NewOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: తులసిని నా మనసుతో మాట్లాడమన్న సామ్రాట్.. చేసిన తప్పుకి పశ్చాత్తాప పడుతున్న నందు..

Intinti Gruhalakshmi serial 10 November 2022 today 786 episode Highlights
Share

Intinti Gruhalakshmi: తులసి కి అద్దెకు ఇల్లు దొరుకుతుంది ఈ సంతోష సమయంలో నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని సామ్రాట్ తులసికి తులసి పేరుతో ఉన్న ఒక కీ చైన్ గిఫ్ట్ గా ఇస్తాడు చాలా బాగుంది నిజంగా మీ మనసును మెచ్చుకోవాలి అని తులసి అంటుంది అదేంటి అని సామ్రాట్ అడుగుతారు ఈ ఇల్లు నాకు కచ్చితంగా దొరుకుతుంది అని మీరు చెప్పారు కదా అని తులసి అంటుంది ఎప్పుడైనా ఏదైనా కన్ఫ్యూషన్ లో డైలమాలో ఉన్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో మీ మనసు సహాయం తీసుకుంటే అభ్యంతరం ఏమీ లేదు కదా అని తులసి అడుగుతుంది నన్ను అడుగుతారు ఏంటి నా మనసుని అడగండి అని సామ్రాట్ అనగానే మీ మనసు నాతో మాట్లాడుతుందా అని తులసి అడుగుతుంది మాట్లాడి చూడండి అని అనగానే సామ్రాట్ తులసి ఇద్దరూ నవ్వేస్తారు..

Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights
Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights

ఈరోజు మనం సింగిల్ సింగిల్ గా కాకుండా డబల్ డబల్ గా వచ్చాం అందుకే మనకు ఇల్లు దొరికింది మనం ఈ సంతోష సమయాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అని సామ్రాట్ అంటాడు ఇంటికి కావాల్సిన గ్రోసరీ కొన్ని వస్తువులు కొనడానికి తులసి సామ్రాట్ ఇద్దరూ కలిసి ఆటోలో బయలుదేరుతారు ఆ ఆటోలు సామ్రాట్ ని చూస్తూ మీరు ఈ గెటప్ లో వస్తే నాకు వెయ్యి రూపాయలు లాస్ అని అంటుంది మీరు చాలా అఫీషియల్ గా రుచిగా కనిపిస్తారు అని అంటుంది వెంటనే సామ్రాట్ తన కోర్టు తీసేసి తులసికిస్తాడు మీకు 1000 రూపాయలు సేవ్ చేశాను అని సామ్రాట్ అంటాడు. మీరు చాలా చక్కగా మంచిగా ఉన్నారు అంటూ తులసి సామ్రాట్ ని ఆకాశానికి ఎత్తేస్తుంది..

Advertisements
Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights
Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights

నందు తన చెల్లెలు మాధవితో మాట్లాడిన విషయాలను గుర్తు చేసుకునే బాధపడుతూ ఉంటాడు.. తప్పు చేసింది నేను అంటూ నందు ఎమోషనల్ అవుతాడు.. ఒక చెల్లితో ఒక అన్నయ్య ఎప్పుడైనా ఇలా మాట్లాడతాడా.. రుణం తీర్చుకోమని అంటాడా అంటూ తనను తానే నిందించుకుంటూ ఉంటాడు.. ఆ పక్కనే ఉన్న అనసూయమ్మ సైలెంట్ గా అదంతా చూస్తూ ఉంటుంది.. అప్పుడే లాస్య వచ్చి మీ చెల్లెలు తప్పుగా మాట్లాడితేనే కదా.. నువ్వు కూడా తనను అరిచింది అని అంటుంది. తన అకౌంట్లో ఉన్న డబ్బులు అన్ని నా అకౌంట్ కు వేసేసింది అని అంటాడు.. పోనీలే ఉండని ఖర్చులకి పనికి వస్తాయి.. అసలే మనకు ఉద్యోగాలు కూడా లేవు కదా అని లాస్య అంటుంది. షట్ అప్ లాస్య.. నువ్వు ఇలా మాట్లాడే నా మైండ్ పొల్యూట్ చేశావు.. నువ్వు ఇలా మాట్లాడబట్టే నేను దిగజారి ప్రవర్తించేలాగా చేసావు నీ నందు అంటాడు..

Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights
Intinti Gruhalakshmi serial 9 November 2022 today 785 episode Highlights

నువ్వు ఇలా మాట్లాడబట్టే నేను ఇలా తయారవుతున్నాను అని నందు లాస్యను అరుస్తాడు.. మీరు మీరు గొడవపడి మధ్యలో నన్ను అరుస్తారేంటి అని లాస్య నందు పై రివర్స్ అవుతుంది. నందు ఒంటరిగా కూర్చుని సారీ మాధవి నేను తప్పు చేశాను ఐ యాం సారీ అంటూ ఫీల్ అవుతాడు నేను ఒంటరినైపోయాను.. అందరూ నాకు ఒక్కొక్కరిగా దూరమవుతున్నారు అంటూ నందు ఎమోషనల్ అవుతాడు..

 

తులసి సామ్రాట్ ఇద్దరు మట్టి ప్రమిదలు కొనడానికి వెళ్ళగా.. అక్కడ ఒక ఆవిడ ఆ మట్టి ప్రమిదలు అమ్మే అమ్మాయితో ఒక ఆవిడ బేరం ఆడుతూ ఉంటుంది. మీరు ఎవరి దగ్గరైనా బేరం ఆడొచ్చు కానీ ఇలా చేతివృత్తులు చేసి దాని మీదే జీవనాధారం చేసుకున్న వాళ్ల మీద బేరాలు ఆడకండి అంటూ తనకి క్లాస్ పీకుతుంది తులసి. ఇక ఓ యాభై రూపాయలు పెట్టి ప్రమిదలు కొంటుంది తులసి. ఆ అమ్మాయి తులసిని చూస్తూ మీరు చాలా సంతోషంగా ఉండాలి అని దీవిస్తుంది.

చూశారా ఆ అమ్మాయి మనం చల్లగా ఉండాలి అని దీవించింది. మనం వేలకు వేలు పోసి కొన్న షాపింగ్ మాల్స్ లో ఇలా మనల్ని ఎవరైనా దీవిస్తారా.. మనకు కొన్నామన్న సంతృప్తి కలుగుతుందా అని తులసి అంటుంది. ఆ మాటలకు ఇన్స్పైర్ అయినా సామ్రాట్ ఓ వెయ్యి రూపాయలు తీసి మా ఆఫీస్ కి ఇంటికి కావాల్సిన ప్రముదలు తీసుకోమని చెబుతాడు. ఇక ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. సామ్రాట్ తులసి కొన్న వస్తువులన్నింటినీ మూసుకుంటూ వస్తాడు ఇక వాళ్ళ ఇంట్లోకి వచ్చేసరికి వాళ్ళ ఎదురుగా అంకిత శృతి దివ్య ప్రేమ కనిపిస్తారు తులసి వాళ్ళని చూసి చాలా హ్యాపీ అవుతుంది..


Share

Related posts

ప్ర‌ముఖ ఓటీటీకి నాగార్జున `ది ఘోస్ట్‌`.. స్ట్రీమింగ్ ఎప్పుడో తెలుసా?

kavya N

Ranbir Kapoor-Alia Bhatt: నా మొదటి భార్య అలియా కాదు.. షాకింగ్ నిజాన్ని బ‌య‌ట‌పెట్టిన రణ్‌బీర్‌!

kavya N

బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. `ఎన్‌బీకే 107` టైటిల్ అప్డేట్ వ‌చ్చేస్తోంది!?

kavya N