NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri: ఇచ్చిన టైం లో నక్లిస్ కనిపెట్టిన జగదాత్రి, మీనన్ పెద్ద క్రైమ్ చేయబోతున్నాడు అంటున్న సాదు..

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights

Jagadhatri: మీరిచ్చిన టైం లో నాకు ఇంకా 50 మినిట్స్ మిగిలి ఉన్నాయి సార్ అని జగదాత్రి అతని తవ్వమని చెబుతుంది. తోటమాలి అది తువ్వగానే అందులో నుంచి బాక్స్ బయటపడుతుంది. నక్లీస్ బాక్స్ తీసుకొని జగదాత్రి టేబుల్ మీద పెట్టి ఎస్ ఐ గారు చెప్పిన టైంకి నక్లిస్ కనిపెట్టి టేబుల్ మీద పెట్టాను అని జగదాత్రి చెబుతుంది. కరెక్ట్ గా గంట టైం ఫినిష్ అయ్యే లోగా నక్లిస్ కనిపెట్టారు మేడం మేము కూడా ఇంత కొద్ది టైంలో కూడా కనిపెట్టలేము అని ఎస్ఐ అంటాడు. వావ్ జగదాత్రి బాగా నటిస్తున్నావు అని నిషిక అంటుంది. దొంగతనం నువ్వే చేసి ఇక్కడ పాతిపెట్టి ఏమీ తెలియనట్టు మళ్లీ గంటలో నక్లిస్ కనిపెడతానని టైం తీసుకుని నగని కనిపెట్టావు  బాగుందే నీ యాక్టింగ్ అని నిషిక అంటుంది. నిషి ఏం మాట్లాడుతున్నావ్ అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights
Jagadhatri Today Episode March 25 2024 Episode 187 highlights

అవును వదిన ఇక్కడ నక్లిస్ తోవి పెట్టారని జగదాత్రికి ఎలా తెలిసింది అని నిషిక అంటుంది. అవును మేడమ్ ఇది బయట వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు కదా అని ఎస్ఐ అంటాడు. ఇదేమన్నా ఆ దొంగ అత్తారిలా ఇంత సెక్యూరిటీ ఉన్న ఇంట్లోకి వచ్చి నక్లిస్ కొట్టేసి మళ్లీ ఇక్కడే పాతిపెట్టి వెళ్లడానికి అని జగదాత్రి అంటుంది. అత్తారిల్లు అన్నమాట మనసులో ఆలోచించి బూచి దొంగతనం చేశాడని అనుకుంటుంది జగదాత్రి. వదిన మీరు అందరికీ ప్రసాదం పెట్టమన్నప్పుడు బూచి అన్నయ్య వేళ్ళకి మట్టి అంటుకుంది అని  జగదాత్రి అంటుంది.ఏంటి మా ఆయన మీద దొంగతనం వేసి తప్పించుకుందాం అనుకుంటున్నావా అని కాచి  అంటుంది. నేను అనడం లేదు సాక్ష్యాలు చెబుతున్నాయి వదిన అక్కడ బూట్లతో నడిచినట్టు ఏమైనా కనిపిస్తుందా అని జగదాత్రి అడుగుతుంది. కనపడుతుంది అని కౌశికి చెబుతుంది.

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights
Jagadhatri Today Episode March 25 2024 Episode 187 highlights

అన్నయ్య మీరు ఆ మట్టిని తొక్కి మళ్లీ ఒకసారి నడవండి అని జగదాత్రి అంటుంది. ఏదో బుద్ధి తక్కువ ఈ పని చేశాను ఇప్పుడు నేనే దొంగ అవుతానా అని బూచి భయపడతాడు. ఒక్కసారి నక్లీస్ కొట్టేసి ఇక్కడ దాచి పెట్టి ది గుర్తుకు తెచ్చుకుంటాడు. మరిది గారు వెళ్లి నడవండి అని కౌశికి అనడంతో బూచి చేసేదేమీ లేక వెళ్లి మట్టి మీద నడిచి మళ్ళీ కింద నడుస్తాడు. ఇప్పుడు దొంగతనం చేసింది ఎవరో నాకు తెలిసిపోయింది వదిన అని జగదాత్రి అంటుంది. మా ఆయన కాళ్ళకి మట్టి ఉందని ఆయనను దొంగని చేస్తారా మా అన్నయ్య బాబాయ్ ఇంట్లో లేనిది చూసి ఆయన దొంగని చేస్తే వాళ్ళు ఎంత అవమానంగా ఫీల్ అవుతారు అని కాచి అంటుంది. కాచి నిందపడ్డప్పుడు నాలుగు మాటలు మాట్లాడినంత మాత్రాన అబద్ధం నిజమైపోదు కదా అని కౌశికి అంటుంది.

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights
Jagadhatri Today Episode March 25 2024 Episode 187 highlights

అంటే ఏంటీ వదిన బయటి దానికోసం ఇంట్లో వాళ్ళని దొంగ అని అవమానిస్తున్నారా అని నిషిక అంటుంది. నిషి ఇంటి కోడలు కాబట్టి ఏమీ అనలేక పోతున్నాను తెగేదాకా లాగకు అని కౌశికి అనడంతో నిషిక సైలెంట్ గా ఉంటుంది.అన్నయ్య ఆ దొంగతనం ఎందుకు చేశారో చెప్పండి అని జగదాత్రి అడుగుతుంది.నేను దొంగతనం చేయలేదు అని బూచి అంటాడు. మరి నువ్వు దొంగతనం చేయకపోతే ఎవరు నీ చేతికి నక్లిస్ ఇచ్చారు అన్నయ్య అని జగదాత్రి అడుగుతుంది. నేను ఆ దొంగతనం చేయలేదు నాకు ఇస్తే ఇక్కడ పాతి పెట్టాను అని బూచి అంటాడు. నీకు ఆ నగ ఇచ్చింది ఎవరు అన్నయ్య అని జగదాత్రి అడుగుతుంది. కానిస్టేబుల్ దొంగతనం చేసింది అతనిని తెలిసింది కదా అరెస్టు చేయండి అని ఎస్ఐ అంటాడు. అక్క అయిన ఏదో బుద్ధి తక్కువై ఇలా చేశాడు  వదిలేయమని చెప్పు అని కాచి అంటుంది. దొంగతనం అనే ముద్ర పడింది జగదాత్రి మీద కనిపెట్టింది జగదాత్రి తనని అడగండి అని కౌశికి అంటుంది. జగదాత్రి  ఏదో బుద్ధి గడ్డి తిని చేశాను ఈ సారికి నన్ను క్షమించి వదిలేయవా అని బూచి బ్రతిమిలాడుతాడు. ఎస్సై గారు నక్లిస్ పోయింది నా మీద నేరం పడకుండా చేసుకున్నాను ఇది మా కుటుంబ విషయం బయటికి వెళ్తే పరువు పోతుంది వదిలేయండి నక్లిస్ దొరికింది కదా అని జగదాత్రి చెప్పడంతో పోలీసులు బూచిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అందరూ కోపంగా ఇంట్లోకి వెళ్లిపోతారు. థాంక్స్ సిస్టర్ అంటూ బూచి వెళ్ళిపోతా. జగదాత్రి నిన్ను దొంగని చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలని చూసిన వాళ్ళని కూడా క్షమించవ్ నీ గొప్ప మనసుకి ఏమిచ్చి నీ రుణం వాళ్లు తీర్చుకోలేరు అని కౌశికి అంటుంది. మన వాళ్లు తప్పు చేసినప్పుడు సరిదిద్దు వదిలేయాలని మా అమ్మ చెప్పింది వదిన మన వాళ్ళ కోసం అవమానం పడ్డ తప్పేమీ లేదు అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights
Jagadhatri Today Episode March 25 2024 Episode 187 highlights

జగదాత్రి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో సాదు ఫోన్ చేస్తాడు. జైహింద్ సార్ చెప్పండి అని జగదాత్రి అంటుంది. జెడి మీనన్ మళ్లీ రంగంలోకి వస్తున్నాడు ఒక కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టబోతున్నాడు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా నీకు వెంటనే ఫోన్ చేస్తాను వెళ్లడానికి సిద్ధంగా ఉండండి అని సాదు కాదు అంటాడు. అలాగే సార్ అని జగ దాత్రి అంటుంది. మీనన్ పెద్ద క్రైమ్ చేయబోతున్నాడు అంటే ఈ సిటీలో ఉన్నాయి వజ్రపాటి ఇండస్ట్రీ ఘట్టమనేని ఇండస్ట్రీ అంటే ఘట్టమనేని ఇండస్ట్రీ స్పోర్ట్స్ కోసం భూమి పూజ చేయబోతుంది అని జగదాత్రి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 25 2024 Episode 187  highlights
Jagadhatri Today Episode March 25 2024 Episode 187 highlights

ఘట్టమనేని అఖిలాండేశ్వరి వచ్చి భూమి పూజ మొదలు పెడుతుంది. వాళ్ళ పెద్దబ్బాయి కి ఫోన్ చేసి ఇప్పుడే పూజ మొదలు పెడుతున్నాను నాన్న అని చెబుతుంది అఖిలాండేశ్వరి. ఈపాటికి అఖిలాండేశ్వరి భూమి పూజ మొదలుపెట్టి ఉంటుంది అని జగదాత్రి ఆలోచిస్తుంది..

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N