NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

Jagadhatri April 27 2024 Episode 216: కేదార్ భయపడిపోయి జగదాత్రి చెయ్యి తన నెత్తి నుంచి తీసేస్తాడు. ఎందుకు కేదార్ జగదాత్రి చేయి తీసేశావు తను ఎక్కడ నిజం చెప్తుందోనని భయపడి పోయావా ఇదంతా మీరు నాటకం ఆడారా అసలు ఏం ఆశించి ఇలా చేశారు అబద్ధం చెప్పి మా ఇంట్లోకి ఎందుకు వచ్చారు చెప్పండి ఇన్ని రోజులు ఉన్న నమ్మకాన్ని ఈ ఒక్క అబద్ధంతో తుడిచేశారు మిమ్మల్ని ఎంతగా నమ్మాను చెప్పండి మీరు ఇద్దరు భార్యాభర్తలు కాకుండా భార్య భర్తలమని అబద్ధం చెప్పి ఎందుకు వచ్చారు అని కౌశికి అడుగుతుంది. ఇంక దినీ అడగడం ఏంటి వదిన దీన్ని చిన్నప్పటినుంచి చూస్తున్నాను దీని మోసాలు నాకు తెలుసు ఏం ఆశించి వచ్చిందో అడగండి అని నిషిక అంటుంది. ఇక ఆపండి మీ ప్రశ్నల వర్షం జగదాత్రి నేను భార్యాభర్తలం మా బంధం నూరేళ్లు కలిసి ఉండాలని పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచాము అరే ఇందాకడి నుంచి ఏం ఆశించి వచ్చారు అంటున్నారు

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights
Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

మీ ఆస్తి అడిగామా మిమ్మల్ని ఇంకేదైనా అడిగామా అని కేదార్ అంటాడు. అయితే అమ్మమ్మ చెప్పింది అబద్దం అంటావా అని కౌశికి అంటుంది. నాయనమ్మ నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకొని పొరపాటు పడి ఉంటావ్ నిజంగా కేదార్ నా మెడలో తాళి కట్టాడు మేమిద్దరం భార్యాభర్తలం అని జగదాత్రి అంటుంది.నేనెందుకు అబద్దం చెప్తాను కౌశికి ఆ గుడిలో చూసింది నిజమే ఆ రోజు దేవుడి కళ్యాణం కూడా జరిగింది కావాలంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి వీడియో తీశాడు అతను ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లేడు అతను వచ్చాక ఆ వీడియో తీసుకొచ్చి చూపెడతాను అప్పుడైనా నమ్ముతారు కదా అని సామ్రాజ్యం అంటుంది. చూడండి అమ్మమ్మ గారు మీరు ఏ సాక్ష్యాలు తీసుకువచ్చిన జగదాత్రి నేను భార్యాభర్తలం ఇది నిజం అని జగదాత్రిని తీసుకొని వెళ్ళిపోతాడు కేదార్.కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights
Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

ధాత్రి వాళ్ల ముందు ధైర్యంగా మాట్లాడను కానీ నిజానికి నాకు భయం వేస్తుంది అమ్మమ్మ సాక్షాలు తెస్తాను అంటుంది ఎలా అని కేదార్ అంటాడు. మనం ఇద్దరం పెళ్లి అయిందని అబద్ధం ఎందుకు చెప్పామని ఈపాటికి వాళ్లు మీటింగ్ పెట్టి ఉంటారు ఏదో ఒకటి చేసి మనం భార్యాభర్తలం అని నిరూపించుకోవాలి కేదార్ లేదంటే వదినకి మనం భార్యాభర్తలం కాదని తెలిస్తే  ఇంటి నుంచి వెళ్లగొడుతుంది అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights
Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

ధాత్రి కేదార్ ఇన్ని రోజులు  మోసం చేసి ఇంట్లో ఉంటున్నారు అని నిషిక అంటుంది. అమ్మమ్మకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళిద్దరూ భార్యాభర్తలమే అంటున్నారు అని కౌశికి అంటుంది. వాళ్ళు ఎందుకు అలా చేశారో మనకు తెలియదు కానీ దాని సంగతి మాత్రం నాకు తెలుసు వదిన అని నిషిక అంటుంది. కౌశికి నేను అబద్ధం ఎందుకు చెబుతాను ఆ అమ్మాయి తన మెడలో తానే తాళి వేసుకోవడం నేను నా కళ్ళతో చూశాను కావాలంటే ఆ అబ్బాయి రాగానే వీడియో తీసుకువచ్చి వాళ్ళు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు సామ్రాజ్యమే కాదు అని అంటుంది. మీరు సాక్ష్యం తీసుకురండి అమ్మమ్మ గారు వాళ్ళు ఎలా ఇంట్లో ఉంటారు నేను చూస్తాను అని కౌశికి వెళ్లిపోతుంది. వదిన జగదాత్రి మధ్యలో ఏం జరుగుతుంది వాళ్లని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి అంటుంది కానీ సాక్షాలు కావాలంటుంది అని ఆలోచిస్తుంది నిషిక. ఏం ఆలోచిస్తున్నావు వైజయంతి అని సామ్రాజ్యం అడుగుతుంది. కేదార్ ఆయన మొదటి భార్య కొడుకు ని నేను రెండో భార్యను అని ఎలా చెప్పను పిన్ని గారు అని ఆలోచిస్తుంది వైజయంతి. మాకు చెప్పకూడని రహస్యాలు ఏమైనా ఉన్నాయా వైజయంతి అని సామ్రాజ్యం అంటుంది. నాకేముంటాయి పిన్ని గారు కాని వాళ్ళని వెళ్ళగొట్టాలి ఎలా అని వైజయంతి అంటుంది. వాళ్లు భార్యాభర్తలు కాదని ఈరోజు నైట్ తేల్చేస్తాను చూడు అని సామ్రాజ్యం అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights
Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

హేమని ఎందుకు చంపావు నిజం చెప్పు అని ఎస్సై చరణ్ ని కొట్టబోతాడు. ఇంతలో జగదాత్రి కేదార్ అక్కడికి వచ్చి ఎందుకు కొడుతున్నారు అని అడుగుతారు. నిజం రాభట్టాలంటే కొట్టక తప్పదు కదా మేడం అని ఎస్సై అంటాడు. ముద్దాయిని జైల్లో పెట్టి విచారిస్తారు ఇలా కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడరు మాకు ఒక పది నిమిషాలు టైం ఇస్తే అతను హత్య చేశాడా లేదా అని నిరూపిస్తాం అని జగదాత్రి అంటుంది.సరే మేడం అని ఎస్సై అంటాడు. చాలా థాంక్స్ అక్క హేమని నేను చంపలేదని నమ్మినందుకు అని చరణ్ అంటాడు. చరణ్ అసలు నువ్వు హేమాని హత్య చేయకపోతే ఈరోజు 10 కు బయటికి వెళ్లి పదిన్నరకు ఇంటికి తిరిగి ఎందుకు వచ్చావు ఎవర్ని కలవడానికి వెళ్లావు అని జగదాత్రి అడుగుతుంది. ఎంగేజ్మెంట్ రోజు నేను బయటికి వెళ్లినప్పుడు హేమా కనిపిస్తుంది నా కుటుంబం పరువు ఎందుకు తీసావు నలుగురిలో చెప్పకూడని విషయం నాలుగు గోడల మధ్య చెప్తే సరిపోయేది కదా అని నేను తనని బెదిరించాను అప్పుడు కళ్యాణ్ వచ్చి తనని కాపాడాడు.

Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights
Jagadhatri Today Episode April 27 2024 Episode 216 highlights

ఈరోజు పక్కన ఉన్నవ్ కాబట్టి కాపాడవు ఏదో ఒక రోజు చంపేస్తాను అని నేను అన్నాను ఆవేశంలో అలా అన్నాను కానీ హేమని నేను చంపలేదు అక్క అని చరణ్ అంటాడు. మరి అయితే ఈరోజు ఎక్కడికి వెళ్లావు అని కేదార్ అంటాడు. ఈరోజు నేను వేరే అమ్మాయిని కలవడానికి వెళ్లాను అని చరణ్ అంటాడు. నా చెల్లితో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉండగా వేరేమని కలవడానికి వెళ్ళావా? ఎందుకు అని కేదార్ అంటాడు.తను నేను క్లోజ్ ఫ్రెండ్స్ కానీ తను నాకు ప్రపోజ్ చేసింది నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను అయినా సరే నన్ను ఫోన్లు చేసి బెదిరించేది మెసేజ్లు పెట్టేది ఈరోజు నువ్వు రాకపోతే చచ్చిపోతానని బెదిరించడంతో వెళ్లాల్సి వచ్చింది వెళ్లి తనకి నచ్చజెప్పి వచ్చాను బావ అని చరణ్ అంటాడు..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella