీసుకెళ్తుంది. అనసూయమ్మ పరంధామయ్యను తీసుకురావడానికి లాస్యతో కలిసి తులసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది.

Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights
Intinti Gruhalakshmi Serial 22 November 2022 Today 796 Episode highlights

అనసూయమ్మను చూడగానే పరంధామయ్య కంగారుపడుతూ తులసి చేతిని పట్టుకుంటాడు. అనసూయమ్మ తులసిని తన భర్త చేయి వదిలిపెట్టమని అడుగుతుంది. సరికి బలవంతంగా తులసి చేతిని వెనక్కి లాగుతుంది. అనసూయమ్మ నాతోపాటు రండి అని పరంధామయ్యను అనసూయమ్మ తనతో పాటు బలవంతంగా తీసుకు వెళుతుంది. కోపం వచ్చిన పరంధామయ్య అనసూయమ్మ చేతిని విదిలించుకుంటాడు.

author avatar
bharani jella

Related posts

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Krishna Mukunda Murari April 23 2024 Episode 450: ఆదర్శ్ కి అడ్డంగా దొరికిపోయిన ముకుంద. క్రిష్ణ మురారి బాధ. రేపటికి సూపర్ ట్విస్ట్

bharani jella

Trinayani April 23 2024 Episode 1220: అమ్మవారి పూజ చేసిన నైని గాయత్రీ దేవి జాడ తెలుసుకుంటుందా లేదా..

siddhu

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

Jagadhatri April 23 2024 Episode 212: అఖిలాండేశ్వరి కాళ్లు పట్టుకున్న కేదార్, నువ్వు  ఓడిపోవు కౌశికి అంటున్న అఖిలాండేశ్వరి..

siddhu

Brahmamudi April 23 2024 Episode 391: రాజ్ కొడుకు పై మీడియా ఆరా.. రాజ్ కి అర్హత లేదన్న అనామిక.. మీడియా ముందు ఇంటిగుట్టు..?

bharani jella

Naga Panchami: పంచమి కోసం వెతుకుతున్నా మోక్షకు పంచమి దొరుకుతుందా లేదా

siddhu

Nuvvu Nenu Prema April 23 2024 Episode 605: తల్లికి నిజం చెప్పని పద్మావతి..అరవింద ని కిడ్నాప్ చేసి విక్కీని బెదిరించిన కృష్ణ..

bharani jella

Aa Okkati Adakku: అల్లరి నరేష్ “ఆ ఒక్కటి అడక్కు” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “కూలీ”గా సూపర్ స్టార్ రజినీకాంత్.. టీజర్ అదుర్స్..!!

sekhar

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు ఇవే..!

Saranya Koduri

Jio cinema OTT: సరికొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తీసుకొస్తున్న జియో ఓటిటి ప్లాట్ ఫామ్.. డీటెయిల్స్ ఇవే…!

Saranya Koduri

Mamagaru April 22 2024 Episode 192: పెళ్లి ఆపడానికి గుడి కి వచ్చిన పవన్, పవన్ కి వార్నింగ్ ఇచ్చిన గంగ..

siddhu

Kumkuma Puvvu April 22 2024 Episode 2160: బంటి అంజలి చేతికి ఉంగరం తొడుగుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 22 2024 Episode 217: పెళ్లి ఆపాలని టెన్షన్ పడుతున్న అరుంధతి, నేనే పెళ్లి చేసుకుంటాను అంటున్న భాగమతి..

siddhu