NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: విక్రమ్ కి దివ్య కి ఉన్న రిలేషన్ ఏంటి.. రేపటికి సూపర్ ట్విస్ట్

Intinti Gruhalakshmi Serial 27 feb 2023 today 879 episode Highlights

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లో సరికొత్త పాత్రలని తెర మీదకు తీసుకువస్తున్నారు.. బహుశా దివ్య పెళ్లితోనూ దివ్య ప్రేమాయణంతోనో ఈ కథను మరోవైపుకి మలుపు తిప్పే లాగా ఉన్నాయి ఈ పాత్రలను చూస్తుంటే.. ఇక ఏం జరుగుతుందో చూడాలి.. ఈరోజు దివ్య ను విక్రమ్ అనే అతను ఇష్టపడతాడు. అతను ఎవరో కాదు నిన్న హాస్పిటల్లో గొడవ అయినా ఆమె రెండో కొడుకే కావటం విశేషం.. కచ్చితంగా దివ్యా విక్రమ్ తో కలిపి ఈ సీరియల్లు మరో మలుపు తిప్పుతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది.

Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights
Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights

విక్రమ్ చూడటానికి మంచి అబ్బాయిలాగా కనిపిస్తాడు.. పెద్ద వాళ్ళకి విలువ ఇచ్చే లాగా.. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఎలా విలువ ఇవ్వలో విక్రమ్ కి అన్ని తెలిసిన అబ్బాయిలాగా కనిపిస్తాడు. తులసికి అల్లుడుగా రావడానికి ఎలాంటి లక్షణాలు అయితే కావాలో అలాంటి లక్షణాలు అన్నీ విక్రమ్ లో ఫుల్ గా ఉన్నట్టు క్రియేట్ చేసి చూపిస్తారు.

Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights
Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights

పూజ దారుల నడుచుకుంటూ వెళ్తుండగా ఎవరో పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. దివ్య కూడా కాస్త హాయిగా అనిపిస్తుంది. అంతలో అటుగా వస్తున్న కారు మాత్రం వేగంగా వస్తుంది. పక్కనే చిన్న నీటి గుంట కూడా ఉంటుంది. దాని మీద ఉన్న బురద పడి ఆ పిల్లల ఆట డిస్టర్బ్ అవ్వకూడదని.. దివ్య వెళ్లి అడ్డుగా నిలబడుతుంది. ఇక తన డాక్టర్ కోట్ కి మురికి అంటిందని చూసి ఆ కార్ డ్రైవర్ ని అరుస్తుంది .దివ్య మాటలను తన ఆటిట్యూడ్ని చూస్తూ ఉండిపోతాడు విక్రమ్ మొత్తానికి మొదటి చూపులోనే దివ్యతో ప్రేమలో పడతాడు విక్రమ్..

Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights
Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో అందరికి దివ్యకి అందరూ కంగ్రాట్స్ చెప్తారు జాబ్ వచ్చిందన్న సంతోషంలో ఉన్న దివ్యకి స్వీట్స్ ఇస్తుంది అయితే లాస్య ఈ స్వీట్స్ నీకు జాబ్ వచ్చినందుకు కాదు నీకు మంచి సంబంధం చూసినందుకు రేపు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఈ సంబంధం చాలా మంచిది అని లాస్య చెబుతుంది నాతో చెప్పకుండా పెళ్లి ఫిక్స్ చేయడం కాదు కనీసం పెళ్లి చూపులకు కూడా ఒప్పుకోను అని దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..

Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights
Intinti Gruhalakshmi Serial 25 feb 2023 today 878 episode Highlights

author avatar
bharani jella

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri