NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: నందుకి ఫ్యుజులు ఎగిరే షాక్ ఇచ్చిన తులసి..!

Intinti Gruhalakshmi Serial 21 September 2022 today episode Highlights

Intinti Gruhalakshmi: ఏంటి కొత్త చీర కట్టుకున్నావు అని లాస్య తులసిని అడుగుతుంది.. ఒకప్పుడు మా ఆయన తీసుకు వచ్చాడులే.. అప్పుడు కట్టుకోవడానికి కుదరలేదు.. అందుకే ఇప్పుడు కట్టుకున్నా.. ఏ నీకు ఏమైనా అభ్యంతరమా అని తులసి లాస్య ను అడుగుతుంది.. నాకేం అభ్యంతరం లేదు అని లాస్య అడుగుతుంది.. తులసి మాటలు విని అభి ఆలోచనలో పడతాడు.. ప్రేమ్ మాత్రం అమ్మ రియాక్షన్ కి నాన్న దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు అని అనుకుంటాడు..!

Intinti Gruhalakshmi Serial 24October 2022 today 771 episode Highlights
Intinti Gruhalakshmi Serial 24October 2022 today 771 episode Highlights

ఏంటి తులసి ఇంకా క్లోజ్ ఫ్రెండ్ ఇంట్లోకి రాలేదు అని లాస్య అడుగుతుంది.. వెంటనే నందు పబ్లిసిటీ ఇవ్వడానికి నిన్న తెగించి మరీ స్టేట్మెంట్ ఇచ్చారు కదా కొంతమంది .. ఇప్పుడేంటి ఇంత సైలెంట్ గా ఉన్నారు అని తులసిని చూస్తూ ముందు వెటకారంగా అంటాడు . ఈరోజు వీళ్ళు ఊరు దాటి వెళుతున్నారు రేపు దేశం దాటి వెళ్తారు అని నందు ఉక్రోషంగా అంటాడు .. ఇన్ని మాటలు అవమానాలు భరిస్తూ వెళ్లడం అవసరమా తులసి అని అనసూయమ్మ అడుగుతుంది.. ఆ మాటలు విని నేను ఇక్కడే ఆగిపోతే అవి నిజమని నేనే ఒప్పుకున్నట్టు అత్తయ్య అని తులసి అంటుంది.. అవునమ్మా నువ్వు చెప్పిందే కరెక్ట్ అని పరంధామయ్య కూడా అంటాడు..

సామ్రాట్ తులసి ఇద్దరూ మీటింగ్ కి వెళ్లి అది పూర్తి చేసుకుని వస్తూ వస్తూ దారిలో ఓ టెంపుల్ కనిపిస్తే ఆగుతారు.. అక్కడ తామ్రాట్ ని చూసిన ఇద్దరు అమ్మాయిలు తెగ పొగిడేస్తారు పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాడిని చేసుకోవాలి.. ఆ హైట్ వెయిట్ చూసావా ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే తాళి కట్టింగ్ చేసుకుంటాను అని అంటారు.. ఆ మాటలు విని సామ్రాట్ మౌనంగా ఉంటాడు తులసి మాత్రం పకపకా నవ్వేస్తుంది..

 

ఇక రేపటి ఎపిసోడ్లో తులసి సామ్రాట్ వాళ్ళ కారు తుఫానులో ఇరుక్కుంటుంది.. ఇక ఎలాగోలా తుఫాన్ నుంచి తప్పించుకోడానికి కారు పక్కన పార్క్ చేసి ఇద్దరూ ఓ ఇంటికి వస్తారు. ఆ ఇంట్లో నుంచి తులసి వాళ్ళ మామయ్యకి ఫోన్ చేస్తుంది.. సేఫ్ గా ఉన్నానని చెబుతుంది.. సిగ్నల్ లేక మధ్యలో కాల్ కట్ అవుతుంది ఇక తులసి ఏం చేస్తుందో తెలుసుకుందామని నందు మళ్ళీ అదే నెంబర్ కు కాల్ బ్యాక్ చేస్తాడు.. అప్పుడే తులసి సామ్రాట్ ఇద్దరు ఒకే బెడ్ రూమ్ లో ఉన్నారని వాళ్ళిద్దరూ రెస్ట్ తీసుకుంటున్నారని అక్కడ ఉన్న ఒక అతను చెబుతాడు.. అది విని నందు షాక్ అవుతాడు..

author avatar
bharani jella

Related posts

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

Guppedanta Manasu April 19 2024 Episode 1054: దత్తత గురించి మను మహేంద్రను ఎలా నిలదీయనున్నాడు.

siddhu

Karthika Deepam 2 April 19th 2024 Episode: శౌర్య కి కార్తీక్ ని దూరంగా ఉండమన్న దీప.. జ్యోత్స్న ని బాధ పెట్టొద్దు అని కోరిన కాంచన..!

Saranya Koduri

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Naa Peru Meenakshi: గప్చిప్ గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన బుల్లితెర నటుడు.. ఫొటోస్..!

Saranya Koduri

Paluke Bangaramayenaa April 19 2024 Episode 206: అభి స్వర మనసుస్పర్ధలతో వెళ్లారని బాధపడుతున్న యశోద, స్వర పడిపోకుండా పట్టుకున్న అభిషేక్.

siddhu

Rajamouli: ఓడియమ్మ.. రాజమౌళి కోడలు కూడా ఇండస్ట్రీకి చెందినదా?.. ఫ్యామిలీ మొత్తం మల్టీ టాలెంటెడ్ రా బాబు..!

Saranya Koduri

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!

Saranya Koduri

Sr NTR: వాట్.. సీనియర్ ఎన్టీఆర్ మొట్టమొదట రాముడు వేషం వేసింది తెలుగులో కాదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N