Keerthy Suresh: కీర్తి సురేష్.. సినీ ప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. మలయాళ సినీనిర్మాత సురేష్ కుమార్, నటి మేనక ముద్దుల కుమార్తె అయిన కీర్తి సురేష్.. చైల్డ్ ఆర్టిస్ట్‌లు పలు సినిమాలు చేసింది. `గీతాంజలి`తో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. `నేను శైలజ`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసిన కీర్తి సురేష్.. `మహానటి`తో ఓవర్ నైట్ స్టార్‌గా గుర్తింపు పొందింది. ఈ సినిమా సాధించింది విజయంతో కీర్తి సురేష్ దశ తిరిగినట్టే అని అంతా అనుకున్నారు. అందరూ భావించినట్లే కీర్తి సురేష్‌కు తెలుగుతో పాటు తమిళ్, మలయాళ భాషల నుంచి భారీ ఆఫర్లు వచ్చాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఈమె నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. `మహానటి` వరకు సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిన ఆమె కెరీర్.. ఆ తర్వాత డల్ అయిపోయింది. అలాంటి తరుణంలో `సర్కారు వారి పాట` వంటి కమర్షియల్ మూవీలో మహేశ్ బాబుకు జోడీగా నటించే అవకాశం వచ్చింది. మే 12న రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయం సాధించడంతో.. కీర్తి సురేష్ మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ప్రస్తుతం ఈ అందాల భామ నాని సరసన `దసరా`, చిరంజీవికి సోదరిగా `భోళా శంకర్` చిత్రాలు చేస్తున్నారు. తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు ప్రాజెక్స్ట్ టేకప్ చేసిన కీర్తి సురేష్.. ఇటీవల కాలంలో అందాల ఆరబోతకు తెరలేపి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా ఈ బ్యూటీ వైట్ కలర్ ఫ్రాక్ ధరించి నెక్ట్స్ లెవల్ క్లీవేజ్ షో చేసింది. జబ్బలపై గౌన్ జారిపోతున్నా.. తగ్గేదే లే అన్న చందంగా ఫొటోలకు పోజులిచ్చింది. దీంతో ఇప్పుడీ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!