NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: పెళ్లికి ఒప్పుకోనన్న దివ్య.. తులసి కి చుక్కలు చూపిస్తున్న లాస్య.. 

Intinti Gruhalakshmi Serial new pooja

Intinti Gruhalakshmi: దివ్య ఇంటర్వ్యూకి లోపలికి వెళ్తుంది. తులసి ఆ హాస్పిటల్లో జరుగుతున్న అన్యాయాన్ని గుర్తిస్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్దాయన తన భార్యకు ఆపరేషన్ చేయమని చెబుతాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ సైలెంట్ గా ఉండిపోకోకుండా తులసి అందరూ ఉద్యమించేలా చేస్తుంది. అక్కడే బయట నుంచి కూర్చొని అందరూ ఈ విషయం గురించి మాట్లాడండి అంటూ న్యాయం వైపు నిలబడుతుంది. అంతలో ఆ హాస్పిటల్ ఏం అదంతా చూస్తూ ఉంటుంది. ఇక తులసి కి ఫేవర్ గా మాట్లాడి.. ఆపరేషన్ జరిగేలా చేస్తుంది. దాంతో ఏండీ అందరిలో మంచిగా కనిపిస్తుంది..

Intinti Gruhalakshmi Serial 24 feb 2023 today 877 episode Highlights
Intinti Gruhalakshmi Serial 24 feb 2023 today 877 episode Highlights

దివ్య ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవుతుంది. కానీ ఆ టెస్టు ఈ టెస్టులు అని పేషెంట్స్ దగ్గర డబ్బులు గుంజాలని వాళ్ళు చెబుతారు. ఆ పని నేను ఎప్పటికీ చేయనని దివ్య అంటుంది. మా అమ్మ నేర్పిన సంస్కారం నాలో ఉంది. అంటూ ఆ ఉద్యోగాన్ని వద్దు అని వదిలేసి వస్తుంది. తులసి కూడా అంతే తప్పు ఎక్కడ జరుగుతున్నా తను సహించదు. ఎదిరించి పక్కకు వెళ్ళిపోతుండగా.. యూ ఆర్ సెలెక్టెడ్ అని అంటుంది ఆ ఏండి.. జస్ట్ నువ్వు ఎలా రియక్ట్ అవుతావో అని అడిగాను అంటుంది.

Intinti Gruhalakshmi Serial new pooja
Intinti Gruhalakshmi Serial new pooja

థ్యాంక్యూ సో మంచ్ మేడం.. నువ్వు వెంటనే హాస్పిటల్ లో జాయిన్ అవ్వచ్చు. అలాగే నువ్వు సర్జరీ కూడా చెయ్యాలి. ఇమిడియట్ గా జాయిన్ అవ్వమని చెబుతారు. ఇక అదే విషయాన్ని తులసి తో చెబుతుంది దివ్య. హమ్మో ఇప్పుడు ఎందుకు అని తులసి అనగానే.. ఇలాంటి అన్ని కామన్ అమ్మ అని దివ్య అంటుంది.

Intinti Gruhalakshmi Serial
Intinti Gruhalakshmi Serial

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో అందరికి దివ్యకి అందరూ కంగ్రాట్స్ చెప్తారు. జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఉన్న దివ్యకి స్వీట్స్ ఇస్తుంది . అయితే లాస్య ఈ స్వీట్స్ నీకు జాబ్ వచ్చినందుకు కాదు నీకు మంచి సంబంధం చూసినందుకు రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. ఈ సంబంధం చాలా మంచిది అని లాస్య చెబుతుంది. నాతో చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేయడం కాదు కనీసం పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోను అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

author avatar
bharani jella

Related posts

Kumkuma Puvvu: కుంకుమపువ్వు సీరియల్ సెట్ లో బోరుమని ఏడ్చేసిన నటి.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri