NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri: ఆకాశం భూమి చుట్టూ ఉన్నట్టు మా అమ్మ చుట్టూ నేనుంటాను నన్ను దాటి మా అమ్మను చేరగలవా అంటున్న దేవా..

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

Jagadhatri: అమ్మ మీరు అలా కూర్చోండి పూజ మొదలు పెడతాను అని పూజారి భూమి పూజ చేస్తాడు. ఇంతలో ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి అమ్మ లేట్ అయిపోయింది అని అంటాడు. అఖిలాండేశ్వరి కోపంగా చూస్తుంది. రెండు నిమిషాలే కదండీ లేట్ అయింది అని వాళ్ళ భార్య అంటుంది. అన్నిటికంటే ఈ లోకంలో విలువైనది ఏంటో తెలుసా అని అఖిలాండేశ్వరి అంటుంది. పెద్దవాళ్లతో పరిచయం కదా అండి అలాగే ఉంటుంది అని అతను అంటాడు. అన్నింటికంటే విలువైనది టైం టైం సెన్సిలేని వాళ్ళు నాకు ఉన్నచరు ఎన్ని కోట్లు పోసి న వెనక్కు తీసుకురాలేనిది గడిచిపోయిన క్షణాలని అలాంటి టైం మెయింటెన్ చేయడం  నాకు అలవాటు అని అఖిలాండేశ్వరి అంటుంది. అమ్మ పూజ అయిపోయింది మీరు కొబ్బరికాయ కొట్టండి అని పంతులుగారు చెబుతారు. మా పెద్దబ్బాయి రావాలి అని అఖిలాండేశ్వరి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights
Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

కౌశికి ని చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది వైజయంతి. వైజయంతి అసలు నీకు ఏమైంది కౌశికి ని పట్టుకొని ఎవరు నువ్వు అంటావేంటి అని సుధాకర్ అంటాడు. నువ్వేనా మా కౌశికి అంటే నమ్మలేకపోతున్నా అమ్మి నిజంగా నువ్వు మా కౌశిక్వేనా అని వైజయంతి అంటుంది. నేను నిజంగా కౌశికి ని ఏమైంది పిన్ని అని కౌశికి అంటుంది. నువ్వు కౌశికివే అయితే ఈ కుటుంబం కోసం కష్టపడుతున్నానన్న అంటావు ఈ ఇంటి ఆడ పిల్లని దొంగని చేయడంలో సహాయం పడ్డావు ఈ ఇంటి అల్లుడు మీద దొంగతనం మూవీ పోలీసులు పట్టుకెళ్ళి పోతున్న నువ్వు చూస్తూ ఉన్నావు కదా కౌశికి మాకంటే నీకు ఆ అమ్మాయి ఎక్కువ కదా అని వైజయంతి అంటుంది. నా కన్నీటి కంటే ముఖ్యమైనది ఈ కుటుంబ గౌరవం అని కౌశికి అంటుంది. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే నిన్ను చూసి భయపడే వాళ్ళు నువ్వు మా కౌశికి కాదు అని వైజయంతి అంటుంది.అత్తయ్య గారు అని జగదాత్రి అనడంతో నువ్వు మాట్లాడకు అని గట్టిగా అంటుంది వైజయంతి. మా కుటుంబాన్ని ముక్కలు చేయడానికి వచ్చిన దుర్మార్గురాలివి స్వార్థంతో మా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు అని వైజయంతి అంటుంది. నీకు పిచ్చి పట్టిందా నా బిడ్డ ఈ కుటుంబం కోసం ప్రాణం పణంగా పెడుతుంది అలాంటి దాన్ని అవమానిస్తావా అని సుధాకర్ అంటాడు.

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights
Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

మీకు నచ్చినట్టు మాట్లాడలేదని నచ్చిన వాళ్లకు సపోర్ట్ ఇస్తుందని కౌశికి ని తప్పుపట్టే అర్హత మీకు ఎవరికీ లేదు అని సుధాకర్ అంటాడు. జగదాత్రి ని ఎమన్నావు స్వార్థపరురాల జగదాత్రిని అనే అర్హత మీకు ఎవరికీ లేదు నాలుగు మెతుకులు పెట్టినందుకు ఈ ఇంటికి కాపరి అయ్యింది కష్టం వస్తే ఇంటికి తోడై నిలిచింది ఈ ఇంటి మీదికి ఎవరు వచ్చినా వాళ్ల మీద కాళికాదేవిల విరుచుకుపడింది అని సుధాకర్ అంటాడు. మనకు ఎవరికీ కనిపించని కౌశికి కన్నీళ్లు తుడిచింది ఇన్ని చేసిన అమ్మాయిని దొంగ అని బిరుధినిచ్చి అవమానిస్తారా అని సుధాకర్ అంటాడు. ఈ కుటుంబం కోసం ఇంత కష్టపడుతుంది అంటున్నారు మరి అలాంటప్పుడు తనని ఎందుకు బయటకు పంపించట్లేదు జగదాత్రి ఇంట్లో ఉండడం వల్ల మనకు జరిగే మంచి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights
Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

మీనన్ వచ్చి అఖిలాండేశ్వరిని బెదిరించి ఈ ప్రాజెక్టులో నాకు 50% ఇచ్చి మీరు 30% తీసుకోండి అని మీనన్ అంటాడు. నీ అవసరం మాకు లేదంటే అని అఖిలాండేశ్వరి అంటుంది. నన్ను కాదన్న వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు నాలాంటి చెడ్డవాడు ఉండడం నీకు నీ కుటుంబానికి అంత మంచిది కాదు ఈ మీనన్ అంటే ఎవరో తెలుసా చావు అని అఖిలాండేశ్వరి తలకి గన్ను గురి పెడతాడు మీనన్.నన్నుచంపాలంటే గన్నులో బుల్లెట్లుంటే సరిపోదు గుండెల్లో ధైర్యం ఉండాలి అది ఉందా అని అఖిలాండేశ్వరి కోపంగా అంటుంది. ఇంతలో పెద్దబాబు అక్కడికి వస్తాడు. నా కొడుకు వచ్చాడు ఘట్టమనేని దేవేంద్ర దమ్ముంటే నా కొడుకుని దాటుకొని నా దగ్గరికి రా అని అఖిలాండేశ్వరి అంటుంది. ఆ ధైర్యాన్ని నీ కళ్ళముందే చంపేస్తా అప్పుడు నీ కళ్ళలో  భయాన్ని చూస్తా అని మీనన్ అంటాడు. రౌడీలకు సైగ చేసి కొట్టమని చెబుతాడు మీనన్. పెదబాబు గారు వాళ్ళు వచ్చేస్తున్నారు అని పార్వతి అంటుంది. నేను ఎలా కొడతానో చూడు అని ఫార్వర్తిని కారు దించి నిలబెట్టి తను చూస్తూ ఉండగా రౌడీలను చిత్తుచిత్తుగా కొడతాడు దేవా. దేవా అలా కొడుతూ ఉండగా అందరూ చప్పట్లు కొడతారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights
Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

వీళ్ళ గురించి ఇంత గొప్పగా చెప్పారు ఎందుకు వీళ్ళని ఇంట్లో ఉంచారు చెప్పండి ఎందుకో నేను చెప్పనా కౌశికి వదినకు మా కంటే వీళ్లే ఎక్కువ కాబట్టి అని నిషిక అంటుంది. కౌశికి వదిన కుటుంబాన్ని మూడు ముక్కలు చేద్దామనుకుంటుంది  అని నిషికా కోపంగా ఉంటుంది. కౌశికి పడ్డ కష్టం కానీ కౌశికి ఎదుర్కొన్న అవమానాలు కానీ నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని సుధాకర్ కోపంగా అంటాడు. నిజం చెప్పబోతూ ఉండగా మామయ్య గారు ఆగండి అని జగదాత్రి ఆపుతుంది. అత్తయ్య గారు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు నేను దొంగతనం చేయలేదని ప్రూఫ్ చేయాలనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళ మీద దొంగతనం మోపాలనుకోలేదు అని జగదాత్రి అంటుంది. నమ్మే ఓపిక తీరిక మాకు రెండు లేవమే రేపు సాయంత్రం లోపు ఇల్లు దాటకుంటే ఈ ఇల్లు రెండు ముక్కలు అయిపోతుంది అని వైజయంతి వెళ్ళిపోతుంది. జగదాత్రి మా బాబాయి మీ ఆయన తండ్రి అని ఆరోపణలు చేశారు ఆధారాలు మాత్రం తీసుకురాలేదు రేపు సాయంత్రం లోగా ఆధారాలు తీసుకురాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది అని కౌశికి అంటుంది. వదిన గారు రేపు సాయంత్రంలోగా సాక్షాలు తీసుకువచ్చి కేదర్ మామయ్య కొడుకుని ప్రూఫ్ చేస్తాను అని జగదాత్రికి కోపంగా వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరి ఎందుకింత కోపంగా ఉన్నారు అని నిషిక అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights
Jagadhatri Today Episode March 26 2024 Episode 188 highlights

ఆ రౌడీలని చిత్తుచిత్తుగా కొట్టినంక పార్వతి కోట్ తెచ్చి దేవా కి వేస్తుంది. సూపర్ గా కొట్టావు పెదబాబు అని వాళ్ళ పిన్ని అంటుంది. దేవా వచ్చి అఖిలాండేశ్వరి పాదాలకి నమస్కారం పెట్టుకుంటాడు. భూమికి అన్ని వైపుల ఆకాశం ఉన్నట్టు మా అమ్మకి అన్ని వైపులా నేనున్నాను నన్ను దాటి మా అమ్మని చేరే దమ్ము ఉన్న ఎవరైనా సరే రావచ్చు అని దేవా అంటాడు. ఇంకొకసారి మా అమ్మకి గన్ను నీ గురి పెట్టాలని చూస్తే చంపేస్తా అని దేవా అంటాడు..

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N