NewsOrbit
Entertainment News Telugu TV Serials

Intinti Gruhalakshmi:వచ్చేవారం ఇంటింటి గృహలక్ష్మిలో సూపర్ ట్విస్ట్ లు.!?

intinti-gruhalakshmi-serial-28-october-2022-today-775-episode-highlights

Intinti Gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ సరికొత్త కథనంతో అనూహ్యమైన మలుపులు తిరుగుతూ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. టీ ఆర్పీ రేటింగ్ లో కూడా ఇప్పటికే 787 ఎపిసోడ్స్ ను పూర్తి చేసుకుంది. తాజాగా విడుదలైన స్టార్ మా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ లో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ కి గట్టి పోటీని ఇస్తోంది. ఈ సీరియల్ లో ఈవారం జరిగిన హైలెట్స్ తో పాటు వచ్చేవారం ఏం జరుగుతుందో చూద్దాం..!

Intinti Gruhalakshmi madhavi fires on nandhu
Intinti Gruhalakshmi madhavi fires on nandhu

తులసి నా వాళ్లను తన వైపు తిప్పుకునే లోగా నేను తనతో ఇంట్లో వాళ్ళ బంధాలను తెంపేయాలి అని అనసూయమ్మ అంటుంది. అప్పుడే మాధవి వచ్చి నేను కూడా ఈ ఇంట్లో వాళ్ళ బంధాలను తెంచుకోవాలని అనుకుంటున్నాను అని అంటుంది. ఏమైందమ్మా అని అనసూయమ్మ అడుగుతుంది. తులసి లాంటి పవిత్రమైన తులసి వదినను మీరు తప్పుగా మాట్లాడడం ఏం బాగోలేదు అంటూ మాధవి చెబుతుంది. దేవత లాంటి తులసి వదినను అవమానించి బయటకు పంపించారు. అసలు మీకు మనసు ఎలా వచ్చింది అమ్మ అంటూ మాధవి ప్రశ్నిస్తుంది. కోర్టులో కూడా దోషులుగా గుర్తించడానికి కాస్త సమయం తీసుకుంటుంది. కానీ మీరు నిమిషాల్లో నిందలు వేసి క్షణాల్లో శిక్షలు అమలు చేస్తున్నారు రా అన్నయ్య అంటూ మాధవి ఫైర్ అవుతుంది. చిన్నప్పటినుంచి నేను నీకు చేసిందంతా మర్చిపోయావా .. ఈరోజు మధ్యలో వచ్చిన మీ తులసి వదిన నీకు మంచిది అయిపోయిందా అని నందు ప్రశ్నిస్తాడు.. చిన్నప్పటినుంచి నీకు స్కూల్ ఫీజులు ట్యూషన్ ఫీజులు నువ్వు కాలేజీ వెళ్లడానికి బైక్ కొనిచ్చింది నీ పెళ్లి చేసింది ఇదంతా ఎవరు చేశారు.. 40 ఏళ్ల నీ అన్నయ్య కష్టాన్ని మర్చిపోయావు కానీ పార్టీకేల్లా మీ వదిన తో ఉన్న అనుబంధం మాత్రం నీకు బాగా గుర్తుంది అని నందు అంటాడు.. నువ్వే అన్నావుగా నన్ను రాక్షసుడు, దుర్మార్గుడివి అని అందుకే నువ్వు నా నేను ఇంతవరకు ఖర్చు పెట్టినంత నాకు ఇచ్చేసి నువ్వు తులసి దగ్గరికి వెళ్ళిపో అని నందు అంటాడు..

Intinti Gruhalakshmi lasya nandhu
Intinti Gruhalakshmi lasya nandhu

ఇక ఆ మాటలకు కోపం వచ్చినా మాధవి నా అకౌంట్ లో ఉన్న అమౌంట్ అంతా నీకు ట్రాన్స్ఫర్ కొట్టాను.. ఇంకా కావాలి అంటే చెప్పు పైసా పైసా కూడబెట్టి మరి నీకు ఇచ్చేస్తాను.. అమ్మ నువ్వు నన్ను 9 నెలలపాటు నీ కడుపులో పెట్టుకొని నన్ను పెంచావు దానికి కూడా రుణం తీర్చుకోగలను అంటే చెప్పు.. నీకు కూడా ఎంతైనా ఇచ్చేస్తాను అని మాధవి అంటుంది.. ఇక అక్కడి నుంచి మాధవి వెళ్ళిపోగానే తులసి నాకు నా కూతుర్ని కూడా దూరం చేసింది అని బాధపడుతుంది..

Intinti Gruhalakshmi Tulasi celebrates paramdhamaya birthday
Intinti Gruhalakshmi Tulasi celebrates paramdhamaya birthday

పరంధామయ్య పుట్టిన రోజు తులసి వాళ్ళ ఇంట్లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు.. దానికి కోపం వచ్చిన అభి తులసి గురించి నీచంగా మాట్లాడతాడు. అందరూ అమ్మలు చాలా హద్దుల్లో ఉంటారు. కానీ మా అమ్మ మాత్రం హద్దులు దాటి ప్రవర్తిస్తుంది అని అభి అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చిన సామ్రాట్ అభి మీదకు చేయి ఎత్తుతాడు. మీరెవరు నన్ను కొట్టడానికి అని తులసి ఉండే సామ్రాట్ ను నిలదీస్తాడు అభి.

Intinti Gruhalakshmi tulasi fires abhi
Intinti Gruhalakshmi tulasi fires abhi

ఆ మాటకి తులసి అభి చంప పగలగొడుతుంది. నువ్వు నా కడుపున పుట్టిన కొడుకు కాదురా.. నీకు నా ఇంట్లో ఉండే హక్కు లేదు పోరా బయటికి అని అభిని బయటకు వెళ్ళ గొడుతుంది. అభి ఇంట్లో నుంచి బయటకు వెళ్తూ సామ్రాట్ గారు మీ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అయింది. నువ్వు నాశనం అయిపోతావ్ అంటూ శాపనార్థాలు పెడుతడు అభి..

Intinti Gruhalakshmi tulasi samrat nandhu
Intinti Gruhalakshmi tulasi samrat nandhu

సామ్రాట్ బాధపడుతూ తులసి వాళ్ళ ఇంటికి వెళ్తాడు తులసి మనసులో మీకు ఎంతో మంచి స్థానం ఉంది. తులసి ఆ తులసి మొక్క అంతా పవిత్రమైంది. అలాంటి తులసి మనుషులు మీకు ఉన్న స్థానం కి మీరు ఇచ్చే విలువకి ఏమన్నా న్యాయంగా ఉందా అని సామ్రాట్ ప్రశ్నిస్తాడు. అలా మాట మాట పెరిగి సామ్రాట్ నందు ఒకరినొకరు కొట్టుకునేదాకా వస్తారు. అంతలో తులసి వస్తుంది.

author avatar
bharani jella

Related posts

Kurchi Madathapetti: మహేశ్ బాబు “కుర్చీ మడతపెట్టి” పాటకు 200 మిలియన్ వ్యూస్..!!

sekhar

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

siddhu

Trinayani April 20 2024 Episode 1218: తల లేని అమ్మవారికి పూజ చేస్తానంటున్న నైని..

siddhu

Brahmamudi April 20 2024 Episode 389: బ్రహ్మాస్త్రం వాడి నిజం తెలుసుకున్న కావ్య. అపర్ణ కఠిన నిర్ణయం.. రుద్రాణి సంతోషం..

bharani jella

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu