NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Jabardasth Sujatha: ప్రజెంట్ జనరేషన్ లో చిన్న యాక్టర్ అయినా పెద్ద యాక్టర్ అయినా.‌.. తాము సంపాదించిన దాంట్లో కొంతమేర దాచుకుని తమకి నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. ఇలా ఒక హీరో మరియు హీరోయిన్స్ ఏ కాదు బుల్లితెర నటీనటులు కూడా ఉంటున్నారు. ఇక ప్రజెంట్ జనరేషన్ లో హీరో మరియు హీరోయిన్స్ కంటే సైడ్ క్యారెక్టర్స్ చేసే వారే ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఎందుకంటే.. హీరో మరియు హీరోయిన్ అయితే తమకి ఏజ్ ఎక్కువైన తరువాత అవకాశాలు తగ్గుతాయి. కానీ సైడ్ క్యారెక్టర్స్ లో నటించే నటీనటులకి ఏజ్ సంబంధమే ఉండదు. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వారికి మరిన్ని అవకాశాలు దక్కుతాయి.

Jabardasth Sujatha real life updates
Jabardasth Sujatha real life updates

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అనే కాదు ఇతర ఇండస్ట్రీలో అయినా హీరో మరియు హీరోయిన్ పాత్రాలకి ఎండ్ కార్డ్ పడుతుందేమో కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలకి మాత్రం ఎప్పుడు ఎండ్ కార్డ్ పడదు. అంతలాగా పెరిగిపోయింది క్యారెక్టర్ ఆర్టిస్టుల డిమాండ్. ఇక అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి అనంతరం కమీడియన్ ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చేసిన ముద్దుగుమ్మ సుజాత. ఈ బ్యూటీ మొదట జబర్దస్త్ కార్యక్రమం ద్వారా టాలీవుడ్ కి పరిచయం అయింది. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన ఈ షో ఈమెకి కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఈ కార్యక్రమంలో ఈ బ్యూటీ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్విస్తూ ప్రతి ఒక్కరిని అలరించింది. ఇక ఇటీవలే సేవ్ ది టైగర్స్ సీజన్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ సిరీస్ టాప్ లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ సిరీస్లో ఈమె నటనకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ఇక ఈ బ్యూటీ ఇటీవలే ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈమె జబర్దస్త్ కమెడియన్ ఆయన రాకేష్ ని ప్రేమించి వివాహం చేస్తుంది. అప్పటినుంచి ఈమెయిల్ లైఫ్ పూర్తిగా మారిపోయింది. మొగుడి కంటే ఎక్కువ అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. ప్రస్తుతం రాకేష్ తన స్పీడ్ ని తగ్గించాడు. సరేనా అవకాశాలు రాకపోవడంతో ఇంటికే పరిమితమయ్యాడు. ఒక కుటుంబం గడవడం కోసం సుజాత రంగంలోకి దిగింది. ఇదే క్రమంలో సేవ్ ది టైగర్స్ సిరీస్లో ప్రియదర్శి భార్యగా నటించి మెప్పించింది. ఇక ఈ బ్యూటీ ఆన్ స్క్రీన్ తో పాటు సోషల్ మీడియా లో కూడా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలను పంచుకుంటూ ఉంటుంది.

Jabardasth Sujatha real life updates
Jabardasth Sujatha real life updates

ఇక ఇలా ఉంటే తాజాగా ఈమె కారు కొన్నట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ..” హలో అందరికీ అందరూ మంచిగా ఉన్నారా. నేను పుట్టిన వరంగల్ గడ్డ.. హనుమకొండ భీమవరం.. లో ఓ కారును లాంచ్ చేశారు. ఈ కారు జెడ్ సిరీస్ తో మన ముందుకి వచ్చింది. ఒక్క లీటర్ పెట్రోల్ పోసుకుంటే 25 నుంచి 26 కిలోమీటర్ల మైలేజ్ వస్తుంది. సేఫ్టీ విషయానికి వస్తే ఈ కారుకి 6 సేఫ్టీ బ్యాగ్స్ వచ్చాయి. ఫైవ్ సీట్ కి ఫైవ్ ఎయిర్ బాగ్స్ ఇచ్చి పైన 3 బాగ్స్ ఇచ్చారు. ఇక ఈ కారుని నేను కొనుగోలు చేద్దాము అనుకుంటున్నా.. ” అంటూ వెల్లడించింది ఈ బ్యూటీ. ఇక ప్రస్తుతానికి అయితే ఈమె కారు కొనుగోలు చేయలేనట్లు తెలుస్తుంది. కానీ మరికొన్ని రోజుల్లో ఈ కారును తన సొంతం చేసుకోబోతున్నట్లు సమాచారం.

Related posts

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri