NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi: ఇంటింటి గృహలక్ష్మి రేపటి ట్విస్ట్ ఇదేనా.!? 

Intinti Gruhalakshmi Today Episodes: ఇంటింటి గృహలక్ష్మి టుడే ఎపిసోడ్ రివ్యూ

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి..  సరికొత్త కథనంతో ఊహించని మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.. ఇప్పటికే 770 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుని ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన ఎపిసోడ్స్ హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఈ కథను ఎటు మలుపు తిప్పుతారో చూద్దాం..!

Intinti Gruhalakshmi Serial latest Episode Highlights
Intinti Gruhalakshmi Serial latest Episode Highlights

తులసి పాత్రే ఈ సీరియల్ కు కీలకం.. తులసి పడుతున్న కష్టాలు చూసి వాళ్ళ మామయ్య పరంధామయ్య తనకు అండగా నిలవాలని అనుకుంటాడు.. ఇప్పటివరకు తులసి ఎదుర్కొన్న అవమానాలలో అతి పెద్దది ఏంటంటే.. తను ఉన్న ఇంటిని తను కోల్పోవడం.. ఇప్పుడు అదే ఇంటిని మళ్లీ తనకు ఇవ్వాలని పరంధామయ్య సామ్రాట్ హెల్ప్ తీసుకుంటాడు.. మొత్తానికి పరంధామయ్య అడిగిన పనిని సామ్రాట్ చేసి పెడతాడు.. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా తులసికే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని పరంధామయ్య ముందుగానే ప్లాన్ చేస్తాడు.. తులసి వాళ్లందరినీ అక్కడికి తీసుకువచ్చి ఆ గిఫ్ట్  ఓపెన్ చేయిస్తాడు..

 

 

పరంధామయ్య తులసికి ఆ ఇంటిని గిఫ్టుగా ఇస్తున్నానని చెబుతాడు.. ఈ విషయం పై గొడవపడడానికి నందు, లాస్య, భాగ్య అక్కడికి వస్తారు.. సామ్రాట్ వాళ్ళకి ఏదో చెప్పబోయే కనీసం చేస్తుండగా ఇది మా ఇంటి విషయం మధ్యలో నువ్వు కల్పించుకోవద్దు అని సామ్రాట్ ని అరుస్తాడు నందు.. తను నా ఫ్రెండ్ ఈ ఇంటికి వచ్చే హక్కు తనకు ఉంది.. ఈ ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ సామ్రాట్ ను నన్ను తప్పు పడటానికి ప్రత్యేకంగా రానవసరం లేదు.. మీకు మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ.. వాయిస్ మెసేజ్ పెట్టండి.. నాకు కాళీ ఉన్నప్పుడు నేను అవి వింటాను.. అనవసరంగా మీరు ఇక్కడ వరకు వచ్చి గొంతు చించుకొని అరిచి బీపీ తెచ్చుకుని అవసరం లేదు అని తులసి అంటుంది..

 

సామ్రాట్ గారు నేను రేపు కార్లో పక్కపక్కనే కూర్చుని వైజాగ్ వెళ్తున్నాము ఈ విషయం కూడా నేను మీకు ముందుగానే చెబుతున్నాను అని చెబుతుంది తులసి ఇక సామ్రాట్ తులసిని తీసుకొని వైజాగ్ బయలుదేరుతాడు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇద్దరు వస్తుండగా జోరున వాన కురుస్తుంది ఆ తరువాతే అది తుఫాను అని తెలుస్తుంది సామ్రాట్ కి తుఫాన్ ఉన్న సంగతి ముందుగానే తెలుసు కావాలనే తులసిని తన వెంట తీసుకువెళ్లాడు అని నందు ఇంట్లో వాళ్ళందరితో అంటాడు రిపేర్ చేస్తానని బయటకు దిగిపోతాడు తులసి వద్దు అని అంటుంది మీతో పాటు నేను కూడా దిగుతాను అని అంటుంది సరే అని ఇద్దరు కలిసి గొడుగు కింద నడుచుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చూసి మళ్లీ ఎలాంటి గొడవ జరుగుతుందో చూడాలి ఇక ఈ విషయాన్ని మీడియా వాళ్ళు హైలెట్ చేస్తూ వార్తలు వస్తే మాత్రం ఇక సామ్రాట్ తులసి మరోసారి తిక్కుల్లో పడ్డట్టే బహుశా ఇదే విషయాన్ని వచ్చేవారం హైలెట్ చేస్తారేమో అని తెలుస్తుంది..

author avatar
bharani jella

Related posts

Naga Panchami: మోక్ష బాధను వైదేహి అర్థం చేసుకుంటుందా లేదా.

siddhu

Pawan Kalyan: “ఖుషి” సెంటిమెంట్..తో పవన్ కళ్యాణ్ “హరిహర వీరమల్లు” టీజర్..!!

sekhar

Pushpa 2: భారీ ధరకు అల్లు అర్జున్ “పుష్ప-2” డిస్ట్రిబ్యూషన్ రైట్స్…?

sekhar

Kumkuma Puvvu April 17 2024 Episode 2157: యుగంధర్ ఆశ ని గుర్తుపడతాడా లేదా

siddhu

Guppedanta Manasu April 17 2024 Episode 1052: మహేంద్ర ఇచ్చిన షాకింగ్ న్యూస్ కి శైలేంద్ర ఏం ప్లాన్ చేయనున్నాడు.

siddhu

Malli Nindu Jabili April 17 2024 Episode 625: అరవింద్ మాలిని కళ్యాణం చేయించడం నాకు ఇష్టం లేదు అని చెప్పిన వసుంధర…

siddhu

Ranneeti web Series Trailer: ఓటీటీ లోకి వచ్చేస్తున్న మరో థ్రిల్లర్ సిరీస్.. వైరల్ అవుతున్న ట్రైలర్..!

Saranya Koduri

Hanuman Telugu TV Premiere: టీవీ ఛానల్ లోకి వచ్చేస్తున్న హనుమాన్.. టెలికాస్ట్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 17 2024 Episode 213: పిల్లల బాధని విన్న అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 17 2024 Episode 340: రాధ తో గొడవ పడుతున్న రుక్మిణి…

siddhu

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Ranam OTT: ఓటీటీలోకి రానున్న నందితా శ్వేత మిస్టరీ థ్రిల్లర్.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Tillu Square OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న టిల్లు గాడు.. అనుకున్న దానికంటే ముందుగానే స్ట్రీమింగ్..!

Saranya Koduri

Monkey Man OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న శోభిత ధూళిపాళ మూవీ.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N