NewsOrbit
Entertainment News సినిమా

కత్తి తిప్పుతూ కాజ‌ల్ క‌ల‌రిప‌య‌ట్టు.. ఆక‌ట్టుకుంటున్న ప్రాక్టీస్ వీడియో!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రీఎంట్రీకి సిద్ధమవుతోంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా సుదీర్ఘకాలం పాటు కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ.. ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను ను వివాహం చేసుకుంది. 2020లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి తర్వాత కూడా కొన్ని సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. గత ఏడాది గర్భం దాల్చింది. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉన్న కాజ‌ల్‌.. ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు ఏడాది విరామం అనంతరం కాజల్ మ‌ళ్లీ ఇప్పుడు `ఇండియన్ 2` మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది.

kajal aggarwal kalaripayattu practice
kajal aggarwal kalaripayattu practice

సీనియర్ స్టార్ కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రమిది. అనేక అడ్డంకుల‌ అనంతరం ఇటీవలే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. కాజల్ సైతం షూటింగ్ లో పాల్గొంటోంది. ఇక ఈ సినిమా కోసం కాజల్ కేర‌ళ సంప్ర‌దాయ‌పు యుద్ధ క‌ళ క‌ల‌రిప‌య‌ట్టు నేర్చుకుంటోంది. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రాక్టీస్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

`కలరిపయట్టు అనేది ఒక పురాతన భారతీయ యుద్ధ కళ, దీనిని యుద్ధభూమి కళలలో సాధనగా పనికొస్తుంది. క‌ల‌రియ‌ప‌ట్టు శారీర‌కంగా, మాన‌సికంగా ధృడ‌త్వాన్ని పెంపొందిస్తుంది. ఈ యుద్ధ క‌ళ నుంచే షావోలిన్‌, కుంగ్ ఫూ, క‌రాటే, తైక్వాండో లాంటివి పుట్టుకొచ్చాయి. మూడేళ్లుగా క‌ల‌రిప‌య‌ట్టు నేర్చుకుంటున్నాను. క‌ల‌రిప‌య‌ట్టు గురువు సీవీఎన్ క‌ల‌రికి కృత‌జ్ఙ‌త‌లు` అంటూ కాజ‌ల్ ఈ సంద‌ర్భంగా పేర్కొంది. ఇక ప్రాక్టీస్ వీడియోలో క‌త్తి తిప్పుతూ క‌ల‌రిప‌య‌ట్టు క‌ళ‌తో కాజ‌ల్ విశేషంగా ఆక‌ట్టుకుంది.

https://www.instagram.com/reel/Ci43nkuh2Tt/?utm_source=ig_web_copy_link

author avatar
kavya N

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Jagadhatri April 19 2024 Episode 209: కౌశికి హార్డ్ డిస్క్ పట్టుకునే ప్రయత్నంలో ల్యాండ్ ని కోల్పోతుందా..

siddhu

Trinayani April 19 2024 Episode 1217: నైనిని చంపడానికి తిలోత్తమ వేసిన ప్లాన్, ఉసిరి దీపాలను ఎగరగొట్టిన సుమన.

siddhu

Krishna Mukunda Murari April 19 2024 Episode 449: సంగీత అనుమానం..కృష్ణ కి ప్రమాదం తలపెట్టిన ముకుంద..కృష్ణ బాధ.. ఆదర్శ్ ప్రేమ..

bharani jella

Brahmamudi April 19 2024 Episode 388: బాబుకి ప్రమాదం.. నిజం చెప్పక ఇంటికి దూరం కానున్న రాజ్ .. నిజం బయట పెడతానన్నా సుభాష్.. అంతా తెలుసుకున్న కావ్య..

bharani jella

Naga Panchami: పంచమి కడుపులో బిడ్డను తీయించుకుంటుందా లేదా

siddhu

Pushpa 2 Teaser: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ “పుష్ప-2” నుంచి మరో టీజర్…?

sekhar

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఆగ్రహం..!!

sekhar

Kumkuma Puvvu April 18 2024 Episode 2158: ఆశ అంజలి వాళ్ల కోసం వెతకడం మళ్లీ మొదలు పెడుతుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 18 2024 Episode 214: భాగమతి ఒంట్లోకి చేరిన అరుంధతి ఏం చేయనున్నది..

siddhu

Mamagaru April 18  2024 Episode 189: సిరికి పెళ్లి  అందరినీ రమ్మంటున్న సుధాకర్, గంగాధర్ ని పిలువ్  అంటున్న పాండు..

siddhu

Malli Nindu Jabili April 18 2024 Episode 626: సీతారాముల కళ్యాణం అయిపోయేలోగా అరవింద్ గౌతమ్ ని ఏం చేయనున్నాడు..

siddhu

OTT: ఓటీటీ ని షేక్‌ చేస్తూ ఆహా అనిపించుకున్న టాప్ ట్రెండింగ్ సినిమాలు ఇవే..!

Saranya Koduri

I’m Not A Robot Web Series: తెలుగులో కూడా వచ్చేస్తున్న సూపర్ హిట్ కొరియన్ సిరీస్.. ఫ్లాట్ ఫామ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!

Saranya Koduri