NewsOrbit
Entertainment News సినిమా

బాక్సాఫీస్ వ‌ద్ద `కాంతార‌` ఊచ‌కోత‌.. 3 రోజుల్లో ఎన్ని కోట్ల లాభాలో తెలుసా?

`కాంతార‌`.. ఇటీవ‌ల తెలుగులో విడుద‌లైన క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీ. యంగ్ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించ‌డ‌మే కాకుండా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. ఇందులో సప్తమిగౌడ హీరోయిన్‌గా న‌టిస్తే.. కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

క‌న్న‌డ‌లో సెప్టెంబర్ 30న విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన ఈ చిత్రాన్ని.. అక్టోబ్ 15న తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఇక్క‌డ సైతం `కాంతార‌`కు తొలి ఆట నుంచే హిట్ టాక్ వ‌రించింది. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో దుమ్ము దులిపేస్తోంది. తొలి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. ఇప్పుడు భారీ లాభాల‌తో ముందుకు సాగుతోంది.

kantara movie collections
kantara movie collections

విడుద‌లైన 3వ రోజు ఈ చిత్రం రూ. 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సూప‌ర్ స్ట‌డీగా వెళ్తోంది. ఇక‌ ఏరియాల వారీగా కాంతార 3 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 2.96 కోట్లు
సీడెడ్: 92 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 86 ల‌క్ష‌లు
తూర్పు: 58 ల‌క్ష‌లు
పశ్చిమ: 35 ల‌క్ష‌లు
గుంటూరు: 45 ల‌క్ష‌లు
కృష్ణ: 39 ల‌క్ష‌లు
నెల్లూరు: 29 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 6.80 కోట్లు(13.50 కోట్లు~ గ్రాస్‌)
———————————-

కాగా, రూ. 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజే టార్గెట్‌ను రీచ్ అయిపోయింది. ఇక మూడో రోజు వ‌చ్చిన వ‌సూళ్ల‌తో ఈ సినిమా రూ. 4.5 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా దూసుకుపోతోంది.

 

author avatar
kavya N

Related posts

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Jagadhatri April 24 2024 Episode 213: డాక్యుమెంట్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ని ఆపాలనుకున్న నిషిక,  డాక్యుమెంట్ ఇస్తానంటున్న కౌశికి..

siddhu

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

bharani jella

 Trinayani April 24 2024 Episode 1221: గాయత్రి జాడ తెలుసుకోవాలనుకున్న తిలోత్తమ, అద్దంలో కనపడిన హాసిని..

siddhu

Naga Panchami: గుడిలో ఉన్న పంచమి మోక్షకు కనిపిస్తుందా లేదా.

siddhu

Kumkuma Puvvu: ట్రస్ట్ మెంబర్ పంపించిన ఫోటోలని శాంభవి చూస్తుందా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 24 2024 Episode 606: అక్క ఆచూకీ కోసం విక్కీ ఆరాటం.. అరవింద,కృష్ణ దగ్గర ఉందని తెలుసుకున్న దివ్య.. విక్కీ పద్మావతిల ఆనందం..

bharani jella

Krishna Mukunda Murari April 24 2024 Episode 453: మురారి మనసు మార్చిన ముకుంద.. కృష్ణ కి దూరంకానున్న మురారి..ఆదర్శ్ లవ్ ప్రపోజల్..

bharani jella

Vijay Devarakonda: రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ప్రశాంత్ నీల్ మూవీ..?

sekhar

Pushpa 2: అల్లు అర్జున్ “పుష్ప 2” నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్..!!

sekhar

Zwigato OTT: థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు ఓటీటీలోకి వచ్చేస్తున్న కపిల్ శర్మ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Hanuman Tv contest: టీవీలో హనుమాన్ సెల్ఫీ కాంటెస్ట్.. విజేతలకు దిమ్మ తిరిగే గిఫ్ట్స్..!

Saranya Koduri

Jai Hanuman New Poster: హనుమాన్ జయంతి సందర్భంగా సరికొత్త పోస్టర్ను రిలీజ్ చేసిన జై హనుమాన్ టీం.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 232024 Episode 218: ఆయన అంటే నీకు ఇష్టమేనా అంటున్న అరుంధతి, ఆయనతో పెళ్లి నా అదృష్టం అంటున్న భాగమతి..

siddhu