NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

Jagadhatri April 26 2024 Episode 215: అంతా ఆ సంబంధం కలుపుకున్నప్పడి నుంచి మన ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి ఎవరైనా మంచి చెడు చూసుకొని సంబంధాలు కాయం చేసుకుంటారు కానీ డాక్యుమెంట్ చూసి కాదు అని నిషిక అంటుంది. అందుకే ఇంతటితో ఈ పెళ్లి ఆపేద్దాం అని నిషిక అంటుంది.ఏం మాట్లాడుతున్నావ్ నిషిక అని సుధాకర్ అంటాడు. అవును మామయ్య అంతా ఆ జగదాత్రి చేయడం వల్లే ఇలా మాధురికి జరిగింది లేదంటే ఆ పెళ్లి ప్రస్తావన వచ్చేదే కాదు అని నిషిక అంటుంది. ఈ పెళ్లి చెడిపోవడమే మంచిది ఆ భవాని గారు చూశారా ఎంత నోరేసుకొని అరుస్తుంది మన మాధురి ఆ ఇంట్లో ఎలా ఉంటుంది అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights
Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

చేసే మంచిలో కూడా నీకు చెడు వెతకడం తప్ప వేరే పని ఉండదా? నిషిక అని కౌశికి అంటుంది. ఏంటి వదిన ఆ జగదాత్రి చేసిన గొప్ప పని వల్ల మాధురి జీవితం నాశనం కాకముందే ఈ పెళ్లి ఆపేస్తే మంచిది అని నిషిక అంటుంది. వాళ్లు మన లాగా ఆస్తి కోసం ఆరాటపడే వాళ్ళు కాదమ్మ మంచి సంబంధం అని కాయం చేసుకున్నాం. మాధురి ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది అని సుధాకర్ అంటాడు. ఎప్పుడు మంచిగా ఆలోచించని నీలాంటి వాళ్లు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోలేరులే అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights
Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

ఇంతలో కౌశికి వాళ్ళ అమ్మమ్మ వస్తుంది. ఏం జరిగింది అందరూ అలా మోకాలు మార్చుకొని ఉన్నారు మాధురి ఎంగేజ్మెంట్ కి వద్దాం అనుకుంటే పెళ్లికి వచ్చేలా ఉన్నాను అనుకున్నాను ఆటో వాడు అంత నిమ్మలంగా తీసుకువచ్చాడు అని కౌశికి వాళ్ళ అమ్మమ్మ అంటుంది. రండి పిన్ని గారు ఎప్పుడొచ్చారు అని వైజయంతి అంటుంది. ఈ అమ్మాయి ఎవరే మొహంలో అసలు కలలేదు అని సరోజ అంటుంది. మనవడి పెళ్లికొస్తే కదా తెలిసేది అని వైజయంతి అంటుంది. అంటే మన యువరాజుకు భార్య? ఇదేంటి ఇలా ఉంది అని సరోజ అంటుంది.మీ కాలంలో అందంగా ఉన్నట్టు మేమెక్కడ ఉంటాం లే నాయనమ్మ అని నిషిక అంటుంది. ఏమైంది అందరూ అలా ఉన్నారు ఎంగేజ్మెంట్ ఆగిపోయిందా అని సరోజ అడుగుతుంది.

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights
Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

ఎంగేజ్మెంట్ జరిగింది అని కౌశికి చెబుతుంది. ఇంతలో జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు. వీళ్ళిద్దరు ఎవరు చూడముచ్చటగా ఉన్నారు అని సరోజ అంటుంది. వాళ్లు నిషిక వాళ్ళ అక్క బావ అని కౌశికి పరిచయం చేస్తుంది. కేదార్ జగదాత్రి ఆవిడకి నమస్కారం పెడతారు. చల్లగా ఉండండి అని ఆశీర్వదించి చూసి నేర్చుకోండి పద్ధతులు అని సరోజ అంటుంది. మిమ్మల్ని ఎక్కడో చూశాను అని సరోజ అంటుంది. ఎక్కడ చూసారు నాయనమ్మ గారు అని జగదాత్రి అంటుంది. మీరు ఏమైనా గుడివాడ వచ్చారా అని సరోజ అడుగుతుంది. రాలేదు అని జగదాత్రి అంటుంది. ఏదో గుళ్లో చూసుంటావులే నాయనమ్మ అని నిషిక అంటుంది. అవును గుళ్లోనే చూశాను అని సరోజ అంటుంది. ఎప్పుడో గుడిలో చూసిన బాగానే గుర్తుపెట్టుకున్నావు నాయనమ్మ అని నిషిక అంటుంది. అందరూ గుడికి వస్తూ పోతూ ఉంటారు కానీ ఈ అమ్మాయి తన మెడలో తానే తాలేసుకుంది ఎలా మర్చిపోతాను అందుకే గుర్తుండిపోయింది అని సరోజ అంటుంది.

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights
Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

ఆ మాట వినగానే అందరూ షాక్ అయిపోతారు. ఏంటి తన మెడలో తానే తాలేసుకుందా అని నిషిక అంటుంది. ఏంటి జగదాత్రి మా అమ్మమ్మ చెప్పేది నిజమేనా అని కౌశికి అడుగుతుంది. మీరేదో పొరపాటు పడ్డట్టున్నారు నాయనమ్మ గారు ఈయనే నా మెడలో తాళి కట్టారు నేను తాలేసుకోవడమేంటి అని జగదాత్రి అంటుంది. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసు అని వైజయంతి కేదార్ మీద ఒట్టేసి చెప్పు మీకు పెళ్లి జరిగిందా నువ్వే తాలు మెడలో వేసుకున్నావా? ఎవరిని మోసం చేద్దామని ఇలా చేశావు అని అడుగుతుంది వైజయంతి. కేదార్ చిన్నప్పటి నుంచి నా ప్రాణ స్నేహితుడు మాకు ప్రేమ లేదని సడన్ గా ప్రేమ పెళ్లి అని తీసుకొచ్చినప్పుడు నాకు డౌట్ వచ్చింది నిజం చెప్పవే అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights
Jagadhatri Today Episode April 26 2024 Episode 215 highlights

చెప్పు జగదాత్రి అని సుధాకర్ అంటాడు. అవును నాయనమ్మ చెప్పినట్టు నాకు కేదార్ కి పెళ్లి కాలేదు నేనే తాళి మెడలో వేసుకున్నాను అని జగదాత్రి చెబుతుంది. ఎంత మోసం చేశారు అని కౌశికి కేదార్ ని కొడుతుంది. పెళ్లయిందని అబద్ధం చెప్పి మా ఇంట్లో ఎందుకు దూరారు ఏం ఆశించి వచ్చారు చెప్పండి అని కౌశికి అడుగుతుంది. మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశారు మీరు ఇన్ని రోజులు మాట్లాడింది చేసింది అంతా నాటకమా అని కౌశికి అంటుంది.ఇంకా వీళ్ళతో మాటలు ఏంటి వదిన అని నిషిక వాళ్ళిద్దరిని బయటికి నెట్టేస్తుంది. నిషి నేను చెప్పేది విను అని జగదాత్రి అంటుంది.

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella