NewsOrbit
Entertainment News సినిమా

తెలుగులో `కాంతార‌` కాసుల వ‌ర్షం.. 2 రోజుల్లో వ‌చ్చిందెంతో తెలుసా?

కన్నడ యంగ్ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించ‌డ‌మే కాకుండా దర్శకత్వం వహించిన తాజా చిత్రం `కాంతార‌`. సప్తమి గౌడ ఇందులో హీరోయిన్ గా న‌టిస్తే.. కిషోర్ కుమార్‌, అచ్యుత్‌ కుమార్‌, సప్తమి గౌడ, ప్రమోద్‌శెట్టి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యాన‌ర్‌పై నిర్మిత‌మైన ఈ చిత్రం క‌న్న‌డ‌లో సెప్టెంబర్ 30న విడుదలై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది.

ఈ నేప‌థ్యంలోనే `కాంతార‌`ను అక్టోబర్ 15న తెలుగుతో పాటు ప‌లు భాష‌ల్లో డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. అయితే తెలుగులోనూ ఈ చిత్రానికి మంచి స్పంద‌న ల‌భించింది. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద అదిరిపోయే వ‌సూళ్ల‌తో కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. తొలి రోజే రూ. 2.10 కోట్ల రేంజ్ లో షేర్‌ను రాబ‌ట్టి బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రీచ్ అయిన ఈ చిత్రం.. రెండో రోజు రూ. 2.80 కోట్ల షేర్‌ను సొంతం చేసుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఇక‌ ఏరియాల వారీగా కాంతార 2 డేస్ టోట‌ల్‌ క‌లెక్ష‌న్స్‌ను ఓసారి గ‌మ‌నిస్తే..

kantara telugu version collection
kantara telugu version collection

నిజాం: 2.12 కోట్లు
సీడెడ్: 66 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 61 ల‌క్ష‌లు
తూర్పు: 42 ల‌క్ష‌లు
పశ్చిమ: 26 ల‌క్ష‌లు
గుంటూరు: 22 ల‌క్ష‌లు
కృష్ణ: 29 ల‌క్ష‌లు
నెల్లూరు: 21 ల‌క్ష‌లు
———————————-
ఏపీ+తెలంగాణ‌= 4.90 కోట్లు(9.85 కోట్లు~ గ్రాస్‌)
———————————-

కాగా, రూ. 2.3 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఈ చిత్రం.. తొలి రోజే టార్గెట్‌ను రీచ్ అయిపోయింది. ఇక రెండో రోజు సాధించిన వ‌సూళ్ల‌తో ఈ చిత్రం రూ. 2.6 కోట్ల ప్రాఫిట్ తో ముందుకు సాగుతోంది.

author avatar
kavya N

Related posts

Family Star OTT: ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసుకున్న ఫ్యామిలీ స్టార్.. ఎప్పుడంటే..!

Saranya Koduri

Monkey Man OTT Release: రెండో కంటికి తెలియకుండా ఓటీటీలోకి వచ్చేసిన శోభిత ధూళిపాళ యాక్షన్ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Manjummel Boys OTT: మంజుమ్మల్ బాయ్స్ ఓటీటీ రిలీజ్ ఆ విషయంలో క్లారిటీ.‌.. ప్రేమలు లాగా కాకుండా జాగ్రత్తలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 24 2024 Episode 219: మనోహరి చూస్తూ ఉండగా భాగమతి మెడలో తాళి కట్టిన అమరేంద్ర..

siddhu

Malli Nindu Jabili Apil 24 2024 Episode 631: గౌతమ్ ఉద్యోగం తీసేయించిన అరవింద్, జీవితంలో తల్లిని కాలేను సంతోషమేగా మల్లి అంటున్నా మాలిని..

siddhu

Paluke Bangaramayenaa April 24 2024 Episode 210: పీటల మీద కూర్చొని సీతారాముల కళ్యాణం జరిపించిన స్వర అభిషేక్..

siddhu

Madhuranagarilo April 24 2024 Episode 346: శ్యామ్ ని అవమానించి ఇంట్లో నుంచి వెళ్ళిపొమటున్న మధుర..

siddhu

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

Guppedanta Manasu April 24 2024 Episode 1058: వసుధార మను కి నిజం చెబుతుందా లేదా.

siddhu

Priyanka Singh: నాతో ఆ పని చేస్తావా?.. ఒక నైట్ కి ఎంత చార్జ్ చేస్తావు?… బిగ్బాస్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri

Rajinikanth: రజనీకాంత్ – శ్రీదేవి సినిమా లో నటించిన ఈ బాల నటుడు గుర్తున్నాడా?.. ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడుగా..!

Saranya Koduri

Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి బాటలో నడుస్తున్న వసుధార.‌.. గుప్పెడంత మనసుకు గుడ్ బాయ్..!

Saranya Koduri

Maheshwari: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సీరియల్ ముద్దుగుమ్మ మహేశ్వరి.. హల్చల్ చేస్తున్న ఫొటోస్..!

Saranya Koduri

Achyuth: యాక్టర్ అచ్చుతా బల్వన్ మరణానికి కారణమేవరో తెలుసా..!

Saranya Koduri