Subscribe for notification

Janhvi Kapoor: శ్రీ‌దేవి కూతురు గ్లామ‌ర్ ట్రీట్‌.. ఇలాగైతే కుర్రాళ్ళు ఏమైపోతారో?

Share

Janhvi Kapoor: అల‌నాటి అందాల తార‌, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి పెద్ద కూతురు జాన్వీ క‌పూర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `దఢక్` అనే హిందీ మూవీతో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ.. తొలి చిత్రంతోనే మంచి గుర్తింపు ద‌క్కించుకుంది.

ఆ త‌ర్వాత అక్క‌డే వ‌రుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న జాన్వీ క‌పూర్‌ను.. టాలీవుడ్‌లోకి తీసుకురావాల‌ని ఇక్క‌డ ద‌ర్శ‌క‌నిర్మాత‌లు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. కానీ, ఆ త‌రుణం మాత్రం రావ‌డం లేదు.

ఇక‌పోతే జాన్వీ న‌టించిన తాజా చిత్రం `గుడ్‌ లక్‌ జెర్రీ` రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. లేడీ సూపర్‌ స్టార్‌ నయన తార నటించిన `కోలమావు కోకిల` అనే తమిళ సినిమాకు రీమేక్ ఇది.

ఈ మూవీ నేరుగా ప్రమఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో జూలై 29 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తుండ‌గా.. జాన్వీ వ‌రుస ఇంట‌ర్వ్యూలో పాల్గొంటోంది.

మ‌రోవైపు సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్లామ‌ర్ ట్రీట్‌తో కుర్రాళ్ళ గుండెను పిండేస్తుంది. తాజాగా కూడా ట్రెండీ దుస్తుల‌ను ధ‌రించి ఓ రేంజ్‌లో అందాలు ఆర‌బోసింది.

ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. వీటిని చూస్తే కుర్రాళ్ళు ఏమైపోతారో అనిపించ‌క మాన‌దు. అంత హాట్‌గా జాన్వీ అల‌రిస్తోంది.


Share
kavya N

Recent Posts

CM YS Jagan: ప్రధాని మోడీకి ప్రధాన అంశాలపై సీఎం వైఎస్ జగన్ వినతి.. ఈ సారి అయినా మోడీ మోక్షం లభిస్తుందా..?

CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…

2 hours ago

Somu Veerraju: మోడీ పర్యటన సందర్భంగా దుష్టశక్తుల భారీ కుట్ర అంటూ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…

3 hours ago

Peanut Rice: ఎదిగే పిల్లలకు పీనట్ రైస్ చేసి పెట్టండి.. బలానికి బలం రుచికి రుచి..!

Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…

4 hours ago

AP Minister RK Roja: మంత్రి రోజా సెల్ఫీ ఫోటోకు నవ్వుతూ ఫోజు ఇచ్చిన ప్రధాని మోడీ

AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…

4 hours ago

Race Gurram: మరోసారి రేసుగుర్రం కాంబినేషన్ రిపీట్..??

Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…

6 hours ago

SSMB28: కన్నడ స్టార్ హీరోతో కలసి మహేష్ బాబు..??

SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…

7 hours ago