NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

Jagadhatri May 3 2024 Episode 221: కళ్యాణ్ మీ అమ్మ ఆరోగ్యం బాగోలేదంట తనని ఎలా చూసుకుంటున్నావు అని జగదాత్రి అడుగుతుంది. అది నీకెలా తెలుసు అని కళ్యాణ్ అంటాడు.కొన్ని కొన్ని మాకు అలా తెలిసిపోతూ ఉంటాయి కళ్యాణ్ కానీ మీ అమ్మ ఆరోగ్యానికి ఏమైంది అని జగదాత్రి అడుగుతుంది.తనకు ఆరోగ్యం బాగోలేదు మేడం హాస్పిటల్ లో ఉంది అని కళ్యాణ్ చెబుతాడు. అది సరే హేమాని చరనే చంపాడనే నీకు ఎలా తెలుసు? నువ్వు చూసావా అని జగదాత్రి అడుగుతుంది. చరణ్ చంపడం నేను చూశాను మేడం అని కళ్యాణ్ అంటాడు. జగదాత్రి దగ్గు వచ్చినట్టు యాక్ట్ చేసి కొన్ని మంచినీళ్లు ఇవ్వవా అని అడుగుతుంది. కళ్యాణ్ తెస్తాను అనగానే నువ్వు వద్దులే కూర్చో నేను వెళ్లి తాగి వస్తాను అని జగదాత్రి రూమ్ లోకి వెళుతుంది.

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights
Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

కేదార్ కళ్యాణి ని మాటల్లో పెడతాడు. జగదాత్రి లోపలికి వెళ్లి ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అని అంతా వెతుకుతుంది. అక్కడ వాళ్ళమ్మ హాస్పిటల్ పేపర్లు కనపడడంతో తనకు తెలిసిన డాక్టర్ కి ఆ పేపర్లు వాట్స్అప్ చేసి ఈ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో చెప్పమని అడుగుతుంది జగదాత్రి. రిపోర్ట్స్ ని చూసిన డాక్టర్ మేడం ఈవిడకి రెండు కిడ్నీలు ఖరాబ్ అయిపోయాయి ఆపరేషన్ చేస్తే తప్ప ప్రాణాలు నిలబడవు అని డాక్టర్ చెబుతాడు. థాంక్యూ డాక్టర్ అని జగదాత్రి కళ్యాణ్ దగ్గరికి వెళుతుంది. కళ్యాణ్ మీ అమ్మకి రెండు కిడ్నీలు కరాబ్ అయ్యాయి ఆవిడకి ఆపరేషన్ చేయాలి అంటే పైసా పైసా కూడా పెట్టాలి కానీ నువ్వు అందరికీ డబ్బులు ఎందుకు పంచుతున్నావ్ అని జగదాత్రి అడుగుతుంది. నేను డబ్బులు పంచిపెట్టడం ఏంటి మేడం అని కళ్యాణ్ అంటాడు. నీ ఎకౌంటు ఒకసారి ఓపెన్ చేసి చూపించు అని జగదాత్రి అడుగుతుంది.

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights
Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

నా అకౌంట్ మీకెందుకు మేడం అని కళ్యాణ్ అంటాడు. చూడు కళ్యాణ్ నువ్వు హేమ హత్యలో నిందితుని కాదని ఇలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నాం లేదంటే వేరే లాగా మాట్లాడాల్సి ఉంటుంది మర్యాదగా చూపించు అని కేదార్ అంటాడు. కళ్యాణ్ ఎకౌంటు ఓపెన్ చేసి ఇవ్వగానే జగదాత్రి చూసి నీ అకౌంట్ లోకి పాతిక లక్షలు ఎలా వచ్చాయి కళ్యాణ్ అని అడుగుతుంది. మా అమ్మకి ఆపరేషన్ అంటే ఫ్రెండ్ సహాయం చేశాడు తనకి తిరిగి ఇచ్చేయాలి అని కళ్యాణ్ అంటాడు. ఫ్రెండ్స్ పాతిక లక్షలు కూడా సహాయం చేస్తారా నమ్మొచ్చులే ఈ కేసులో ఏదైనా అనుమానం ఉంటే మళ్ళీ వస్తాం అంటూ జగదాత్రి కేదార్ వెళ్లిపోతారు.కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights
Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

కౌశికి కి ఒక పోస్ట్ వస్తుంది. కాచి ఆ పోస్ట్ ని తీసుకొచ్చి కౌశికి ఇస్తుంది. సురేష్ బావ నీకు లవ్ లెటర్ పంపించాడా అక్క మాకు తెలియకుండా ఇంత కథ నడుపుతున్నావా అని కాచి అంటుంది. ఆ వ్యక్తితో సంబంధమే వద్దనుకుంటుంటే అతను తో లవ్ లెటర్ రాస్తానా అని కౌశికి లెటర్ ని విసిరేస్తుంది. ఇంతలో జగదాత్రి కేదార్ అక్కడికి వస్తారు. ఆ లెటర్ ని తీసి చూస్తుంది జగదాత్రి. ఇదేంటో ఓపెన్ చూసి చూస్తే కదా వదిన తెలిసేది అని జగదాత్రి అంటుంది. అవన్నీ నీకెందుకే ఆ లెటర్ ను పడేయి వదినే వద్దంటుంది కదా అని నిషిక అంటుంది. వదిన సురేష్ అన్నయ్య పంపించాడు అంటే కీర్తి కి సంబంధించింది ఏదైనా ఉండొచ్చు కదా అని జగదాత్రి అంటుంది. ఆ మనిషితో సంబంధమే వద్దనుకుంటున్నాం కీర్తికి ఏం పంపించిన నాకు అక్కర్లేదు అని కౌశిక్ కి అంటుంది. జగదాత్రి ఆ పోస్ట్ ని ఓపెన్ చేసి చూడగానే షాక్ అవుతుంది. ఏముంది ధాత్రి అని కేదార్ చూసి షాక్ అవుతాడు. నిషిక ఆ పేపర్ ను చూసి సురేష్ అన్నయ్య లవ్ లెటర్ రాస్తాడు అనుకుంటే డీవర్స్ పేపర్ పంపించాడా అని అంటుంది. అది విన్న కౌశికి షాక్ అయిపోతుంది.

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights
Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

అమ్మాయి సురేష్ ఏ వద్దనే డివర్స్ పేపర్ పంపించాక నువ్వు కూడా లెటర్ పంపించు అని వైజయంతి అంటుంది. వదిన సురేష్ అన్నయ్య తొందరపడ్డాడని నువ్వు తొందర పడకు ఒక్కసారి కీర్తి గురించి ఆలోచించు వదిన అని జగదాత్రి అంటుంది. వదినే వద్దనుకున్న తరువాత నువ్వేంటి నచ్చ చెప్పడానికి చూస్తున్నావ్ సురేష్ అన్నయ్య కి వదినకి ఎటువంటి సంబంధం లేదు విడాకులు ఇస్తుంది అని నిషిక అంటుంది. నిషి ఇద్దరు విడిపోతుంటే కలపాలని చూడాలి కానీ విడగొట్టాలని మాట్లాడేది, చూడు వదిన మీ ఇద్దరి పంతాలతో కీర్తిని అన్యాయం చేయకండి కొన్ని రోజులు నువ్వు కొన్ని రోజులు అన్నయ్య దగ్గర ఉంచుకునే పరిస్థితి తీసుకురాకండి ప్లీజ్ కీర్తి కోసమేనా నువ్వు సురేష్ అన్నయ్య కి ఫోన్ చేసి మాట్లాడు ఎందుకలా పంపించాడో అడుగు అని జగదాత్రి అంటుంది. జగదాత్రి చెప్పింది కరెక్టే కౌశికి మాట్లాడు అని సుధాకర్ అంటాడు. అతనితో మాట్లాడేది ఏమీ లేదు అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights
Jagadhatri Today Episode May 3 2024 Episode 221 highlights

మేడం మీరు చెప్పారని కౌశికి కి డివార్స్ పేపర్ పంపించాను తను భయపడి పోయి నాకు ఫోన్ చేసి నా దగ్గరకు వస్తుందంటారా అని సురేష్ అంటాడు. సురేష్ నువ్వు భయపడకు నేను చెప్పినట్టే జరుగుతుంది ఆడవాళ్లు దగ్గర ఉన్నప్పుడు లెక్క చేయరు దూరమైతే తప్ప వాళ్ళ విలువ తెలుసుకోరు కౌశికి నీకు తప్పకుండా ఫోన్ చేసింది చూడు అని దివ్యాంక అంటుంది. కౌశికి అందరు లాంటిది కాదు మేడం నాకెందుకొ భయం వేస్తుంది అని సురేష్ అంటాడు. పిచ్చోడ అది నీకు ఫోన్ చేయదు డీవర్స్ పేపర్ పంపిస్తుంది అదే నాకు కదా కావాల్సింది అని దివ్యాంక మనసులో అనుకుంటుంది. ఇంతలో జగదాత్రి సురేష్ కి ఫోన్ చేస్తుంది. తనేనా ఫోన్ చేసింది అని దివ్యాంక అడుగుతుంది. జగదాత్రి చేస్తుంది మేడం అని సురేష్ అంటాడు.కౌశికి చేస్తుందనుకుంటే తన తోక చేస్తుందా ఇటివ్వు నేను మాట్లాడుతాను అని దివ్యాంక ఫోన్ ఎత్తుతుంది. సురేష్ అన్నయ్య లేడా అని జగదాత్రి అడుగుతుంది. సురేష్ ఇక్కడే ఉన్నాడు ఏం మాట్లాడాలో చెప్పు నేను అతనికి చెప్తాను అని దివ్యాంక అంటుంది. నీ బిజినెస్ లాస్ అయిందా ఆఫీస్ పని మానేసి పోస్ట్మాన్ పని చేస్తున్నావ్ అని జగదాత్రి అంటుంది..

Related posts

BrahmaMudi:అపర్ణని క్షమాపణ కోరిన అసలు మాయ.. రుద్రానికి హార్ట్ ఎటాక్ తెప్పించిన కావ్య.. బిడ్డ కోసం రాజ్, కావ్య ల నిర్ణయం..

bharani jella

Nuvvu Nenu Prema:ఆఫీసులో పద్మావతి, విక్కీ రిలేషన్ బయటపడనుందా? సుగుణ కోరిక.. యశోదర్ ఇంటికి పద్మావతి వెళ్లనుందా?

bharani jella

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Brahmamudi June 06 Episode 429:దొరికేసిన అసలు మాయ.. అనామికను రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన స్వప్న.. రుద్రాణి దెబ్బకి కోమాలోకి మాయ..

bharani jella