NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 1 2024 Episode 193: అఖిలాండేశ్వరిని బెదిరించిన మీనన్, వెయ్యినూటపదహార్లు పంపిస్తాను అంటున్న అఖిలాండేశ్వరి..

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

Jagadhatri April 1 2024 Episode 193:  రాని పెళ్లి కోసం ఇంతసేపు గొడవపడ్డామా పదండి అని వైజయంతి వెళ్ళిపోతుంది.కౌశికి ఏమి మాట్లాడకుండా మౌనంగా బట్టలు తీసుకుని వెళ్ళిపోతుంది. అక్క కళ్ళల్లో ప్రేమ కనపడుతుంది దాత్రి అని కేదార్ అంటాడు. అది ఎప్పుడో ఒకప్పుడు కాలమే బయటపెడుతుంది కేదార్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights
Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

ఘట్టమనేని దేవా పార్వతుల పెళ్లిరోజు హేమ మహేంద్ర ఎంగేజ్మెంట్ జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది. దేవా పార్వతి వచ్చి అఖిలాండేశ్వరి ఆశీర్వాదం తీసుకొని కేక్ కట్ చేసి అఖిలాండేశ్వరి కి తినిపిస్తారు. అఖిలాండేశ్వరి వాళ్ళిద్దర్నీ ఆశీర్వదిస్తుంది. దేవా పార్వతి కూడా కేక్ తినిపించుకుంటారు. ఇంతలో వాళ్ళ అబ్బాయి వచ్చి పెద్దమ్మ వజ్రపాటి కౌశికి కుటుంబం మన ఎంగేజ్మెంట్ కి వస్తుంది అని చెబుతాడు. వజ్ర పార్టీ కౌశికి గురించి నేను చాలా విన్నాను పెదబాబు తాను మనలాగే ఎంతో కష్టపడి పైకి వచ్చి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టింది తనని సగర్వంగా ఆహ్వానించి లోపలికి తీసుకురా అని చెబుతుంది అఖిలాండేశ్వరి. నేను కూడా వెళ్తాను అక్క అంటూ దేవా పార్వతులతో భవాని వెళుతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights
Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

మీనన్ మనుషులు వచ్చి సెక్యూరిటీ ఎక్కువగా ఉంది యువరాజ్ ఇక్కడే ఉంటాను అన్నాడు గా అతనికి ఫోన్ చేద్దామని ఫోన్ చేస్తారు. ఇక్కడే ఉన్నాను లోపలికి రండి అని యువరాజ్ అనడంతో వాళ్లు వస్తారు వాళ్ళు వంట వాళ్ళని చెప్పి వాళ్ళని పంపిస్తాడు యువరాజ్. వాళ్లతో పాటు  కేదార్ జగదాత్రి కూడా వంట వాళ్లమని వెళ్ళిపోతారు. కౌశికి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా దేవా వచ్చి రండి మేడం మీ గురించి చాలా విన్నాను చిన్న బిజినెస్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంత పెద్ద కంపెనీ నే స్టార్ట్ చేసి వేల మంది వర్కర్ కి జాబ్లు ఇచే స్థాయికి ఎదిగారు మీలాంటి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే అని దేవా అంటాడు. మీరు మీ కుటుంబం కోసం ఎంతో చేస్తున్నారు అని దేవా అంటాడు. మనం ఎదిగినప్పుడు చప్పట్లు కొట్టడం మనం బాధలో ఉన్నప్పుడు ఓదార్చే నలుగురు లేకపోతే ఏం బాగుంటుంది ఏం చేసినా అంతా నా కుటుంబం కోసమే అని కౌశికి అంటుంది. కౌశికి వాళ్ళు లోపలికి వెళ్తూ ఉండగా కళ్ళు కనిపించట్లేదానే వాళ్ళ చేతిలో గిఫ్ట్లను తీసుకో అఖిలక్క అంతగా చెప్పినా గానీ వినిపించట్లేదా అని భవాని అంటుంది. ఏ అదేంటి పిన్ని అలా మాట్లాడతావ్ అని దేవా అంటాడు. దీని అదృశం బాగుంది కాబట్టి మా ఇంటికి కోడలు అయింది లేదంటే ఇది మాన ఇంటికి పాలేరు కూతురే కదా అని భవాని అంటుంది. ఇదేంటి ధాత్రి ఘట్టమనేని కోడల్ని అవమానిస్తూ మాట్లాడుతుంది అని కేదార్ అంటాడు. డబ్బుందన్నా పొగరు కేదార్ పార్వతి నా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటినుంచి మేమిద్దరం ఒకే చోట పెరిగాము అని జగదాత్రికి చెబుతుంది. మీనన్ మనుషులు ఇక్కడే ఎక్కడో ఉంటారు వాళ్ళని వెతికి పట్టుకోవాలి అని కేదారి జగదాత్రి అనుకుంటారు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights
Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

కౌశికి వాళ్లు లోపలికి వెళ్తారు. అమ్మ వజ్రపాటి కౌశికి కుటుంబం ఇది అని దేవా అంటాడు. కౌశికి వాళ్ళ కుటుంబాన్నంతా పరిచయం చేస్తుంది. అఖిలాండేశ్వరి తన కుటుంబాన్ని పరిచయం చేయబోతూ ఉండగా కౌశికి ఈ ఘట్టమనేని సామ్రాజ్యానికి పెద్దది కు అయినా మీ ఆయన మీ మరిది గారు బిజినెస్ పని మీద బయటకు వెళ్లారు అందుకే ఈ ఫంక్షన్ కి రాలేకపోయారు అతను మీ పెద్దబ్బాయి దేవా నీ ఆజ్ఞను కనుసన్న లో పరిపాలిస్తున్న రాముడు నీకు నీ కుటుంబానికి అండగా నిలబడి కవచంలా కాపాడుతున్నాడు అని కౌశికి పొగుడుతుంది. ఎప్పుడు నేను నా మాటలతో ఎదుటి వాళ్ళని సంతోష పెట్టాను కానీ ఫస్ట్ టైం ఒకరు నన్ను మాటలతో సంతోష్ పెట్టారు అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం కౌశికి నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంటుంది అని అఖిలాండేశ్వరి అంటుంది. ఇంతలో మీనన్ అఖిలాండేశ్వరి కి ఫోన్ చేస్తాడు. చెప్పు ఎందుకు ఫోన్ చేశావు అని అఖిలాండేశ్వరి అంటుంది. జరగబోయే దాని గురించి చెప్పడానికి ఫోన్ చేశాను అని మీనన్ అంటాడు. దందాలు మానేసి ఇలాంటి పని మొదలు పెట్టావా అయితే వెయ్యినూటపదార్లు పంపిస్తాను అని అఖిలాండేశ్వరి అంటుంది. నేను చెప్పినట్టు గనుక మీరు కాంప్రమైజ్ కాకపోతే మీ కుటుంబంలో ఒక్కొక్కరిని లేపేస్తాను అని మీనన్ అంటాడు. మీనన్ అని అఖిలాండేశ్వరి గట్టిగా అంటుంది. నేను మాట్లాడుతాను ఇవ్వమ్మా అని దేవా ఫోన్ తీసుకొని చూడు మీనన్ నీకు ఇంతకు ముందే చెప్పాను నా కుటుంబం జోలికి వస్తే నువ్వు ఎక్కడ ఉన్నా వెతికి చంపేస్తానని అని దేవా అంటాడు. అవునా అయితే నీ కుటుంబంలో ఈరోజు ఒకరు చావబోతున్నారు నీకు ధైర్యం ఉంటే ఆపు చూద్దాం అని మీనన్ అంటాడు. ట్రై చేసుకో అని దేవా కోపంగా అంటాడు. ధాత్రి మీనన్ ఏంత డేంజరో తెలియక దేవా చాలెంజ్ చేస్తున్నాడు అని కేదార్ అంటాడు. ఈ కుటుంబానికి ఏ హాని జరగకుండా మనమే రౌడీలని వెతికి పట్టుకోవాలి అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights
Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

జగదాత్రి కేదార్ రౌడీలని చిత్తుచిత్తుగా కొడతారు. వాళ్లు పారిపోవడంతో ఇక్కడ ఎక్కడ ఎక్కడ ఉంటారు వెతుకుదామని వెళుతూ ఉండగా నిషిక వాళ్ళని పిలిచి మిమ్మల్ని ఎక్కడో చూశాను ఎవరు మీరు అని అడుగుతుంది. నాకు మాటలు రావు అని జగదాత్రి సైగ చేసి చెబుతుంది. అయితే నువ్వు చెప్పు అని కేదార్ ని అనడంతో అతనికి చెవులు వినపడవు  అని సైగ చేసి చెబుతుంది జగదాత్రి. ఇద్దరూ సరిపోయారు వెళ్లి అందరికీ కూల్డ్రింక్స్ ఇవ్వండి అని నిషిక వెళ్లిపోతుంది. తప్పించుకున్నాం కేదార్ అనే జగదాత్రి అంటుంది.నిజం చెప్పండి మీకు నిజంగా చెవులు వినిపించవా మాటలు రావా ఎవరు మీరు మిమ్మల్ని ఎక్కడో చూసాను అని పార్వతి అడుగుతుంది. ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో జగదాత్రి కేదార్ ఉండగా భవాని వచ్చి పెద్ద పాలేరు కూతురా ఇంకా అక్కడ ఏం చేస్తున్నావ్ వెళ్లి పెళ్లికూతురుని రెడీ చెయ్ అని అంటుంది. వస్తున్న అమ్మగారు అంటూ  పార్వతి వెళ్ళిపోతుంది.బతికిపోయాం కేదార్ అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights
Jagadhatri Today Episode April 1 2024 Episode 193 highlights

నిషి ఎంగేజ్మెంట్ చెడగొడతానని నువ్వే వచ్చి రెడీ చేస్తున్నావా అని హేమ అంటుంది. అదే పని మీద ఉన్నాను ఈ పార్వతిని పంపించేసేయ్ ఆ పని చేస్తాను అని నిషిక అంటుంది. ఏమైంది అని పార్వతి అడుగుతుంది..

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella