Categories: Entertainment News

లాస్య వేలుతో తన కన్ను పొడుచుకునేలా చేసిన తులసి.. ప్రేమ్ గెలుస్తాడా.!?

Share

ప్రేమ్ తులసి ప్రోత్సాహంతో సంజనా కండక్ట్ చేస్తున్న సింగింగ్ కాంపిటీషన్లో పాల్గొంటాడు.. ఇక అదే కాంపిటీషన్ కి వచ్చిన లాస్య నందు ప్రేమ్ పనికి రానివడిగా ట్రీట్ చేస్తారు.. తులసి మాటలు విన్న లాస్య ఎలాగైనా ప్రేమ్ ఈ కాంపిటీషన్ లో ఓడిపోవాలని తన క్రిమినల్ బ్రైన్ లో మాస్టర్ బ్లాస్టర్ ప్లాన్ వేస్తుంది..! లాస్య ప్లాన్ విన్న భాగ్య ఇవన్నీ మనకు అవసరమా.. తులసి అక్క కు తెలిస్తే ఊరుకోదు లాస్య.. మొన్ననే తను మనల్ని వదిలేసింది అని అంటుంది భాగ్య..

Intinti Gruhalakshmi Serial 9 July 2022 Today Episode Highlights

లాస్య కూల్ డ్రింక్ లో దగ్గు రావడానికి ఒక సిరప్ కలుపుతుంది.. బేరర్ చేత పంపిస్తుంది.. దూరం నుంచి లాస్య దాంతో చూస్తూ సంబరపడుతుంది.. ప్రేమ్ మొత్తానికి లాస్య ఇచ్చిన డ్రింక్ తాగుతాడు.. దూరం నుంచి ఇదంతా చూస్తున్న లాస్య హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ప్రేమ్ మధ్యలో గొంతు నొప్పి అని అంటాడు వెంటనే తులసి వేడి నీళ్లు ఇచ్చి ఒక లవంగం నోట్లో పెట్టుకోమని చెబుతుంది. ప్రేమ స్టేజి పైన అద్భుతంగా పాట పాడుతాడు. అది చూసిన లాస్య కు దగ్గు రావడం మొదలవతుంది..

Intinti Gruhalakshmi Serial 9 July 2022 Today Episode Highlights

ఇక లాస్య దగ్గడం చూసిన తులసి.. నా కొడుకు జోలికి వస్తే నేను ఊరుకోనని నీకు చాలా సార్లు చెప్పాను కదా.. మళ్లీ ఎందుకు వస్తున్నావు నువ్వు నా కొడుక్కి ఇవ్వాలి అనుకున్న డ్రింక్ నేను నీ చేతే తాగిపించాను.. ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా అని అంటుంది తులసి.. ఇంకోసారి నా జోలికి వస్తే ఊరుకుంటాను కానీ నా పిల్లల జోలికి వస్తే మాత్రం ఊరుకోను.. ఈ తులసి ఎలాగైతే మంచిదో అదే విధంగా ఈ తులసి ఆకు కూడా అంతే మంచిది.. ఈ ఒక్క ఆకు నోట్లో వేసుకొని నములు వెంటనే దగ్గు తగ్గుతుంది.. లేకపోతే ఆ దగ్గుతో ఆయాసం వచ్చి పోయేలాగా ఉన్నావని చెప్పి తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది..

తులసి ఇచ్చిన కౌంటర్ కి లాస్య ఎలాగైనా ప్రేమ్ ఓడిపోయేలా చేయాలని.. భాగ్యతో కలిసి ఆ కాంపిటీషన్ కి వచ్చిన ఆడియన్స్ దగ్గర అందరికీ ప్రేమ్ కాకుండా రక్షిత్ ను గెలిపించమని ప్రచారం చేస్తారు.. ప్రేమ్ రక్షిత్ ఇద్దరూ స్టేజ్ మీద అద్భుతంగా పాట పాడుతారు ఇక ఫైనల్ విన్నర్ ఒక్క ఓటు తేడాతో గెలిచారు.. ఆ ఒక్కరు ఎవరు అంటూ నెక్స్ట్ ఎపిసోడ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. మొత్తానికి ప్రేమ్ గెలుస్తాడా లేదా అనేది తరువాయి భాగంలో చూద్దాం..


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

17 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

26 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

1 గంట ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

1 గంట ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

1 గంట ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago