NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

Jagadhatri April 24 2024 Episode 213: నా చెల్లెలు ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోకూడదు అని కేదార్ అంటాడు. మీరు ఈ కుటుంబం కోసం నిలబడడం చూస్తుంటే ముచ్చటేస్తుంది మీరు ఉండగా ఈ కుటుంబాన్ని ఎవరు ఏమీ చేయలేరు చాలా సంతోషంగా ఉంది అని అఖిలాండేశ్వరి అంటుంది. ఆగిపోయిన ఎంగేజ్మెంట్ ని జరిపిద్దాం పదండి అని అఖిలాండేశ్వరి అంటుంది. అది కాదు అక్క అని భవాని అంటుంది. ఇక్కడికి ఎంగేజ్మెంట్ జరిపించడానికి వచ్చాం అది చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నాం పద అని అఖిలాండేశ్వరి అంటుంది. సుధాకర్ యువరాజ్ని తీసుకొని వెళ్తాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights
Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

ఎందుకిలాంటి పని చేసేవో చెప్పరా అని బెల్టు తీసుకొని సుధాకర్ యువరాజుని కొడతాడు. ఎందుకు బావ నా కొడుకుని అలా కొడుతున్నావ్ అని వైజయంతి అంటుంది. విని కొట్టాల చంపాలా ఏం చేసావో చెప్పరా మీ అమ్మ నీ భార్య అడుగుతున్నారు కదా అని సుధాకర్ అంటాడు. ఏం చేసాడు చెప్పకుండా నా కొడుకు మీద చెయ్యి వేస్తే ఊరుకోను బావ అని వైజయంతి అంటుంది. నీ కొడుకు నీకు కూతురు జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాడు ఆ హంతకుడు మాధురి మేడలో తాళి ఎలా కట్టబోయాడు అనుకున్నావు యువరాజే స్వయంగా తీసుకొచ్చాడు చెప్పరా ఎందుకు అతని తీసుకొచ్చావ్ అని సుధాకర్ అంటాడు. యువరాజ్ మీ నాన్న చెప్తుంది నిజమేనా చెప్పరా ఎందుకీ నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు అని వైజయంతి అంటుంది.

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights
Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

చెప్పండి అత్తయ్య అడుగుతున్నారు కదా అని నిషిక అంటుంది. ఏం చెప్పను నన్ను చెల్లెలి పెళ్లి చెడగొట్టే రాక్షసుడు చేశారు చేసిన తప్పుకి మాధురి కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగుతానని బ్రతిమలాడితే వాడి బాధ చూడలేక తీసుకొచ్చాను అంతేకానీ వాడు మాదిరి కి తాళికట్టబోతాడని నాకు మాత్రం ఏం తెలుసు అని యువరాజ్ అంటాడు. చూసావా బావా వాడు కావాలని తప్పు చేయలేదు అని వైజయంతి అంటుంది. వాళ్లు ముగ్గురు వెళ్లిపోతారు. అ కేదర్ జగదాత్రి చూపించే ప్రేమ ఏమో మంచిగా ఉంటుంది వీళ్ళు చేసేదేమో చెడుగా ఉంటుంది కేదార్ ని దూరం పెట్టి తప్పు చేస్తున్నానా ఆ దేవుడు నన్ను క్షమించడు అనుకుంటా అని సుధాకర్ అనుకుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights
Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

మీరు చూపించే ప్రేమ ఇంకెవరూ చూపించలేరు కానీ ఇంకోసారి మీ నవ్వు వెనకాల ఏదైనా రహస్యం రాస్తున్నారేమో అనిపిస్తుంది నీ రుణం ఏమిచ్చినా తీర్చుకోలేను నా చెల్లెలు ఇవాళ సంతోషంగా ఉందంటే మీ వల్లే అని కౌశికి అంటుంది.నా అనుకున్న వాళ్ళకి కష్టం వస్తే చూస్తూ ఊరుకోలేము వదిన ప్రాణాలు అడ్డుపెట్టి అయినా సరే కాపాడుకుంటాం అని జగదాత్రి అంటుంది. అక్క నువ్వు సంతోషంగా ఉండ నాకు కావాలి చెల్లెలికి కష్టం వస్తే నేను ముందుండి కాపాడుకుంటాను అని కేదార్ అంటాడు. ఈరోజు ఎంగేజ్మెంట్ జరుగుతుందంటే కేవలం మీ ఇద్దరి వల్లే థాంక్యూ జగదాత్రిఅని కౌశికి అంటుంది.టైం అయిపోతుంది ఇంక ఉంగరాలు మార్చుకోండి అని అఖిలాండేశ్వరి అంటుంది. ఆడాక్యుమెంట్ గురించి భవాని అడిగితే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది అని నిషిక అనుకుంటుంది. ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటూ ఉండగా భవాని ఆగండి అని అంటుంది. ఏమైంది భవాని అని అఖిలాండేశ్వరి అంటుంది. ఎంగేజ్మెంట్ కు ముందే డాక్యుమెంట్ ఇస్తానన్నారు కదా అక్క అని భవాని అంటుంది. ఇది నాలుగు గోడల మధ్య మాట్లాడాల్సిన విషయం నలుగురిలో మాట్లాడే విషయమా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదా అని అఖిలాండేశ్వరి అంటుంది. తనదేమీ తప్పు లేదండి డాక్యుమెంట్ మేమే ఎంగేజ్ కంటే ముందు ఇస్తామని చెప్పా కదా ఇస్తాము అని కౌశికి అంటుంది. సుధాకర్ డాక్యుమెంట్ తేవడానికి వెళ్తాడు. డాక్యుమెంట్ నేనే కొట్టేశానని నిషిక అనుకుంటుంది. అక్కడికి వెళ్లి చూసేసరికి డాక్యుమెంట్ కనిపించవు కౌశికి డాక్యుమెంట్ లేవు అని సుధాకర్ అంటాడు. చూసావా అక్క ఇప్పటిదాకా మర్చిపోయామన్నారు ఇప్పుడు పోయాయి అంటున్నారు ఇలాగే మాట దాటేస్తారు ఇలాంటి ఇంటి నుంచి కోడలు తీసుకువెళ్లడం అవసరమంటావా అని భవాని అంటుంది. భవాని గారు ఐదు నిమిషాలలో డాక్యుమెంట్ తెచ్చి ఇస్తాను అని కౌశికి వెళుతుంది. జగదాత్రి కూడా తన వెంట వెళుతుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights
Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

కౌశికి జగదాత్రి రూమ్ లోకి వెళ్లి డాక్యుమెంట్ తీస్తూ ఉండగా ఏం చేస్తున్నారు వీళ్ళు అని తలుపు సందులో నుంచి చూస్తుంది నిషిక.డాక్యుమెంట్ తీసి చూస్తూ ఉండగా ఏం చేస్తున్నారు అని నిషిక అంటుంది.ఏంటి నిషి డాక్యుమెంట్ చూసి షాక్ అయిపోయావా అని జగదాత్రి అంటుంది. అవి ఒరిజినలా డూప్లికేట్ అని నిషిక అంటుంది. ఇవి ఒరిజినల్ కాద చెప్పు జగదాత్రి అని కౌశికి అంటుంది. డాక్యుమెంటు వేరే వాళ్ళు కొట్టేస్తారని ముందే వీటిని దాచి పెట్టి డూప్లికేట్ డాక్యుమెంట్ ఇక్కడ పెట్టామనిసి అవి కొట్టేశారు అని జగదాత్రి చెబుతుంది. నా బతుకు జడ డూప్లికేట్ డాక్యుమెంట్ కొట్టేసి పొద్దున్నుంచి ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని సంబరపడుతున్నానా అని నిషిక ఉంటుంది. ఏంటి నిషి డాక్యుమెంట్ నువ్వే కొట్టేసినట్టు అలా చూస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది. డాక్యుమెంట్ నేనెందుకు కొట్టేస్తాను నోరు ఉంది కదా అని ఏది పడితే అది వాగకు అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights
Jagadhatri Today Episode April 24 2024 Episode 213 highlights

ఈ డాక్యుమెంట్ వాళ్ళకి ఇచ్చి ఆగిపోతుందనుకునే ఎంగేజ్మెంట్ జరిపిస్తాను అని కౌశికి వెళ్లిపోతుంది. చూడు నిషి ఆ డాక్యుమెంట్ నువ్వు కొట్టేయలేదని నేను అనుకుంటున్నాను నువ్వే కొట్టేసావని వదినకు తెలిసి వదిన నేను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే రోజు వస్తుంది అలా జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని జగదాత్రి అంటుంది. నేనెందుకు ఆ డాక్యుమెంట్ కొట్టేస్తాను అని నిషిక అంటుంది. అడ్డాకుమెంట్ కొట్టేసిన వాళ్లకు తెలియదు వాళ్ళు పది అడుగులు ముందు ఉంటే నేను 11 అడుగు ముందు వేసి వాళ్లకు ఎదురుగా నిలబడతాను ఈ కుటుంబానికి ఏదైనా హాన్ని చేయాలనుకున్న వాళ్ళు నన్ను దాటుకొని వెళ్లాలి జీవితములో నన్ను గెలవాలని అనుకోకు నీకు అది అంత మంచిది కాదు అని జగదాత్రి వెళ్ళిపోతుంది.నువ్వు నామీద గెలుస్తూనే ఉండాలి నేను ఒక్కసారి గెలిస్తే చాలుఈ ఇంటి వైపు చూడకుండా చేస్తాను అని నిషిక అనుకుంటుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella