NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిలా మారిన లాస్య.. నందు లాస్య ని అంత మాట అనేసాడెంటి.!?

Intinti Gruhalakshmi Serial lasya

Intinti Gruhalakshmi: తులసి తెలుగు దివ్య ఎక్కడ ఉందో వెతికి పట్టుకుంటుంది. దివ్య పై ఆ కుర్రాడు అఘాయిత్యం చేయబోతుండగా .. తులసి అడ్డుపడి తన నెత్తి మీద ఒక్కటి కొడుతుంది దివ్యను అక్కున చేర్చుకొని ధైర్యం చెబుతుంది. అంతలో నందు అక్కడికి వస్తాడు. నందు పోలీసులను తీసుకుని రావడంతో మమ్మల్ని కాపాడమంటూ వేడుకుంటారు.

Intinti Gruhalakshmi Serial 23 January 2023 today 849 episode Highlights
Intinti Gruhalakshmi Serial 23 January 2023 today 849 episode Highlights

దివ్య పేరు బయటకు రాకుండా ఆ కుర్రాళ్ళను ఏదో ఒకటి చేయాలని తులసి పోలీసులకూ చెబుతుంది. దివ్య ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉంటుంది. దివ్యకి తులసి ధైర్యం చెబుతుంది. ప్రస్తుతం నువ్వు రెస్ట్ తీసుకోమని తులసి చెబుతుంది. ఇంట్లో అందరికీ ఒక విషయం చెప్పాలి. కొన్ని రోజుల పాటు దివ్యను ఎవ్వరూ ఈ విషయం గురించి అడిగి ఇబ్బంది పెట్టాద్దనీ తులసి రిక్వెస్ట్ చేస్తుంది. ఆ తరువాత అంతా లోపలికి వెళ్లి పోతారు. అప్పుడే తులసి లాస్య చేయి గట్టిగా పట్టుకుంటుంది.

Intinti Gruhalakshmi Serial lasya tulasi
Intinti Gruhalakshmi Serial lasya tulasi

నీ జీవితం నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ఉండు. కానీ నా పిల్లలు జోలికి వస్తే మాత్రం నేను ఊరుకోను. తాచుపాము లాగా పగ పడతాను.. దివ్య క్షేమంగా బయటపడింది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదంటే ఈ తులసిలో మరో రూపాన్ని చూసే దానివి.. ఇది ఆఖరి వార్నింగ్. ఇంకోసారి వార్నింగ్ లు ఉండవు.. గుర్తుపెట్టుకో.. అని తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial lasya
Intinti Gruhalakshmi Serial lasya

దివ్య ఏడుస్తూ ఉంటుంది. తులసి అన్నం తీసుకెళ్ళి దివ్యకి అన్నం తినిపిస్తుంది. సారీ మమ్ అని దివ్య అంటుంది.. ఈ సమస్య ఆడపిల్లల అందరి సమస్య.. పిల్లల విషయంలో అందరి తల్లి దండ్రులు ఇంత జాగ్రత్తగా ఎందుకు ఉంటారో ఇప్పుడు మీకు అర్థమవుతుందా.. అని తులసి దివ్యకి అర్థమయ్యేలా చెబుతుంది..

ఇక రేపటి ఎపిసోడ్ లో రాములమ్మ నిద్రపోతున్న లాస్య మొహం మీద నీళ్లు పోస్తుంది వెంటనే మేలుకున్న లాస్య తులసి చీర కట్టుకుని అద్దంలో చూసుకుంటుంది. ఇక లాస్య కిందకు వచ్చి ఇల్లు తుడుస్తూ ఉంటుంది. రాములమ్మ ఈ పని అయిన తర్వాత నాకు కాఫీ ఇవ్వమని అడుగుతాడు . ఆ మాటలకు లాస్య షాక్ అవుతుంది.

author avatar
bharani jella

Related posts

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu

Malli Nindu Jabili April 23 2024 Episode 630: పిల్లల కోసం హాస్పిటల్ కి వెళ్లిన అరవింద్ మాలినికి షాకింగ్ న్యూస్..

siddhu

Paluke Bangaramayenaa April 23 2024 Episode 208: ఆడది పుడితే అప్పుగా కనిపిస్తుందా ఈ సృష్టిని ప్రతి సృష్టి చేసేది ఆడదేరా అంటున్న నాగరత్నం..

siddhu

Madhuranagarilo April 23 2024 Episode 345:  శ్యామ్ కి వార్నింగ్ ఇచ్చినా రుక్మిణి, భిక్షు చేతిలో రుక్మిణి బలవుతుందా లేదా..

siddhu

Mamagaru April 23 2024 Episode 193: గంగని వెళ్లిపొమ్మంటున్న చంగయ్య, దర్శనం అయిందా గంగ అంటున్నా పవన్..

siddhu

Guppedanta Manasu April 23 2024 Episode 1057: మహేంద్ర శైలేంద్ర పిలిచిన చోటికి వెళతాడా లేదా.

siddhu

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే.‌.. గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Manasu Mamatha: మనసు మమత సీరియల్ ఫేమ్ ప్రీయతమ్ చరణ్ విడాకులకి కారణమేంటో తెలుసా..!

Saranya Koduri

Actress: అంగరంగ వైభోగంగా సీరియల్ నటి పెళ్లి…ఫొటోస్ వైరల్..!

Saranya Koduri