Intinti Gruhalakshmi: దివ్యకి రెండో సంబంధం అబ్బాయితో ఈ పెళ్లి చేయాలని ఎందుకు ప్రయత్నించాలి తులసి లాస్యను అడుగుతుంది. ఇప్పుడు తులసిని మీ నాన్న వదిలేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు. ప్రాక్టికల్ గా ఆలోచించు దివ్య అని లాస్య దివ్యను కన్వీస్ చేసే ప్రయత్నం చేస్తుంది. లాస్య అంటూ కోపంగా వచ్చి తులసి కొట్టబోతుంది ఛీ వెనక్కి అడుగేస్తుంది.. ఇలాంటి వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు తులసి చంప మీద చెల్లుమనిపించాలి అని నందు తులసికి సపోర్ట్ గా నిలుస్తాడు..

నువ్వు నా జోలికి వస్తే ఊరుకుంటాను కానీ నా కూతురు జోలికి వస్తే ఊరుకోను అని నందు స్ట్రాంగ్ గా లాస్యకు వార్నింగ్ ఇస్తాడు. చూడు నాన్న నీ భార్య కాబట్టి తను చేసేవన్నీ భరిస్తున్నాము.. నువ్వే నీ భార్య సరిగ్గా చెప్పు ఇలాంటి వాళ్ళకి మాటలతో చెబితే సరిపోదు చేతలతో పాటు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇవ్వమని దివ్య నందికి సలహా ఇస్తుంది … లాస్య ని చేయకూడదు అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు.
రాజ్యలక్ష్మి తన కొడుకు విక్రమ్ కి ఓ మంచి పెళ్లి సంబంధం చూస్తున్నాను అని చెబుతుంది. అప్పుడే విక్రమ్ తనకి దివ్య అంటే ఇష్టమని మనసులో ఉన్న కూడా దివ్య పేరు బయటకు చెప్పకుండా అంతా నీ ఇష్టం అమ్మ అని చెప్పి బయటకు వచ్చేస్తాడు .. ఇక విక్రమ్ వెళ్లిపోగానే తనకి ఓ పనికిమాలిన సంబంధం చూడమని పంతులుకి చెబుతుంది.. రాజ్యలక్ష్మి తను ఎప్పటికీ నా కాలు కింద చెప్పు లాగా ఉండాలని చెబుతుంది.. విక్రమ్ ఎప్పటికీ నా కాళ్ళ కింద చెప్పే అని అందరి ముందు అట్టహాసంగా చెప్పుకుంటుంది .. రాజ్యలక్ష్మి అమ్మ దివ్య ఈ డబ్బులు ఎవరివి అని తులసి అడుగుతుంది . మనవి కాదులే అమ్మ అక్కడ పెట్టేయని దివ్య అంటుంది.
అయినా మన ఇంట్లో ఎందుకు ఉంటున్నాయి అని తులసి అడగగానే దానికి ఓ పెద్ద కథ ఉందమ్మా అంటూ విక్రమ్ తో జరిగిన డిస్కషన్ మొత్తం దివ్య తులసికి చెబుతుంది.. విక్రమ్ చాలా మంచివాడమా కనిపించే రామచంద్రుడి లాగా చూడ చక్కని మోము మొహం మీద ఎప్పుడూ చిరునవ్వు చాలా ప్రశాంతంగా కనిపిస్తాడు అని దివ్యవిక్రమ్ పై ప్రశంసల జల్లు కురిపిస్తుంది అన్నమాట అని తులసి అంటుంది అబ్బే అలాంటిది ఏమీ లేదమ్మా అని దివ్య అంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్లో దివ్య విక్రం ని కలవడానికి వెళుతుంది. కాకపోతే విక్రమ్ ఓ అమ్మాయితో కాస్త రోడ్డు గా మాట్లాడుతూ కనిపిస్తాడు ఇప్పటివరకు నిన్ను మంచివాడని అనుకున్నాను.. ఇప్పటితో నేను నిజస్వరూపం ఏంటో తెలిసింది అని దివ్య విక్రం ని అరుస్తుంది. ఇక ఏం జరుగుతుందో చూడాలి..