NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

Jagadhatri April 22 2024 Episode 211: మీరే మీ భయపడకండి వదిన మినిస్టర్ మీనన్ గాని ఫ్యామిలీని టచ్ చేయలేదు అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే, నిన్ను నమ్మితే నన్ను రోడ్డుమీదకి తీసుకొచ్చావు కదా అని హరినాథ్ అడుగుతాడు. నా ప్రతి అడుగు జెడి టీంకి ఎలా తెలుస్తుందో అర్థం కావట్లేదు అని మీనన్ అంటాడు. నిన్ను నమ్మి నేను వీడియో చేస్తే నన్ను రోడ్డుమీద తీసుకువచ్చావు కదయ్యా కౌశికిని నా కాళ్ళ దగ్గరికి తీసుకొస్తానని ఇరికించావు కదయ్యా అని మినిస్టర్ అంటాడు. అనుకుంటే ఏదైనా చేసేస్తాడు ఆ కౌశకి నికాల్ల దగ్గరికి వస్తుంది అని మీనన్ అంటాడు. వచ్చేస్తే,

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights
Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావ్ జగదాత్రి అని కేదార్ అంటాడు. చూపించింది అబద్ధం సాక్ష్యం అని తెలిసిన మన పెళ్లి అబద్ధమని తెలిసిన కౌశికి వదిన మనళలను నమ్మదు నువ్వే సుధాకర్ మామయ్య కొడుకు ని తెలిసేలా ఫ్రూట్స్ చేయాలి అని జగదాత్రి అంటుంది. ఇంతలో వైజయంతి జగదాత్రి ని పిలుస్తుంది. నిషిక అప్పుడే రెడీ అయిపోయావా అని వైజయంతి అంటుంది. మీరు జగదాత్రికి జపం చేస్తున్నా కదా నేను గుర్తున్నానా అని నిషిక అంటుంది. వాళ్లను పెళ్ళికి ముందట పెడుతూ ఉండేది ఎందుకనుకున్నావు అఖిలాండేశ్వరి వాళ్ళ మాట వింటుందని ముందు పెడుతున్నాను కానీ వాళ్లని పని వాళ్ళని చేస్తున్నానని నేను అనుకుంటున్నాను అఖిలాండేశ్వరి పెళ్లిపోగానే వాళ్ళని పంపించేస్తాను అని వైజయంతి అంటుంది. నమ్మొచ్చు అంటారా అత్తయ్య అని నిషిక అంటుంది. ఇంతలో కేదార్ జగదాత్రి అక్కడికి వచ్చి ఏంటి పిన్ని పిలిచావు అని అడుగుతారు. మాధురికి  అన్నయ్య లాంటోడివి అఖిలాండేశ్వరి వాళ్ళు వస్తున్నారంట వాళ్ళకే లోటు రాకుండా చూసుకోవాలి కదా వెళ్లి చూడండి అని వైజయంతి చెబుతోంది. వాళ్లకే లోటు రానీయ మతయ్య అంటూ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. చూసావా అమ్మి వాళ్ళతో ప్రేమ గణాలు మాటలు మాట్లాడితే కుక్కలాగా పడుంటారు చెప్పిన పని చేస్తారు అని వైజయంతి అంటుంది. ఇంతలో కాచి వచ్చి పెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుందాం పద నిషి అని అంటుంది. మనకి అవకాశం ఎక్కడిది ఆ జగ ధాత్రి కేదార్ వెళ్లారు అని నిషిక అంటుంది. నా చెల్లెలు పెళ్ళికి వాళ్ళు పెళ్లి పెద్దలు ఏంటి అని యువరాజ్ అంటాడు. వెళ్లి జరగదండి అని నిషిక అంటుంది. నిషి మనిషిని అపార్థం చేసుకోవడం కాదు అర్థం చేసుకోవడం మొదలుపెడితే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అని కౌశికి అంటుంది. నావల్ల ఈ ఇల్లు ప్రశాంతంగా లేదా అని నిషిక అంటుంది. చెప్పింది అర్థం చేసుకోకపోతే ఏమనాలి అని కౌశికి అంటుంది. వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళగొట్టకుండా ఇక్కడే ఉంచుకుంటే ఏమను కోవాలి వదినగారు అని నిషిక అంటుంది. ఈరోజు కూడా గొడవ ఎందుకు వెళ్ళండి అని వై జయంతి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights
Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

అఖిలాండేశ్వరి వాళ్ళు వస్తారు. వాళ్ళని రిసీవ్ చేసుకుని లోపలికి తీసుకువస్తుంది జగదాత్రి . నిన్ను బెదిరించి పెళ్లి చేసుకుందామనుకుంటే నన్ను చంప దెబ్బ కొట్టి అఖిలాండేశ్వరి వాళ్ళ ఇంటికి  కోడలుగా వెళ్తావా ఈరోజు నా చేతిలో ఉన్న దాని మెడలో ఉంటుంది అని మాధురి వాళ్ళ ఫ్రెండ్ అనుకుంటాడు. కేదార్ జగదాత్రి భరత్ను చూసి పరిగెత్తుకొస్తారు. నేను భరత్ను చూశాను కదా మాధురి పెళ్లి ని తెలుసుకొని వచ్చి ఉంటాడు ఈ పెళ్లి ఆపాలనుకుంటాడు ఎలాగైనా సరే మనం జాగ్రత్తగా ఉండాలి అని జగదాత్రి అంటుంది. నువ్వు బయట వాళ్ళని చూసుకో నేను లోపలి వాళ్ళని చూస్తాను అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights
Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

హేమ  ప్రేమించడం పెళ్లి ఆగిపోవడం ఈ పెళ్లి జరిగిపోవడం ఎంత తొందరగా జరిగిపోతుంది కదా ఆంటీ అని ని షిక అంటుంది. అవును అని అఖిలాండేశ్వరి అంటుంది. అయితే ల్యాండ్ పేపర్లు ఈరోజు మీ చేతిలో పెట్టమనండి అని నిషిక అంటుంది. అంటే పెళ్లి తర్వాత మాకు ఆ ల్యాండ్ ఇవ్వరా అని భవాని అంటుంది. ఏదైనా ఎంగేజ్ కి ముందు జరిగితే బాగుంటుంది కదా అని నిషిక అంటుంది.నిషిక నువ్వు ఈ పెళ్లిజరగాలనుకుంటున్నావా ఈ ఇంటి పరువు తీయాలనుకుంటున్నావా కోడలు అయ్యుండి పెద్దను తీసుకొని పెళ్లి జరిపించాల్సింది పోయి ఇలా చేస్తున్నావ్ అని అఖిలాండేశ్వరి అంటుంది. నిషిక నీతో మాట్లాడల్లి రా అని భవాని పక్కకు తీసుకువెళ్లి అసలేం చెప్పాలనుకుంటున్నావ్ అని అడుగుతుంది. ఏమీ లేదు మనం మంచి చేయాలని చూసినా మా అక్క అవని పట్టించుకోదు అని భవాని అంటుంది. ఆంటీ నేను కూడా పెళ్లి జరగాలని చూస్తున్నాను కానీ అలాంటి పేపర్ ఇస్తేనే ఎంగేజ్మెంట్ జరిగేలా చూడండి అని నిషిక అంటుంది. ఇవ్వకపోతే పెళ్లి ఆపేస్తాను అంటూ భవాని వెళ్ళిపోతుంది. నాకు కూడా కావలసింది అదే కదా ఆంటీ అని నిషిక ఉంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights
Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

భరత్ దొంగ చాటుగా వచ్చింది యువరాజు చూస్తాడు. ఎవరు నువ్వు అని వెంబడించేసరికి భరత్ కనిపిస్తాడు. మా చెల్లెలు పెళ్లిని ఆపడానికి వచ్చావా చెప్పరా అని యువరాజ్ అంటాడు. లేదు సార్ జరిగిందానికి సారీ చెప్పడానికి వచ్చాను అని భరత్ అంటాడు. ఈ పెళ్లి చెడిపోయే వాళ్ళ వెళ్ళిపోయేలా చేస్తాను అని యువరాజ్ అంటాడు. సరే నేను మాధురి దగ్గరికి తీసుకు వెళ్తాను అని యువరాజ్ భరత్ నీ వెంట పెట్టుకుని లోపలికి వస్తూ ఉంటాడు. అది చూసిన సుధాకర్ వెంటపెట్టుకొని వస్తున్నాడు ఏంటి అని అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights
Jagadhatri Today Episode April 22 2024 Episode 211 highlights

ఇంతలో కేదార్ ఫోన్ చేసి బయట చూసాను ఎవరు లేరు అని అంటాడు. ఇంటికి వచ్చిన సమస్యని ఇంట్లో వాళ్లకి తెలియకుండా పరిష్కారం చేయాలి ఏం చేస్తావో ఎలా చేస్తావో తెలియదు వాడు నిన్ను దాటుకొని రాకూడదు అని జగదాత్రి అంటుంది. నీ గొంతులో భయానికి కళ్ళల్లో కంగారుకి కారణం ఏంటి జరదాత్రి అని కౌశికి అడుగుతుంది..

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri