గుడ్ న్యూస్ చెప్పిన కాజ‌ల్‌..ఆ సినిమాతోనే రీ ఎంట్రీ అట‌!

Share

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇంత‌కీ ఆ గుడ్ న్యూస్ మ‌రేంటో కాదు.. ఆమె రీఎంట్రీ గురించే. త్వ‌ర‌లోనే తాను రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ట్లు కాజ‌ల్ స్వ‌యంగా క‌న్ఫార్మ్ చేసింది. `ఇండియ‌న్ 2` మూవీతో కాజ‌ల్ అగ‌ర్వాల్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్‌పై మెరవబోతున్నారు

కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కాజల్‌ అగర్వాల్ హీరోయిన్ కాగా.. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. అయితే ఆ సినిమాను ఏ సమయాన స్టార్ట్ చేశారో గాని మొదటి నుంచి కూడా అనేక రకాల అడ్డంకులు వస్తున్నాయి. ఇక సెట్స్ లో ప్రమాదం వల్ల ఇద్ద‌రు టెక్నీషియన్లు మరణించడంతో రెండేళ్లుగా నిలిచిపోయిన ఈ చిత్రాన్ని శంక‌ర్ రీస్టార్ట్ చేయ‌బోతున్నారు.

Kajal Aggarwal: త‌ల్ల‌య్యాక తొలిసారి అలాంటి పిక్ షేర్ చేసిన కాజ‌ల్‌.. నెట్టింట వైర‌ల్‌!

అది కూడా ఎప్పుడో కాదు.. సెప్టెంబ‌ర్ నుంచే. సెప్టెంబ‌ర్ 13 నుండీ ఇండియ‌న్ 2 షూటింగ్‌ను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఈ షెడ్యూల్‌లో తాను జాయిన్ కానున్నాన‌ని కాజ‌ల్ అగ‌ర్వాల్ వెల్ల‌డించింది. దీంతో ఆమె అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. కాగా, సౌత్ తో పాటు నార్త్‌లోనూ న‌టించి మంచి గుర్తింపు ద‌క్కించుకున్న కాజ‌ల్.. 2020లో ప్రియుడు, ముంబైలో సెటిల్ అయిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను వివాహం చేసుకుంది.

పెళ్లి త‌ర్వాత కూడా ప‌లు సినిమాలు చేసిన చంద‌మామ‌.. గ‌త ఏడాది గ‌ర్భం దాల్చ‌డంతో సినిమాల‌కు బ్రేక్ ఇచ్చింది. ఇక కాజ‌ల్‌, గౌతమ్ దంప‌తుల‌కు కొన్ని నెల‌ల క్రితం పండంటి మ‌గ బిడ్డ జ‌న్మించాడు. బిడ్డ పుట్టిన త‌ర్వాత ఈమె రీఎంట్రీ క‌ష్ట‌మే అని వార్త‌లు వ‌చ్చినా.. అవి పుకార్లే అని తాజాగా కాజ‌ల్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

17 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago