NewsOrbit
Entertainment News Telugu TV Serials

Janaki Kalaganaledu: రామచంద్రకు ఆక్సిడెంట్…టాస్క్ లో విఫలం అసహనం లో జానకి…జానకిని నిందించిన విక్రమ్!

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

Janaki Kalaganaledu Latest Episode: జానకి కలగనలేదు ఈ రోజు ఎపిసోడ్ లో ఇలా మొదలవుతుంది …జానకి టాస్క్ చేయలేక కింద పడుతుంది లేవడానికి ప్రయత్నిస్తుంది కానీ కాళ్ళు చేతులు తనకి సహకరించవు, కమ్ ఆన్ జానకి గేటప్ మనకి అందరి కన్న తొందరగా పూర్తి చేయాలి లేచి రా జానకి మనం ఎలాగైనా గెలవాలి అని అంటుంది క్రాంతి. జానకి చేయలేక బాధ పడుతుంది నన్ను క్షమించండి రామ నేను టాస్క్ చేయలేక పోతున్నాను అని ఏడుస్తుంది బాధ పడుతుంది.

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

టాస్క్ కి ఇచ్చిన సమయం అయిపోతుంది, నేను నిన్ను నమ్మి రెండవ అవకాశం ఇస్తే నువ్వు నిరూపించుకోలేక పోయావు చూసావ్ గా నీ శక్తి ఏంటో నీకు తెలిసిందా అని వెళ్ళిపోతాడు విక్రమ్, నీ అసమర్ధత వల్ల నేను టాస్క్ చేయలేక పోయాను స్క్వాడ్ లీడర్ అయ్యినందుకు చాలా సంతోష పడ్డాను కానీ నీ వల్ల నేను ఒక ఓడిపోయినా స్క్వాడ్ లీడర్ గా పదకొండు నెలలు ఉండాలి అని క్రాంతి అంటుంది.

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

ఇక్కడ ఇలా ఉంటే అక్కడ జానకి ఆలోచనలతో రామ బైక్ పైన వెళ్తూ ఉంటాడు ఇంతలో కార్ అడ్డం రావడంతో రామ కింద పడుతాడు కాలు చేతికి గాయాలు అవుతాయి బైక్ నీ లేపడానికి ప్రయత్నిస్తాడు కానీ చేతికి దెబ్బ తగలడం వల్ల లేపలేడు, రోడ్ మీద వెళ్తున్న ఒక వ్యక్తి చూసి బైక్ లేపి రామ ను హాస్పిటల్ కి తీసుకెళ్లి కట్టు వేయిస్తాడు.

Janaki Kalaganaledu: కొంచెం కంట్రోల్ చేసుకోమని రామచంద్రకు జ్ఞానాంబ సలహా…విక్రమ్ చెప్పిన పని క్రాంతి జానకి చేయగలరా!?

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

ఇంట్లో మల్లికా కూరగాయలు కట్ చేస్తూ ఉంటుంది, జ్ఞానం దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది మలయాళం మల్లిక కూరగాయలు తరగడం చూసి, అమ్మ మీరు ఇలా కట్ చేస్తే కూర రేపు అవుతుంది అని అంటాడు, ఏ పని చేసిన నిదానంగా చేయాలి అని అత్తయ్య గారు చెప్పారు అని అంటుంది మల్లిక.అది విన్న జ్ఞానంబ తనలో తను నవ్వుకుంటుంది, జ్ఞానంబ వాళ్ళ భర్త వచ్చి నేను కోడలు ఏదో షాప్ పెట్టుకుంటాను అని చెప్పింది కదా రూమ్ గురించి మాట్లాడానికి వెళ్తున్నాను అని అనగానే మంచి పని కోసం వెళ్తున్నారు నన్ను ఎదురు రమ్మంటారా మావయ్య గారు అని అంటుంది మల్లిక, అమ్మో నువ్వు వద్దు అమ్మ అని అంటాడు, దానికి అందరూ నవ్వుకుంటారు.

Watch Janaki Kalaganaledu July 14 2023 Full Episode Here on Disney+ Hotstar

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

ఇంతలో కట్టుతో రామ ఇంటికి వస్తాడు, అది చూసి అందరూ కంగారు పడతారు, జ్ఞానంబ వెళ్లి అడుగుతుంది ఏమైంది నాన్న ఈ దెబ్బలు ఏంటి సరిగ్గా నడవ లేకపోతున్నావు ఏమైంది అని అడుగుతుంది. ఏమి లేదు అమ్మ కార్ అడ్డం వచ్చింది తప్పించుకుందాం అని తిప్పితే స్కిడ్ అయ్యి పడ్డాను అంతే,రామ అలా అంటున్నాడు కానీ ప్రాణ గండం తప్పింది అని రామ తో పాటు వచ్చిన అతను అంటాడు. జ్ఞానంబ ఇంక ఎక్కువగా కంగారు పడుతుంది. అయినా చెరువు గట్టు వైపు కదా వెళ్ళాలి వినాయకుడి గుడి వైపు ఎందుకు వెళ్ళావు అని రామ వాళ్ళ నాన్న అడుగుతాడు, బావగారు ఇక్కడ ఉన్నారు తప్పు మనసు అంత జానకి దగ్గరనే ఉంది అని మల్లిక అంటుంది.

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

రామ తీస్కొని వెళ్తుంది జ్ఞానంబ,అసలే జ్ఞానం కంగారు పడుతుంది మనం ఓదార్చాలి తప్ప నువ్వు ఇంక బయపెడుతావ్ ఏంటి నీకు బుద్ధి లేదు మల్లిక అని అంటాడు రామ వాళ్ళ నాన్న. జ్ఞానంబ రామా నీ అడుగుతుంది నా మీద ఒట్టు వేసి చెప్పు మల్లిక చెప్పింది అబద్ధం కదా అని అంటుంది, రామా ఒట్టు తీసేస్తాడు, జ్ఞానంబ ఒకరి మీద ప్రేమ ఉండొచ్చు కానీ అది మన ప్రాణాలు తీసేలా ఉండకూడదు అని అంటుంది.

Janaki Kalaganaledu: కొంచెం కంట్రోల్ చేసుకోమని రామచంద్రకు జ్ఞానాంబ సలహా…విక్రమ్ చెప్పిన పని క్రాంతి జానకి చేయగలరా!?

Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights
Janaki Kalaganaledu Today Episode July 14 2023 Today Episode 631 Highlights

నా గురించి నువ్వు కంగారు పడుతున్నావు, అలాంటిది నేనే తన జీవితం అనుకోని వచ్చిన జానకి గారి గురించి ఆలోచించటం తప్పు ఎందుకు అవుతుంది అమ్మ అని అంటాడు రామా.టాస్క్ లో ఓడిపోయినందుకు బాధ పడుతుంది, నేను ఒక చేతకాని దాన్ని ఏదో పెద్ద సాధిస్తాను అని IPS అవుదాం అని వచ్చాను కానీ నేను ఏమి చేయలేను, కస్టపడి విక్రమ్ గారిని ఒప్పించి స్క్వాడ్ లో జాయిన్ అయితే మల్లి అదే తప్పు, వెళ్లిపో అన్నప్పుడు వెళ్లి ఉండాల్సింది అని జానకి అనుకుంటుంది. తన టీం మెంబెర్స్ వస్తారు, నా వల్ల ఓడిపోయినందుకు నా మీద కోపంగా లేదా అని అడుగుతుంది జానకి. అదే ఉంటే ఇక్కడికి ఎందుకు వస్తాం అని అంటారు. సరే తినడానికి వెళదాం రా అని అంటారు. నేను రాను నాకు తినాలి అని లేదు అని అంటుంది జానకి. తినకపొతే ఇంకోసారి టాస్క్ కూడా చేయలేవు అప్పుడు అందరూ తిట్టుకుంటారు అని అంటారు, నువ్వు మీ నాన్న కల ఇలా చేసి నెరవేర్చాలి అనుకుంటున్నావా అని అంటారు. సరే వస్తాను పదండి అని అంటుంది, ఇంతలో క్రాంతి వచ్చి అగు నీకు ఎలా తినాలి అనిపిస్తుంది అని అంటుంది. ఎపిసోడ్ ముగుస్తుంది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu

Ramcharan NTR: చాలా రోజుల తర్వాత ఒకే ఫ్రేమ్ లో రామ్ చరణ్… ఎన్టీఆర్ వీడియో వైరల్..!!

sekhar

Guppedantha Manasu March 2 2024 Episode 1014: వసుధార రిషి ని వెతకడం మొదలు పెడుతుందా లేదా

siddhu

Operation valentine OTT release: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ ఫ్లాట్ ఫారం ఖరారు.. స్ట్రీమింగ్ అప్పుడే..!

Saranya Koduri

My dear donga teaser release date: టీజర్ డేట్ ను ఖరారు చేసుకున్న ” మై డియర్ దొంగ ” మూవీ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Save the tigers 2 OTT release: ఎట్టకేలకు ఓటీటీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్న ” సేవ్ ది టైగర్స్ 2 “… ఎప్పటినుంచి స్ట్రీమింగ్ అంటే..!

Saranya Koduri

Trinayani March 2 2024 Episode 1178: గాయత్రి పాపని మార్చి బుట్టలో రాళ్లుపెట్టిన హాసిని.

siddhu

Paluke Bangaramayenaa March 2 2024 Episode 166: కఠిన కారాగార శిక్ష పడ్డ వైజయంతి, ఆనందంలో మైమరిచిపోయి అభిని హగ్  చేసుకున్న స్వర..

siddhu

Malli Nindu Jabili March 2 2024 Episode 587: వసుంధర మాటలు విని మాలిని గౌతమ్ మీద కేసు పెడుతుందా లేదా?..

siddhu

Gopichand Prabhas: ప్రభాస్ తో సినిమా అంటున్న గోపీచంద్..!!

sekhar

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

Eagle OTT review: ” ఈగల్ ” మూవీ ఓటీటీ రివ్యూ.. రవితేజ ఓటీటీలో తన మాస్ హవా చూపించాడా? లేదా?

Saranya Koduri