`బింబిసార‌` బిజినెస్ ఇంత త‌క్కువా..? క‌ళ్యాణ్ రామ్ టార్గెట్ చిన్న‌దే!

Share

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నుండి రాబోతున్న తాజా చిత్రం `బింబిసార‌`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కె. హరికృష్ణ నిర్మించిన ఈ చిత్రంతో శ్రీ వశిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇందులో కేథ‌రిన్ థ్రెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టించారు. కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

మగధ రాజ్యాధిపతి అయిన బింబిసారుడు జీవితం ఆధారంగా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆగ‌స్టు 5 అంటే మ‌రి కొన్ని గంట‌ల్లోనే ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందు వ‌చ్చేందుకు సిద్ధంగా ఉంది. దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిత‌మైన ఈ చిత్రానికి తెలుగునాట ఎలాంటి హైప్ క్రియేట్ అయిందో తెలిసిందే.

`బింబిసార‌`పై ఫ‌స్ట్ రివ్యూ.. క‌ళ్యాణ్ రామ్ హిట్ కొడ‌తాడా..?

అయిన‌ప్ప‌టికీ.. అంత భారీగా అయితే ఈ సినిమాకు బిజినెస్ జ‌ర‌గ‌లేదు. చాలా త‌క్కువ‌గా జ‌రిగింది. ఈ మూవీకి నాన్ థియేట్రికల్ రైట్స్ అన్నీ కలిపి చాలా మొత్తం రికవరీ అయిందట. ఆ కారణంగానే బిజినెస్ రీజనబుల్ రేట్స్ కి ఇచ్చేశార‌ట మేక‌ర్స్‌. ఇక బింబిసారి వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్ లెక్క‌ల‌ను ఓ సారి గ‌మ‌నిస్తే..

నైజాం – 5 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
ఆంధ్రా – 6.50 కోట్లు
————————–
ఏపీ+తెలంగాణ‌= 13.50 కోట్లు
————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాఫ్ ఇండియా- 1.1 కోట్లు
ఓవ‌ర్సీస్‌ – 1 కోటి
—————————-
వ‌ర‌ల్డ్ వైడ్ బిజినెస్‌= 15.60 కోట్లు
—————————-

కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 15.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం.. రూ. 16.20 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగితోంది. ఇది చాలా చిన్న టార్గెట్‌. పాజిటివ్ టాక్ గ‌నుక‌ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర క‌ళ్యాణ్ రామ్‌ అవలీలగా బ్రేక్ ఈవెన్ ని అందుకునే అవకాశం ఉంది.


Share

Recent Posts

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసంలో సీబీఐ సోదాలు.. టార్కెట్ ఆఫ్ సర్కార్

దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసం సహా పలువురు ప్రముఖుల సంస్థలు, ఇళ్లలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సోదాలు జరుపుతోంది. మొత్తం…

50 seconds ago

Devatha: మాధవ్ కి మరోసారి ఈ సెంటిమెంట్ కలిసొస్తుందా.!? రాధ ఓడిపోతుందా.!?

మాధవ్ రాధ దగ్గరకు వచ్చి వాటర్ కావాలని అడుగుతాడు.. ఇదిగో సారు నేను మీరు ఎన్ని ప్లాన్స్ చేసినా దేవమ్మ నీ వాళ్ళ నాన్న దగ్గరకు చేరుస్తను…

5 నిమిషాలు ago

ఫ్యామిలీ మొత్తం ఒకే కారులో ప్రయాణం… సంతోషంలో జగతి, మహేంద్ర..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ 533 వ ఎపిసోడ్ లోకి. ఎంటర్ అయింది. ఇక ఈరోజు ప్రసారం కానున్న ఆగస్టు 19 వ…

7 నిమిషాలు ago

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

1 గంట ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

1 గంట ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago