NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: సామ్రాట్ ను పెళ్లి చేసుకోవద్దన్న వాళ్ళ బాబాయి..! తులసి ఆంటీనే కావాలన్న హనీ..!

Intinti Gruhalakshmi Serial TRP rating and next week episode highlights

Intinti Gruhalakshmi: సామ్రాట్ ఇంటికి వచ్చి తులసి పై అరుస్తాడు.. తులసి మౌనంగా ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడారు.. సామ్రాట్ తులసి పై అరిచి వెళ్లిపోయిన తరువాత అభి ఇంట్లో అందరూ ముందు వాళ్ళ అమ్మ ను నిలదీస్తాడు.. మ్యూజిక్ స్కూల్ భూమి పూజ రోజు మాం తరఫున నేను మాట్లాడితే మన ఇంట్లో అందరూ గొంతులు లేచాయి.. ఈరోజు సామ్రాట్ ఇంటికి వచ్చి మామ్ మీద అరుస్తుంటే.. ఒక్కళ్ళు కూడా నోరు మెదపలేదు అని అభి అంటాడు..

Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi: లాస్య మాములిది కాదుగా.. సామ్రాట్ అడ్డంగా బలి.. హనీ సామ్రాట్ తులసిని కలుపుతుందా.!?

అప్పుడు నాది తప్పు.. ఇప్పుడు సామ్రాట్ గారిది ఒప్ప.. ఇది ఎక్కడి న్యాయం అని అంటాడు.. నామీద కైతే కొట్టడానికి ఆవేశంగా దూసుకొచ్చావు కదరా.. సామ్రాట్ గారు ముందు వానపాముల ముడుచుకుని కూర్చున్నావు ఏమైంది ప్రేమను అంటాడు.. సామ్రాట్ గారంటే భయమా చెప్పరా అని ప్రేమని నిలదీస్తాడు. వాడికి నేను ఏం సమాధానం చెప్పనమా? ఎందుకు నా నోరు నోక్కేసావ్ అని వాళ్ళ అమ్మని అడుగుతాడు ప్రేమ్. అవును ఆంటీ మీరు అనవసరంగా మౌనంగా ఉన్నారు అని అంకిత అంటుంది.. కోపంగా ఉన్నప్పుడు మనం ఎవరిని ఇంకా రెచ్చగొట్టకూడదు అని తులసి ఉంటుంది. కొద్దిరోజులైతే ఈ సమస్య సాల్వ్ అవుతుంది అని తులసి ఉంటుంది..

 

అప్పుడే హాని వచ్చి నాన్న అని పిలుస్తుంది నేను నీతో తర్వాత మాట్లాడుతాను అని సామ్రాట్ అంటాడు.. నువ్వు వెళ్లి ఆడుకోమ్మా తర్వాత మాట్లాడుతాను అని సామ్రాట్ అంటాడు లేదు నువ్వు ఏదో లాగా ఉన్నావు అని సామ్రాట్ ని చూస్తూ హనీ అంటుంది నాన్న తులసి ఆంటీ రెండు రోజుల నుంచి కనిపించడం లేదు.. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు ఎందుకు అలా అని అని అడుగుతుంది.. ఒకసారి ఫోన్ చేయవా మాట్లాడుతుందేమో బెంగగా ఉంది అని అంటుంది.. బెండ పెట్టుకున్నానని చెప్పు ఒక్కసారి రమ్మని చెప్పు అని అని అంటుంది.. నాకు వేరే పని లేదు అనుకుంటున్నావా తులసి ఆంటీ కనిపించకపోతే ఏమవుతుంది అని బుద్ధ దిగదా దెంగేటి అని సామ్రాట్ పెద్ద పెద్దగా హనీ మీద అరుస్తాడు.. నేను ఇంట్లోనే ఉన్నాను కదా నేను మనిషిని కాదా నేను నీ కళ్ళకు కనిపించడం లేదా అని సామ్రాట్ వస్తూ ఉండగా హనీ తాతయ్య అంటూ ఏడ్చుకుంటూ సామ్రాట్ వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్తుంది.. రేయ్ చిన్నపిల్లల చూడు ఎంతలా భయపడుతుందో అని వాళ్ళ బాబాయ్ అంటాడు.. ఇంకోసారి తులసి ఆంటీ పేరు చెప్పావు చూడు వీధిలో పెట్టి తెలుగు వేసేస్తాను అని సామ్రాట్ అంటాడు.. లోపలికి వెళ్ళు అని సామ్రాట్ నిన్ను చూస్తూ పెద్దగా అరుస్తాడు.. నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి ఇక నువ్వు పెళ్లి చేసుకోవాకు జీవితాంతం ఇలాగే ఉండు వచ్చే దాన్ని జీవితం కూడా నాశనం చేయకు అని వాళ్ళ బాబాయ్ అంటాడు..

Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights
Intinti Gruhalakshmi Serial 8 September 2022 today episode Highlights

సామ్రాట్ తన తప్పు తెలుసుకుని హనీ దగ్గరకి వెళ్లి సారీ చెబుతడు.. తన దగ్గరకి రమ్మని బ్రతిమైలడతాడు.. నేను రాను నిన్ను చూస్తే భయమేస్తుంది నువ్వు బ్యాడ్ బాయ్ అని అంటుంది నేను ఏదో బాడ్ మూడు లో ఉండి మాట్లాడను సారీ అని సామ్రాట్ నిన్ను బతిమిలాడతాడు.. సామ్రాట్ కళ్ళల్లో నీళ్లు చూసి హనీ దగ్గరకు వెళ్తుంది.. అప్పుడే సామ్రాట్ వాళ్ళ బాబాయ్ వచ్చి సామ్రాట్ ను కూల్ చేస్తాడు.. తులసి ఆంటీ ఇంట్లో లేదు ఊరు వెళ్ళింది అని సామ్రాట్ అంటాడు..

author avatar
bharani jella

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri