NewsOrbit
Entertainment News సినిమా

తెలుగులో సూపర్ స్ట్రాంగ్ గా `కాంతార‌`.. 4వ రోజు ఎంత రాబ‌ట్టింది?

`కాంతార‌`.. యంగ్ స్టార్ రిషబ్ శెట్టి రచించి, దర్శకత్వం వహించి, నటించిన క‌న్న‌డ చిత్ర‌మిది. హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రంలో సప్తమిగౌడ, కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. క‌న్న‌డ‌లో సెప్టెంబర్ 30న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

దీంతో ఈ మూవీని అక్టోబర్‌ 15న తెలుగులో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. అయితే ఇక్క‌డ సైతం `కాంతార‌`కు పాజిటివ్ టాక్ రావ‌డంతో.. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. ఈ డ‌బ్బింగ్ చిత్రం జోరుకు ఎవ‌రూ క‌ళ్లెం వేయ‌లేక‌పోతున్నారు. తొలి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. విడుద‌లైన 4వ రోజు రూ. 1.45 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సూప‌ర్ స్ట‌డీగా వెళ్తోంది.

kantara collection in telugu
kantara collection in telugu

అలాగే నాలుగు రోజు వ‌చ్చిన వ‌సూళ్ల‌తో ఈ సినిమా రూ. 5.95 కోట్ల లాభాల‌తో దూసుకుపోతోంది. ఇక‌ ఏరియాల వారీగా కాంతార 4 రోజుల‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

నిజాం: 3.60 కోట్లు
సీడెడ్: 1.10 కోట్లు
ఉత్త‌రాంధ్ర‌: 1.06 ల‌క్ష‌లు
తూర్పు: 70 ల‌క్ష‌లు
పశ్చిమ: 42 ల‌క్ష‌లు
గుంటూరు: 54 ల‌క్ష‌లు
కృష్ణ: 48 ల‌క్ష‌లు
నెల్లూరు: 35 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 8.25 కోట్లు(16.00 కోట్లు~ గ్రాస్‌)
———————————-

author avatar
kavya N

Related posts

Brahmamudi April 25 2024 Episode 393: మీడియా ముందు వారసుడిని ప్రకటించిన కావ్య.. తప్పక ఒప్పుకున్న అపర్ణ.. అనామిక మీద చేయి చేసుకున్న కళ్యాణ్..

bharani jella

Nuvvu Nenu Prema April 25 2024 Episode 607: కృష్ణ తో గొడవ పడిన విక్కీ.. అరవింద కోసం ఆరాటం.. నిజం దాచిన విక్కీ, పద్మావతి..

bharani jella

Mamagaru: పవన్ మోసం చేస్తున్నాడని తెలుసుకున్న గంగ ఏం చేయనున్నది..

siddhu

Kumkuma Puvvu: ఆశ శాంభవి గారి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా.

siddhu

Naga Panchami: ఖరాలి వెయ్యబోతున్న ప్లాన్ ఏంటి.

siddhu

Krishna Mukunda Murari April 25 2024 Episode 454: హాస్పటల్లో నిజం తెలుసుకున్న కృష్ణ.. ఆదర్శ్ నుంచి తప్పించుకున్న ముకుంద హ్యాపీ.

bharani jella

Tollywood: మేలో స్టార్ హీరోల మూవీల నుంచి ఫస్ట్ సాంగ్స్..!!

sekhar

Pushpa 2 First Single: అల్లు అర్జున్ ‘పుష్ప‌-2’ టైటిల్‌ సాంగ్ ప్రోమో రిలీజ్..!!

sekhar

Prime Video Top Trending Movies: ప్రైమ్ వీడియోలో అదరగొడుతున్న క్రైమ్ ‌ థ్రిల్లర్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

Aavesham OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సాహిత్ ఫాజల్ తమిళ్ బ్లాక్బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu