NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Jamuna: ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తో గొడవలు పెట్టుకున్న జమున.. కారణమేంటో తెలిస్తే పక్కా షాక్..!

Jamuna: అలనాటి అందాల నటి మరియు అందాల భామ సినీ ఇండస్ట్రీలో గడుసరి అమ్మాయిగా పేరున జమున గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు మరియు తమిళ్ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకున్న ఈమె 200 కి పైగా సినిమాల్లో నటించారు. ఇక అనారోగ్యంతో బాధిస్తూ గత సంవత్సరం ఈమె చివరి శ్వాస విడిచింది. ఇక జమున కి ఒక కుమారుడు మరియు కూతురు కూడా ఉన్నారు. ఇక జమున సినిమాలోనే కాకుండా నిజ జీవితంలో కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. అలనాటి అగ్ర హీరోలలో ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ వారితో వివాదాల కారణంగా మూడేళ్ల పాటు వారితో నటించకపోయినా.. నిలదొక్కుకున్నారంటే జమున ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవచ్చు.

Jamuna real life updates
Jamuna real life updates

ఈమె 1936 ఆగస్టు 30న జన్మించారు. ఇక 1965లో శ్రీ వెంకటేశ్వర స్వామి యూనివర్సిటీ లో జువాలజీ ప్రొఫెసర్ గా పని చేస్తున్న జాలూరి వెంకటేశ్వరరావు ని వివాహమాడింది జమున. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. పేర్లు వంశీకృష్ణ, స్రవంతి. ఇక ఈమె 1964లో మూగమనసులు సినిమాకు ఉత్తమ నటిగా ఫిలిం ఫైర్ అవార్డు అందుకుంది. ఇక రెండువేల ఎనిమిదిలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్నారు. 2021లో సాక్షి మీడియా లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారం అందుకున్నారు. ఇక ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా ఎంట్రీ ఇచ్చి ఘోరంగా ఓడిపోయారు.

ఇక అలా జరిగిన అనంతరం రాజకీయాల నుంచి బయటికి వచ్చేసింది జమున. ఇక ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్లతో వివాదాల విషయానికి వస్తే.. 1953 నుంచి 1962 వరకు 25 కు పైగా సినిమాల్లో నటించారు. చాలా సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అందులో ఎన్టీఆర్ గారు మరియు నాగేశ్వరరావు గార్లతో కూడా చేశారు. ఇక అప్పటికే జమున గారిపై మూవీ ఇండస్ట్రీలో ఓ అభిప్రాయం ఉండేది. జమున చాలా ఆటిట్యూడ్ చూపిస్తారని.. ఎలాంటి సీరియల్ నటుడు ఎదురుగా ఉన్నా సరే కాలుపై కాలు వేసుకుని కూర్చుంటారని.. మాట కూడా చాలా అహంకారంగా చెబుతారని.. పేరు ఉండేది. ఇక అప్పట్లో ఏఎన్ఆర్ కూడా బహిరంగంగా ఓ ప్రకటన చేశారు. జమున గారితో సినిమాలు చేసేదే లేదని అఫీషియల్ గానే ప్రకటించారు.

Jamuna real life updates
Jamuna real life updates

అయితే విజయవాహిని నిర్మాతలు అయినవి ఆదిరెడ్డి చక్రపాణి గారు ఒక జానపద గేయాన్ని నిర్మిస్తే ఆ తరువాత మూవీ తీసేవారు. ఆ సమయంలోనే విఠలాచార్య కన్నడ సినిమా రైట్స్ కూడా వారి వాగ్దే ఉన్నాయి. దీంతో ఓ కథ ప్రిపేర్ చేసుకున్నారు. అదే గుండమ్మ కథ. ఆ సినిమాలో సావిత్రితో పాటు జమున కూడా కథానాయకులుగా ఎన్టీఆర్ గారు మరియు ఏఎన్ఆర్ గారు హీరోలుగా.. నటించారు. ఇక అప్పటికే జమున ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తో నటించి మూడేళ్లు అయింది. ఎవరికివారు భీష్మించుకుని వేరే వారితో సినిమాలు చేస్తున్నారు. ఇక జమున గారు కృష్ణ గారు జగ్గయ్యతో హిట్ సినిమాలు చేశారు. ఎలా అయినా సరే గుండమ్మ కథ సినిమాలో జమున గారితో చేయించాలని అనుకున్న నాగిరెడ్డి ..ఎన్టీఆర్ మరియు ఏఎన్ఆర్ తో మాట్లాడితే ఎవరు ఒప్పుకోలేదు. ఇక వీరు కొంత షూటింగ్ చేసినప్పటికీ ఆ సినిమా సెట్స్ పైకి రాలేదు. అలా ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ తో గొడవలను పెట్టుకుంది జమున.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri