NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: రేపటికి సూపర్ ట్విస్ట్ లు ఇచ్చిన నందు, సామ్రాట్.. ఆనందంలో తులసి..!

Intinti Gruhalakshmi Serial 14 October 2022 Today Episode Highlights

Intinti Gruhalakshmi: తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం అనసూయమ్మ జీర్ణించుకోలేక పోతుంది.. తులసి నేను చాలాసార్లు గొడవపడ్డాం అరుచుకున్నాం కానీ అవి మాటలు వరకే ఉన్నాయి.. ఒకసారి తులసి నన్ను బ్రతిమిలాడేది.. లేదంటే నేను తులసిని బతిమిలాడేది.. కానీ ఇప్పుడు అలా కాదు తులసి ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది .. ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు.. అయితే తులసిని బతిమిలాడి ఇంటికి తీసుకువస్తారా అత్తయ్య అని లాస్య అడుగుతుంది.. లేదంటే మీరు తీసుకొస్తారా అని నందుని అంటుంది.. లేకపోతే నువ్వు తీసుకొస్తావా అభి అని లాస్య అంటుంది.. కాదు తాతయ్య తీసుకువస్తాడు అని అభి అంటాడు..

Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights
Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights

తులసి ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం ఎవరో వాళ్లు అస్సలు బాగుపడరు వారి జీవితంలో సంతోషమే ఉండదు అంటూ పరందామయ్య దేవుడు ముందు దీపం పెడతాడు.. దేవుడా నేను ఇప్పుడు అన్న మాటలు అబద్ధం కాదు.. తప్పు చేసినవారికి వాళ్ళ మనసు తప్పు చేశారని వాళ్లకి తెలుసు.. తులసి విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు.. తులసి ఇంటికి వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి.. తులసి ఎక్కడ ఉన్నా బాగుండాలి .. తులసి ఈ ఇంటికి వచ్చేవరకు నీ ముందు ఈ దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అని పరంధామయ్య అంటాడు..

Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights
Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights

తులసి దగ్గరకు ఆ చిన్ని క్రిష్ణుడు వచ్చి బాధ లో ఉన్నావా అని అడుగుతాడు.. ఆ కృష్ణుడు తులసిని హత్తుకుంటాడు.. తులసి తన మనసులో ఉన్న బాధ ను తలుచుకుని ఏడుస్తుంది.. అప్పటికి ఏడుస్తున్న తులసి కి నీ బాధలన్నీ తీరిపోతాయి.. తధాస్తు అని దీవిస్తాడు.. తులసి సరే అని తల ఊపి నవ్వుతుంది.. ఇదంతా సామ్రాట్ చాటుగా గమనిస్తూ ఉంటాడు.. తులసి అక్కడి నుంచి లేచి ముఖం కడుక్కుని తను నడుచుకుంటూ ప్రేమ్ చెప్పిన ఇంటికి వచ్చింది..

Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights
Intinti Gruhalakshmi Serial 31 October 2022 today 777 episode Highlights

ప్రేమ్ థ్యాంక్ గాడ్ అమ్మ మంచి నిర్ణయం తీసుకుంది అని అంటాడు.. అది మా అమ్మమ్మ గారి ఇల్లు అని సామ్రాట్ తో ప్రేమ్ అంటాడు.. నేను ఇక్కడికి వచ్చానని చెప్పకు అని అంటాడు.. అందరూ కలిసి అమ్మను ఒంటరి చేశారు.. చివరికి మీరు కూడానా అని ప్రేమ్ అంటాడు.. గాయానికి కారణం అయిన నేనే మళ్ళీ కనిపిస్తే ఆ గాయం ఇంకా పెద్దది అవుతుంది ప్రేమ్ అని సామ్రాట్ అంటాడు.. అందరూ అనుకుంటున్నారు మీరు కూడా నిజం చేస్తారా అని ప్రేమ్ అంటాడు.. ఈ సమయంలో మీరు అమ్మకు అండగా నిలబడడమే కరెక్ట్ అని ప్రేమ్ సలహా ఇస్తాడు..

రేపటి ఎపిసోడ్ లో నందు కోపంగా తులసి పేరు ఈ ఇంట్లో వినపడడమే కాదు కనపడకూడదు అంటూ.. ఆ ఇంటికి ఉన్న తులసి నేమ్ బోర్డును తీసి విసిరి కొడతాడు.. నందు కోపం చూసి లాస్య సంతోషిస్తుంది .. మరోవైపు తులసి గారు మీరు జీవితంలో ముందుకు ఎదగాలి అని సామ్రాట్ అంటారు.. ఇప్పుడే ఆట మొదలుపెట్టారు.. ఆటను కొనసాగించాలి అని సామ్రాట్ అంటారు తప్పకుండా అని తులసి మంచి నిర్ణయం తీసుకునేలాగా కనిపిస్తుంది.. ఏం జరుగుతుందో తరువాయి భాగంలో చూద్దాం..

author avatar
bharani jella

Related posts

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Top Animated Movies in OTT: పిల్లల్ని మెస్మరైజ్ చేసే టాప్ అనిమేటెడ్ ఓటీటీ మూవీస్ ఇవే..!

Saranya Koduri

OMG 2 Telugu OTT: తెలుగులో ఏకంగా రెండు ఓటీటీల్లో సందడి చేయనున్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఏ ఏ ప్లాట్ఫారంస్ అంటే..!

Saranya Koduri

Jio Cinema Subscription: దిమ్మతిరిగే సబ్ స్క్రిప్షన్ ప్లాంన్స్ ను రిలీజ్ చేసిన జియో సినిమా..!

Saranya Koduri

Zara Hatke Zara Bachke OTT: 11 నెలల అనంతరం ఓటీటీలోకి అడుగుపెడుతున్న బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే…!

Saranya Koduri

Jagadhatri April 25 2024 Episode 214: హేమని మర్డర్ చేశాడని చరణ్ ని అరెస్టు చేసిన పోలీసులు..

siddhu

Malli Nindu Jabili  April 25 2024 Episode 632:మాలిని కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతున్న మల్లి..

siddhu

Madhuranagarilo April 25 2024 Episode 347: బిక్ష దగ్గర ఉన్నది తన ఫోటో అని తెలుసుకున్న రుక్మిణి ఏం చేయబోతుంది…

siddhu

Karthika Deepam 2 April 25th 2024 Episode: కార్తీక్ ని ఘోరంగా హేళన చేసిన గౌతమ్.. దీప రెస్పాన్సిబిలిటీ పుచ్చుకున్న కన్నతండ్రి..!

Saranya Koduri

Premachandra: హేమచంద్ర – శ్రావణ భార్గవి విడాకుల్లో బయటపడ్డ భయంకరమైన నిజాలు..!

Saranya Koduri

Pawan Sai: ఎస్ మేము విడాకులు తీసుకున్నాము.. ఎప్పుడో విడిపోయాం.. సంచలన వ్యాఖ్యలు చేసిన సీరియల్ నటుడు..!

Saranya Koduri

TV Actress: జూనియర్ ఆర్టిస్ట్ ని ప్రెగ్నెంట్ చేసి మోసం చేసిన సీరియల్ నటి భర్త.. ఘోరంగా ఏకేస్తున్న నెటిజన్స్..!

Saranya Koduri

Srilalitha: అంగరంగ వైభోగంగా సింగర్ శ్రీ లలిత ఎంగేజ్మెంట్.. వరుడు ఎవరో తెలిస్తే షాక్..!

Saranya Koduri