NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: గోవిందరాజు మాటలతో చల్లబడ్డ జ్ఞానాంబ…జానకి కోసం రామచంద్ర సర్ప్రైజ్!

Janaki Kalaganaledu August 5 2023 Episode 470 Highlights

Janaki Kalaganaledu జానకి గదిలోకి వచ్చి బాధపడుతుంది, అప్పుడు రామా కూడా వస్తాడు, రామా భుజంపై తలపెట్టి నా కారణంగా మీరు మాటలు పడాల్సి వచ్చింది జానకి గారు మీ అన్నయ్య అన్నమాట నేను ఎప్పుడో మర్చిపోయాను ఈ ఇంటి గురించి ఇంట్లో వాళ్ల గురించి మీరు అన్న మాటలు విని పడుతున్నాయి, నా మనసు నిండా అవే ఉన్నాయి,నీకు స్వర్గం కావాలా అత్త ఇల్లు కావాలా అని అడిగితే అత్త ఇల్లు కావాలని చెప్తానంటూ మీరన్న ఒక్క మాట చాలు, నా జానకి గారి మనసు నాకు తెలుసు,మీరు ఇప్పుడు నా దృష్టిలో అక్కడెక్కడో ఉన్నారు మీరు పక్కన లేకుండా నా,మన బంధం వేరు మీ అర్హత వేరు ఎందుకలా, అదంతే అండి పువ్వల ముక్క కందం వస్తుంది కదా, మొక్క వల్ల పువ్వుకి అందం రాదు అని రామా అంటాడు.

Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights
Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights

అసలు మొక్కే లేకపోతే పువ్వు ఎక్కడిది, గాలిపటం ఆకాశాన్ని తాకే ఎత్తులు గర్వంగా ఎగురుతుంది అంటే ఆ గొప్పతనం గాలిపటంది కాదు, దాన్ని అంత ఎత్తుకు ఎగరేసేలా చేసిన వ్యక్తిది అని అంటుంది జానకి. మీ గొప్పతనాన్ని మీరు తక్కువ చేసుకోకండి జానకి గారు నేను ఒప్పుకోను, జానకి గారి భర్తగా వచ్చే గుర్తింపు నాకు ఇష్టం, నా జీవితంలో నేను సంపాదించుకున్న గొప్ప అర్హత అదే, అది చాలండి అంటాడు రామ. జానకి చేతి మీద ఒక ప్రేమగా ముద్దిస్తుంది. జానకి గారు ఒకసారి మీ అన్నయ్యకు ఫోన్ చేద్దాం అంటాడు రామ. జరిగిందానికి క్షమించు అని అడుగుతాను, భోంచేసి వెళ్ళమంటాను. వద్దు అన్నయ్య మనస్తత్వం నాకు నచ్చలేదు అని అంటుంది జానకి. అన్నయ్య ఆలోచన నాకు నచ్చడం లేదు, ఒక్కసారిగా ఎందుకిలా మారిపోయాడో అర్థం కావడం లేదు. నీ మీద ప్రేమ మీ అన్నయ్యతో అలా మాట్లాడించింది అంటాడు రామ. ఆ ప్రేమ నన్ను సంతోష పెట్టేలా ఉండాలి కానీ బాధ పెట్టేలా ఉంటే ఎలా.ఈ ఇంటి నుండి విడిపోయి వేరే కాపురంపెడితే నేను సంతోషంగా ఉంటాను అని ఎలా అనుకుంటాడు.

Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights
Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights

నా కళ్ళముందే నా వాళ్ళని అన్నేసి మాటలు అంటుంటే ఎలా ఊరుకుంటాను. బంధాలు కావాలి ఉండాలి కానీ బాధ పెట్టే బంధాలకి దూరంగా ఉండడమే మంచిది. మా అన్నయ్య గురించి మర్చిపోండి తను చేసిన తప్పు అనిపించినప్పుడు ఈ చెల్లి ప్రేమ కావాలనిపించినప్పుడు మనసు మారి తను వచ్చినప్పుడు అప్పుడు ఆలోచిద్దాం అని అంటుంది జానకి. నాకు కూడా మీరు ఇంట్లో పనులు చేయడం ఇష్టం లేదు, బయట పని చేసి వచ్చి ఇంట్లో కూడా చేయడం ఏంటండీ, ఇంతలా అలసిపోతే మొగుడితో ముచ్చట్లు ఎప్పుడు చెప్పుకుంటారు ఫోన్ తెచ్చిన మల్లెపూలు ఎప్పుడు పెట్టుకుంటారు అని అంటాడు రామ. మీరు అడిగిన ప్రశ్నలకి అత్తయ్య గారిని అడిగి సమాధానం తెలుసుకొని వస్తాను అంటుంది జానకి.నేను సరదాగానే అన్నాను రామా గారు అని హాగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే, తెల్లవారుజామున జ్ఞానంబ గోవిందరాజు బెడ్ రూమ్ లో కూర్చుంటారు.

Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights
Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights

మనుషులు అలా ఎలా మారిపోతారు,మొన్నటి వరకు మనతో ఎంతో మర్యాదగా మాట్లాడి గౌరవం ఇచ్చేవాడు ఎప్పుడైనా చెల్లి చేతి వంట తినాలి అనిపించినప్పుడు ఒకపూట వచ్చి తిని వెళ్లేవాడు అంటుంది జ్ఞానంబ. ఇప్పుడేమైంది జ్ఞానం అంటాడు గోవిందరాజు. ఫోన్ తీసుకొని చెప్పేది మనసుపెట్టి వినండి అంటుంది జ్ఞానాంబ. తర్వాత తీరిగ్గా ఫోన్ చూసుకుందురు కానీ. ఎప్పుడు లేని జానకి వాళ్ళ అన్నయ్య మన మీద అరవడం ఏంటి. వాళ్ల చెల్లి విషయంలో జాగ్రత్త పడ్డాడు అంతే అని అంటాడు గోవిందరాజు. కానీ ఉమ్మడి కుటుంబాన్ని ఎన్ని కష్టాలు వచ్చిన నిలబెట్టేది జానకి ఒక్కతే అని నాకు నమ్మకం కుదిరింది అంటుంది జ్ఞానాంబ. ఇప్పుడు చెప్పు పెద్ద కొడుకు ఎక్కువ పెద్ద కోడలు ఎక్కువ అని అడుగుతాడు గోవిందరాజు. ఇద్దరూ నా రెండు కళ్ళు ఎప్పటికీ అంటుంది జ్ఞానాంబ. కట్ చేస్తే, జానకి పక్క బట్టలు సదురుతుంది. ఇంతలో రామ వచ్చి ఎందుకు ఇవన్నీ చేస్తారు అంటాడు. కూర్చోండి మీ ఆఫీస్ విషయాలు చెప్పండి అంటాడు.

Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights
Janaki Kalaganaledu August 5 2023 Episode 650 Highlights

అత్తయ్య గారికి మాటిచ్చాను మాటంటే మాటే అంటుంది జానకి.ఇది పడక గది ఇక్కడ మీరు వినాల్సింది మొగుడు మాట మాత్రమే అని అంటాడు రామ. చెప్పండి జానకి గారు మీద ఆత్రేయపురం వాళ్ళు చానా ఆశలు పెట్టుకున్నారండి అవి మీరు నిలబెట్టుకోవాలి అంటాడు రామ. నేను అదే ప్రయత్నంలో ఉన్నాను రామ గారు, ప్రస్తుతం మన ఏరియాలో టెర్రరిస్టులు దాక్కొని ఉన్నారంట అని అంటుంది జానకి.ఈ టైం లో ఇలాంటి విషయాల గురించి ఎందుకులే జానకి గారు అని అంటాడు రామ. మీకు ఒక బహుమతి అని ఇస్తాడు, చాలా సంతోషిస్తుంది మీ చేతులతో ట్రోఫీ అందుకున్నంత సంతోషంగా ఉంది అంటుంది. మలయాళం గ్యాస్ మీద నీళ్లు పెట్టి పెళ్లి గురించి

ఆలోచిస్తాడు, ఇంతలో జానకి వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నావు మలయాళం ఏదంటే చెప్పు పరిష్కారం ఆలోచిద్దాం అంటుంది జానకి. ఇంతలో వెన్నెల విషయం జానకికి గుర్తుకొస్తుంది. వెన్నెల ఎక్కడ మలయాళం అని అడుగుతుంది. తన గదిలోకి వెళ్తే ఒక చేతితో వేసిన చిత్రం దొరుకుతుంది. అది చూసి బయటికి వస్తుంది జానకి. వెన్నెల ఎవరితోనో ఫోన్ మాట్లాడడం చూస్తుంది. ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది జానకి. కోచింగ్ వెళ్తున్నాను కదా అక్కడ పరిచయమైన ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను అంటుంది వెన్నెల. సరే అని వెళుతుంది జానకి. ఇంతటితోఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri