NewsOrbit
Entertainment News

Intinti Gruhalakshmi October 29th Episode: తులసికి మార్గ నిర్దేశం చేయనున్న కృష్ణుడు! మళ్లీ ఇంటికి రావాలని పరంధామయ్య పూజలు!

Intinti Gruhalakshmi Today's Episode October 29

Intinti Gruhalakshmi October 29th Episode: తులసి అనసూయమ్మ వైపు కోపంగా చూస్తూ.. చేయకూడని తప్పులు మీ కొడుకు మీ కోడలు ఇప్పటివరకు చేస్తున్నారు.. మీ సమక్షంలో వాళ్లు చాలా సార్లు చేశారు.. ఆవేశంలో నన్ను అన్నన్ని మాటలు అన్నారే.. నీ కొడుకుకి, కొడలుకి చేయండి సన్మానం అని అంటుంది తులసి.. మామ్ అని అభి మాట్లాడుతుండగా.. నోరుముయ్ అభి కొట్టానంటే అత్తారింట్లో పడతావు అని తులసి విరుచుకుపడుతుంది.. నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తులసి అంటుంది.

Intinti Gruhalakshmi October 29th Episode
<span style=font size 18pt>Intinti Gruhalakshmi October 29th Episode<span>

నేను ఇప్పుడే ఈ క్షణమే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను అని తులసి అంటుండగా.. తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే కరెక్ట్ .. నా బిడ్డ ఈ ఇంట్లో ఇంకా ఈ మానసిక వేదనను అనుభవించనివ్వను.. నేను వెళ్ళిపోతున్నాను మావయ్య.. నన్ను క్షమించు అని తులసి అంటుంది.. నువ్వు ఉంటానన్నా నేను ఇంట్లో ఉండనివ్వనమ్మ .. ఈ ముగ్గురు నిన్ను మానసికంగా ఎలా చిత్రవధ చేసి ఉంటారు.. నాకు వీళ్ళని చూస్తుంటేనే అర్థం అవుతుంది అని పరంధామయ్య అంటాడు. అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని అనసూయమ్మ అంటుంది.. ఏం జరిగిందో నేను వినకపోవచ్చు.. కానీ మీ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మాత్రం నేను అర్థం చేసుకోగలను అని పరంధామయ్య అన్నాడు..

Intinti Gruhalakshmi October 29th Episode Highlights and Review
<span style=font size 18pt>Intinti Gruhalakshmi October 29th Episode Highlights and Review<span>

కొన్ని సంవత్సరాలుగా నువ్వు ఏంటిని గుడిగా మార్చేసావు.. కానీ వీళ్ళందరూ వీళ్ళ మాటలతో బజారుగా చేసేసారు.. దేవత ఎప్పుడూ గుడిలోనే ఉండాలి బజారు లో కాదు అని పరంధామయ్య తులసి తో అంటాడు.. అమ్మ నువ్వు వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని ప్రేమ్ ని పిలవబోతుండగా.. ఎవరు ఏం చేసినా కానీ.. నేను అమ్మతో పాటే ఉంటాను అని ప్రేమ్ అంటాడు .. అమ్మ తులసి నువ్వు ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఇంకా ఎవరైనా సరే నీ వైపు వేలెత్తి చూపిస్తే నువ్వు కాళీమాతలా వాళ్ళపై తిరగబడు అని పరంధామయ్య అంటాడు..

తులసి తన లగేజ్ తీసుకుని ఇంట్లో వాళ్లందరికీ వీడ్కోలు చెప్పి బయటకు వస్తుంది.. తులసి వెనకాల ప్రేమ్ కూడా వచ్చేస్తాడు.. అమ్మ మనం వెళ్లాల్సింది అటు కాదు ఇటు అమ్మా మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు.. అని ప్రేమ్ అంటడు.. సరే అమ్మ నువ్వు నాకు ప్రామిస్ చెయ్ నువ్వు ఎటువైపు వెళ్లినా కూడా మళ్లీ నా దగ్గరికి తిరిగి వస్తానని మాట ఇవ్వు అని ప్రేమ్ మాట తీసుకుంటాడు.. పరంధామయ్య తులసి ఇంటికి రావాలి అని అఖండ జ్యోతి దీపాన్ని వెలిగించి ఆ దేవుడి ముందు ఉంచుతాడు.. తులసి మళ్లీ వచ్చేవరకు ఈ దీపం ఆరకుండా అలాగే వెలుగుతూ ఉంటుంది అని పరంధామయ్య అంటాడు.. తులసి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లి ఓ పార్క్ బెంచ్ మీద కూర్చుని ఉంటుంది.. అప్పుడే కృష్ణుడు రూపంలో వచ్చిన ఓ చిన్న పిల్ల వాడు నీకు బాధగా ఉందా అని అడుగుతాడు..

author avatar
bharani jella

Related posts

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Rebel Moon 2 OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సీక్వెల్… స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Guntur Karam TRP: టీవీలో కుర్చీ మడత పెట్టేసిన మహేష్ ” గుంటూరు కారం “… తొలి టెలికాస్ట్ లోనే భారీ టిఆర్పి నమోదు..!

Saranya Koduri

Madhuranagarilo April 18 2024 Episode: పండుని తీసుకొని ఇంటికి రమ్మంటున్నా రుక్మిణి. రాధ మెడలో తాళి కొట్టేసిన దొంగ..

siddhu

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

Paluke Bangaramayenaa April 18 2024 Episode 205: అభి స్వరల మీద కోపంతో రగిలిపోతున్న వై జయంతి.

siddhu

Karthika Deepam 2 April 18th 2024 Episode: దీపని చావగొడతానన్న నరసింహ… కార్తీక్ మంచివాడు అంటూ శౌర్య ఎమోషనల్..!

Saranya Koduri