NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri Aprill 20 2024 Episode 210: కౌశికి నాలాగే ఆలోచిస్తుంది అంటున్న అఖిలాండేశ్వరి, పెళ్లికి రెండు రోజుల ముందే పేపర్లు మీ చేతిలో పెడతా అంటున్నా కౌశికి..

Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights

Jagadhatri Aprill 20 2024 Episode 210: అసలు విషయం ఏంటో చెప్పు అని భవాని అంటుంది.ఆగిపోయినని కొడుకు ఎంగేజ్మెంట్ జరిపించడానికి కౌశికి మీకు ఇస్తానన్న ల్యాండ్ వేరే వాళ్ళకి బేరం పెట్టిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే మీకు చెబుదామని ఫోన్ చేశాను అని దివ్యాంక అంటుంది.మాకిస్తాను అన్నా ల్యాండ్ కౌశికి వేరే వాళ్లకు ఎందుకు అమ్ముతుంది అని భవాని అంటుంది.నాకు తెలిసింది నేను చెప్పానండి ఇక మీ ఇష్టం అని దివ్యాంక అంటుంది.అయితే ఇప్పుడే వెళ్లి తాడోపేడో తేల్చుకుంటాము అని భవాని ఫోన్ కట్ చేస్తుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights

అఖిలాండేశ్వరి భవాని కౌశికి వాళ్ళ ఇంటికి వస్తారు.కౌశికి  అఖిలాండేశ్వరి గారు వచ్చారు రా అని వైజయంతి పిలుస్తుంది. రండి అఖిలాండేశ్వరి గారు ఏంటి అక్కడే నిలబడ్డారు వచ్చి కూర్చోండి అని కౌశికి అంటుంది. నేను కూర్చోడానికి రాలేదు నిజం తెలుసుకోవడానికి వచ్చాను మాకు ఇస్తానన్నా ల్యాండ్ వేరే వాళ్లకు బేరం పెట్టావని మాకు తెలిసింది అది ఎందుకిలా చేశావు కౌశికి అని అఖిలాండేశ్వరి అంటుంది. జగదాద్రి కౌశికి మోహన్ చూసుకుంటారు. వాళ్లకి నేనే ఇన్ఫర్మేషన్ లీక్ చేశాను వదిన నేను సీఈఓ పదవి నుంచి దించడమే నా లక్ష్యం అని నిషిక అనుకుంటుంది. ఒకరి మొఖాలు ఒకరు చూసుకోవడం కాదు అడిగినదానికి సమాధానం చెప్పండి అని భవాని అంటుంది.మీరు విన్నది నిజమే అఖిలాండేశ్వరి గారు చిన్న ప్రాబ్లం వచ్చింది అందుకే ల్యాండ్ బేరం పెట్టాను అని కౌశికి అంటుంది.అక్కకౌశికి ల్యాండ్ బేరం పెట్టానని చెప్పాక మనకు ఈ పెళ్లి అవసరం లేదు అక్క పెళ్లి క్యాన్సిల్ చేద్దాం అని భవాని అంటుంది. భవాని కౌశికి నాలాగే ఆలోచిస్తుంది డబ్బు కోసం ల్యాండ్ అమ్ముకుంటుందని నేను అనుకోవడం లేదు తను కూడా నాలాగే ఫ్యామిలీ కి  ఇంపార్టెంట్ ఇస్తుంది అదేంటో తెలుసుకోవడానికి వచ్చాము అని అఖిలాండేశ్వరి అంటుంది. తొందరపడకండి మీ ల్యాండ్ ఎక్కడికి పోదు ఈ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని జగదాత్రి అంటుంది.మేము తొందర పడే వాళ్ళమే అయితే విషయం తెలియగానే పెళ్లి క్యాన్సిల్ ని చెప్పే వాళ్ళం ఇంటిదాకా వచ్చేవాళ్ళం కాదు అని భవాని అంటుంది. అఖిలాండేశ్వరి గారు పెళ్లికి రెండు రోజుల ముందే ఆ ల్యాండ్ పేపర్లు మీ చేతిలో పెడతాను అని కౌశికి చెబుతుంది. ఏదో డబ్బు వస్తుంది ఆస్తి వస్తుందని కాదమ్మా  అకాడమీ నా పరువు అది కట్టకపోతే నా పరువు పోతుంది అది తెలుసుకుందామని వచ్చాను అంటూ అఖిలాండేశ్వరి వెళ్ళిపోతుంది. కౌశికి ఆ ల్యాండ్ గనుక అఖిలాండేశ్వరి ఇవ్వకపోతే పెళ్లి ఆగిపోతుంది అప్పుడు మాధురి జీవితాన్ని నాశనం చేసిందనివి నువ్వే అవుతావు గుర్తుపెట్టుకో అంటూ వైజయంతి వెళ్ళిపోతుంది. చూశారుగా జగదాత్రి మిమ్మల్ని నమ్మి బేరం పెట్టాను ఏ చిన్న మిస్టేక్ జరిగిన మాధురి జీవితం నాశనం అయిపోతుంది నాకెందుకో భయంగా ఉంది అని కౌశికి వెళ్లిపోతుంది. ఇంతలో జగదాత్రి వాళ్లకు ఫోన్ వస్తుంది.పద కేదార్ మనకుకావలసిన ఇన్ఫర్మేషన్ వచ్చింది వెళ్దాం అని జగదాత్రి అంటుంది.కట్ చేస్తే,

Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights

విజయ్ వాళ్ల ఇంటికి వస్తారు జగదాత్రి కేదార్. ఇంతలో విజయ్ కారు కొని వాళ్ళ భార్యకు నక్లిస్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఒక చానల్లో 50 వేలు జీతం తీసుకుంటూ పనిచేస్తున్న వాడు 15 లక్షలు పెట్టి కార్ ఎలా కొన్నాడు ధాత్రి అని కేదార్ అంటాడు.హార్డ్ డిస్క్ విజయ్ దగ్గరే ఉంది విజయ్ మీద డౌట్ మాత్రమే ఉంది ఇప్పుడు కచ్చితంగా తన దగ్గర హార్డ్ డిస్క్ ఉంది వెంటనే పట్టుకోవాలి అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights

మీనన్ విజయ్ కి ఫోన్ చేసి ఆ హార్డ్ డిస్క్ నాకు చాలా ముఖ్యం నేను చెప్పిన చోటికి తీసుకొని రా అని మీ నన్ అంటాడు.విజయ్ వాళ్ళ భార్యని తీసుకొని మీనన్ కి హార్డ్ డిస్క్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగా జగదాత్రి వాళ్లు పట్టుకుంటారు. హార్డ్ డిస్క్ ఎక్కడ పెట్టావో చెప్పు అని జగదాత్రి అడుగుతుంది. కార్ లో ఉంది తెస్తాను ఉండండి అంటూ తప్పించుకొని పారిపోతాడు విజయ్. అతనిని వెంబడిస్తూ పరిగెడతారు జగదాత్రి కేదార్. కట్ చేస్తే,

 

జగదాత్రి వాళ్ళను చూసిన మీనన్ వాళ్లు వచ్చే దారిలో అడ్డంగా నిలబడి జెడి భూమి చుట్టూ సూర్యుడు గుండ్రంగా తిరిగినట్టు నా చుట్టూ నువ్వు తిరుగుతున్నావు అని మీనన్ అంటాడు.మినిస్టర్ వెనుక ఉండి నడిపిస్తున్నది నువ్వా అని జగదాత్రి అంటుంది. అవును అదంతా ప్లాన్ చేసింది నేనే అని రౌడీలని జగదాత్రి  వ్వాలని కాళ్లు చేతులు విరగొట్టి తీసుకురమ్మని వెళ్లిపోతాడు. విజయ్ అక్కడినుంచి తప్పించుకుని వెళ్ళిపోతాడు. జగదాత్రి కేదార్ ఆ రౌడీలోనే చితక్కొడతారు. రౌడీలు తప్పించుకొని పారిపోతారు. విజయ్ కూడా తప్పించుకొని పారిపోయాడు ఇప్పుడు ఎలా దాత్రి అని కేదార్ అంటాడు.విజయ్ ఇంటి దగ్గర ఇద్దరు మనుషుల్ని పెట్టు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసిన మనకు వెంటనే తెలిసిపోతుంది అని కేదార్ అంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights
Jagadhatri Today Episode Aprill 20 2024 Episode 210 highlights

విజయ్ డబ్బు కోసం ఇదంతా చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదు అని కౌశికి అంటుంది. వదిన మినిస్టర్ వెనక ఉండి నడిపిస్తున్నది అంతా మీనన్ అని జగదాత్రి చెబుతుంది. మీనన్ ఛానల్ జోలికి ఎందుకు వచ్చాడు ఇదంతా చూస్తుంటే భయంగా ఉంది జగదాత్రి అని కౌశికి అంటుంది. వదిన ఛానల్ కి మీకు ఏమీ కానివ్వను అని జగదాత్రి మాట ఇస్తుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella